Telugu Meaning of Groundlessness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Groundlessness is as below...

Groundlessness : (n), ( s), దౌర్బల్యము. from the * of this chargeయీ వ్యాజ్యము యొక్క దుర్బలము చేతను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Franchise
(n), ( s), స్వతంత్రము, అనగా పార్లమెంటుకు మెంబరునుపంపించే అధికారము, విమోచనము. they have gained the * వాండ్లకుస్వతంత్రము వచ్చినది.
Nebula
(n), ( s), సన్న మబ్బు.
Irresistibly
(adv), అడ్డమాడగూడక, అణచగూడక, అనివార్యముగా, ఎదిరించగూడక, పట్టగూడక. this story is * ludicrous ఈ కథ వింటే నవ్వు రాకపోదు. this story is * affecting ఈ కథ వింటే మనసు కరగక వుండదు.
Spontaneousness
(n), ( s), స్వేచ్ఛ, యథేచ్ఛ. from the * of his consentతనకు తానే వొప్పుకొన్నాడు గనక.
Uninhabitable
(adj), not fit to live in కాపురము వుండడమునకు తగని. from the* condition of the house ఆ యిల్లు పాడుగా వున్నందున.
Fulness
(n), ( s), పూర్తి, సంపూర్తి, పరిపూర్ణత, తృప్తి, విస్తారము.* of flesh కాయపుష్టి, బలుపు. * of age ప్రౌఢిమ, వార్దక్యము.in the * of time పరిపక్వమైన, సమయములో కాలము పండినప్పుడు.Eph.I.10. కాల స్యపూర్ణయుగాంశెA+.In Col I.19. pleromaసంపూర్ణత్వము.A+. సంపూర్ణము.B+. G+. పరిపూర్ణము. F+.
Tripoly
(n), ( s), a sharp cutting sand మెరుగు యిసుక.
Unaslsured
(adj), స్థిరముగా చెప్పని.
Obtainable
(adj), పొందతగ్గ, దొరక గల, సంపాదించ కుడిన. that book is not * here ఆ పుస్తకము యిక్కడ చిక్కేదికాదు.
Unrefined
(adj), not purified శుద్ధిచేయబడని, పరిష్కృతముకాని. * silverకందువెండి. * sugar మడ్డిబెల్లము. people of * manners మోటువాండ్లు.
Heritage
(n), ( s), పిత్రార్జితము, దాయము.
To ?????????
(n), ( a), to throw lossely about to sprinkle చల్లుట,వెదచల్లుట. to dissipate or disperse పోగొట్టుట, వెళ్లగొట్టుట, పారదోలుట. this *ed the thieves ఇందువల్ల దొంగలు మూలకొకరుగా పారిపోయినారు.
Without
(adv), and prep. out; beyond : not with బయిట, వినహా, లేక, లేకుండా. he lived * the fort వాడు కోటబయిట కాపురము వుండి నాడు. how can he live * money? రూకలు లేకుండా వాడు యెట్లా జీవించును. I cannot do this * his aid వాడి సహాయము లేకుండా యిది నావల్లకాదు. * asking me నన్ను అడగకుండా. I willcome * fail తప్పక వస్తాను. people who are * sense తెలివిమాలిన వాండ్లు. he went * his dinner అన్నము తినకుండా పోయినాడు, అనగా వానికి తినేటందుకు అన్నము దొరకలేదు. * he consents, I will not come అతడు వొప్పకుంటే నేను రాను. * yougo he will not give it నీవు పోకుంటే వాడు యివ్వడు.
To Choke
(v), ( a), and v. n. వూపిరి తిరగకుండా చేసుట, తిక్కు ముక్కాడుట,పొరకెక్కుట. weeds choked the corn పయిరును కలుపు మూసుకొని అణిచివేసినది. they choked the gun to the muzzle with sand ఆ ఫిరంగిలో నోటిదాకా యిసుక పోసి కూరినారు. The dog made a noise as if choking ఆ కుక్క గొంతు కిక్కురుసుకొన్నట్టు అరిచినది. the people choked up the street ఆ వీధిలో జనము కిక్కిరుసుకొని వుండినది, నిండివుండినది. he was choked మింగేటప్పుడు వాడికి గొంతులో అడుచుకొన్నది, వాడికి పొరబోయినది, గొంతు పట్టుకొన్నది. I was nearly choked in the river యేటిలో మునిగి వూపిరి తిరగకుండా చావబోయినాను. the corn was choked with weeds కలుపు మూసుకొని పయిరు అణిగి పోయినది. the channel was choked with sand ఆ కాలవలో యిసుక కూరుకొన్నది, అడుచుకొన్నది. the street was choked with carts ఆ వీధిలో బండ్లు కిక్కిరుసుకొని వున్నవి, నిండివున్నవి. I was ready to choke with the smoke పొగలో వుడ్డు కుడుచుకొని చావబోతిని.I was ready to * or to be choked with thirst దాహము చేత గొంతెండి చావబోతిని. She was ready to * with rage దానికి చచ్చేంత కోపము వచ్చినది, అనగా దాని కోపము మరీమరీ పొడిగి దానితోనే చచ్చేటట్టు వుండెను.
Revoltled
(adj), that is disobedient తిరగబడ్డ, యెదిరించిన.
Stage
(n), ( s), in the theatre రంగము, రంగస్థలము. a raised floor to be used for a day or two నడవడమునకై సధ్యాయెత్తుగా కట్టిపెట్టిన పలకలు. any thing publickly transacted or performed రచ్చకూటము. those who appear upon the * నటులు ఆడేవాండ్లు, ఎదటవచ్చిమాట్లాడేవాండ్లు. a * in a journey మజిలి. they went four *s before they met him నాలుగు మజిలీలు పోయి అతణ్ని కనిపెట్టినారు. at every *కడాకు కడవెళ్ళా. youth is the first * of life బాల్యము మొదటిదశ.* horse తపాలు గుర్రము. in an early * of his studies వాడు కొంతమట్టుకుచదివిన తర్వాత. in the last * of the disease ఆ రోగానికి అంత్యకాలములో,అంత్యదశలో. the * or comic art భరతశాస్త్రము. he went on the * వేషగాడై పోయినాడు. as minister he was on the * twenty years యిరువై యేండ్లదాకా వాడు మంత్రిగా ప్రవర్తించినాడు. a new character now enteredon the * కొత్తవేషము వచ్చినది, అనగా కొత్తగా వొకడు ప్రసిద్ధుడై బైలుదేరినాడు.
Sure
(adj), certain నిశ్చయమైన, యదార్థమైన, నిజమైన. he is* to pay the money వాడు రూకలు చెల్లించడము నిశ్చయము. he is* to find it out వాడు కనుక్కొనేది నిశ్చయము, వాడికి తెలిసేదినిశ్చయము. by long keeping pearls are * to lose their colourనిండా దినాలు వుంచుకుంటే ముత్యాల కాంతి చెడిపోకపోదు. be * to send him వాణ్ని అగత్యము పంపు. to be * నిశ్చయముగా, వాస్తవముగా. you must go to be * నీవు పోవలసినదే. the child to be * is there ఆ బిడ్డ అక్కడ వుండేది నిశ్చయమే. to be * I lost the money నేను రూకలు పోగొట్టుకొన్నది నిజమే, Oh to be * (a word of scorn) ఆహా నిజమే, అనగా శుద్ధ అబద్ధము. to be * I told you నీతో చెప్పినా గదా.I am * it was you who told him వాడితో చెప్పినది నీవేనని నాకు నిశ్చయము. I am * I paid the money రూకలు చెల్లించివేసినాను తీరినది.are you * of this? యిది నీకు నిశ్చయమా.
Bookkeeper
(n), ( s), లెక్క పెట్టేవాడు.
To Enervate
(v), ( a), దుర్బలము చేయుట, బలహీనము చేయుట.
Seesaw
(n), ( s), ముందుకు వెనక్కు వూగులాడడము. there is a * in thegarden ఈ కొనను వొకడు ఆ కొనను వొకడు కూర్చుండి కిందికీ పైకీ వూగేవొకమీట ఆ తోటలో ఉన్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Groundlessness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Groundlessness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Groundlessness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Groundlessness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Groundlessness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149702
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112937
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95589
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55777
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51450
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40151
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39066

Please like, if you love this website
close