Telugu Meaning of Uninhabitable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Uninhabitable is as below...

Uninhabitable : (adj), not fit to live in కాపురము వుండడమునకు తగని. from the* condition of the house ఆ యిల్లు పాడుగా వున్నందున.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fruitbearer
(n), ( s), కాచేచెట్టు.
Constitution
(n), ( s), the act of consituting నిర్మాణము, యేర్పాటు, నిబంధన.natural qualities ప్రకృతి, స్వభావము. It does not agree with my * అది నాశరీరమునకు గిట్టదు, వొంటదు. * or temperament of body శరీరప్రకృతి,దేహతత్వము. a man of strong * దృఢగాత్రుడు, వజ్ర శరీరము గలవాడు. a man of weak * నిస్త్రాణి, సత్తువలేనివాడు. his * is broken వానికి దేహపటుత్వము తప్పి పోయినది. his * is very delicate వాడి శరీరము మహా సున్నితమైనది. a bilious * పిత్త శరీరము, పైత్య ప్రకృతి. this hot weather tells severely upon the * యీ గాడ్పు కళలన్నిటిని పీలుస్తుంది. a breaking up of the * సన్నిపాతము, జన్ని. he injured his * by drinking తాగడము చేత ఒళ్లు చెరుపుకొన్నాడు. or government దేశాచారము, రాజ్యనీతి. an established form of government దొరతనపు నిబంధన. a system of laws ధర్మ శాస్త్ర పద్ధతి. the *s or laws of Manu మనుస్మృతి. The *s of Logic తర్కసిద్ధాంతము.
To Apprentice
(v), ( a), పని నేర్చుకొనే కొరకై పిల్లకాయను వకడివద్ద విడుచుట.
Changed
(adj), మారిన, మార్చిన.
To Brand
(v), ( a), వాత వేసుట, శునకముద్రవేసుట, నేరస్థుడి ముఖములో పచ్చ పొడుచుట, భ్రష్టుణ్నిగా చేసుట. they branded my name on the boxes ఆ పెట్టెల మీద నా పేరుగల ముద్రను కాల్చి వేయబడ్డది. they branded him with infamy వాడిమీద నింద కట్టినారు.
Visitation
( n.), ( s.), inspection ; infliction of judgments; exhibition of mrecy పరీక్ష, విమర్శ,వచ్చిచూడడము,పరిశోధన,దైవఘటన,దై, abishop's * పెద్ద పాదిరి చేశే శిష్య సంచారము. by the * of God దైవికము చొప్పున దైవఘటనచేత. this was a severe * యిది దేవుడు చేసిన శాస్తి. In Luke XIX. 44.స్వత్రాణకాలె. A+.
Mercury
(n), ( s), or quicksilver పాదరసము. the planet బుధుడు. the demi-god నారదుడు.
Presumptuous
(adj), గర్వించిన, అహంకరించిన.
Unqualified
(adj), not fit తగని, పనుపడని. he is * for that duty ఆ పనికి వాడుఅర్హుడు కాడు. he gave an * assent వాడు యెంత మాత్రము సందేహించ కుండావొప్పుకొన్నాడు, నిరాక్షేపముగా వొప్పుకొన్నాడు.
Rustication
(n), ( s), నాటుపురవాసము. as a punishment పాఠశాలలో నుంచి తోశివేశి నాటుపురానికి పంపడము.
Dale
(n), ( s), పల్లము, లోప, రెండుకొండల సందున వుండే పల్లము. hill and * మెరకాపల్లము , నిమ్నోన్నత స్థలము.
Decade
(n), ( s), i. e. a period of ten years పది సంవత్సరములు.
To Withdraw
(v), ( a), to take back, to recall మళ్ళీ తీసుకొనుట,వెనక్కు తీసుకొనుట. he withdrew his charge తాను యిచ్చిన ఫిరియాదును మళ్లయీ తీసుకొన్నాడు. he withdrew his troops తన దండను వెనక్కు మళ్ళించినాడు. he withdrew his assertions తాను అన్న మాటనుతన మాటను లేదన్నాడు. he withdrew his hand తన చేతిని యీడ్చుకొన్నాడు, వెనక్కు తీసుకొన్నాడు. he withdrew his eyes తన దృష్టిని మళ్ళించినాడు, చూడడము మానుకొన్నాడు. the king withdrew his conutenance from the scheme రాజు దాన్ని ఆదరించడము విడిచిపెట్టినాడు.
Unremovably
(adv), firmly నిబ్బరముగా, స్తిమితముగా, దృఢముగా.
To Endow
(v), ( a), యిచ్చుట, దానమిచ్చుట, వరమిచ్చుట, కలగజేయుట. he *ed the temple with lands ఆ గుడికి మాన్యమును విడిచినాడు. God *ed man with wisdom దేవుడు మనుష్యులకు జ్ఞానమును యిచ్చినాడు.
Darkling
(adv), చీకటిలో, అంధకారమందు, యిది కావ్యమందువచ్చేమాట.
Vaporuing
(n), ( s), boasting జంభాలు నరకడము, అహంకారము.
Heartfelt
(adj), మనసుకు తగిలిన, మనస్సులో అంటిన, అతి మహత్తైన. * sorrow అతి వ్యాకులము. * pain మనోవ్యాకులము, మనోవ్యాధి. * joy మహత్తైన వుల్లాసము. * love మహత్తైన మోహము.
Facing
(n), ( s), పై తట్టు, మీది తట్టు. the coat was red withblue *s చేతి కొనలున్ను మెడా నున్ను నల్లగుడ్డగల యెర్రకోటు. the stone* of a tank గుంట యొక్క రాతిమెట్టు.
To Despoil
(v), ( a), కొల్ల బెట్టుట, దోచుకొనుట. they *ed him of hisgoods వాడి ధనమును దోచుకున్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Uninhabitable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Uninhabitable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Uninhabitable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Uninhabitable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Uninhabitable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89490
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close