Telugu Meaning of Doubtless

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Doubtless is as below...

Doubtless : (adv), నిస్సందేహము, నిస్సంశయముగా.her features, though * altered by time was still handsomeవయసు చెల్లినందున మారురూపు అయినది సరేగాని అందముగా వుండినది.these * are his but the rest are mine యివి వాడివి సరేగానికడమవినావి. these words * are Sanscrit but the rest are Teluguయివి సంస్కృత శబ్దములు సరేగాని కడమవి తెలుగు శబ్దములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Senate
(v), ( s), ఆలోచన సభ, a member of the * సభికుడు. ఆలోచన సభలోవొకడు.
Smallcraft
(n), ( s), plu. small vessels చిన్నవాడలు, దోనెలు. in this storm much * was destroyed యీ గాలివానకు చిన్నవాడలు బహుశాముణిగిపోయినవి.
Lilylivered
(adj), పిరికిగా వుండే.
Privileged
(adj), స్వతంత్రముగల, ఆధిక్యముగల. the * classes స్వతంత్రము గలవాండ్లు, అనగా మేజస్త్రీటు వారి యొక్కగాని, కోర్టువారి యొక్కగాని అధికారమునకులోబడినవాండ్లు. In that country the priests are * ఆ దేశములో పాదుర్లను మేజస్త్రీలువారుగాని కోర్టువారుగాని యేమిన్ని చేయకూడదు. you are * నీవు యేమి చేశినాతప్పు పట్టేవారు లేరుగదా.
Dry
(adj), and adv. యెండిన, శుష్కించిన, ఆరిన, యింకిన, వట్టిపోయిన.a * lime యెండిన నిమ్మకాయ. he wiped it * తడిలేకుండా తుడిచినాడు. * bread వట్టి కూడు, శుష్కాన్నము అనుపానము లేని కూడు the * season యెండకాము, వరుపు, a * day చినుకులేని దినము. a* month వర్షము కురియని నేల. a * cough పొడిదగ్గు. I am * నాకు దాహముగా వున్నది. why should I drink when I am not * దాహము లేనప్పుడు నేనెందుకు నీళ్ళుతాగేది. they milked the cow * ఆ యావును వట్ట పిండినారు. the cow is gone *ఆ యావు వట్టి పోయినది. a * cow వట్టి పోయిన ఆవు. there was not a * eyepresent అక్కడ వుండిన వాండ్లలో కండ్ల నీళ్ళు పెట్టనివాండ్లు లేరు. a dispositionక్రౌర్యము. a * remark విరసమైనమాట, పెడసరమైనమాట. * humour హాస్యగర్భమైన సరసోక్తి, అనగా పైకి న్యాయము అగుపడేది, పట్టుగావిచారిస్తే వట్టి యెగతాళిగా వుండేమాట. this book is written in a * style యీగ్రంథము నీరసముగా రచించబడివున్నది. or acrid as wine వొగరైన, కటువైన.* cultivation కాడారంభము, మెట్ట సాగుబడి. * land తీరము, రేవు, పొడినేల. Dry landproduce (such as wheat, barley, zonna & c.) మెట్టపంట. See wet land prduce a *leaf సరగు, యెండు టాకు. * measure ధాన్యము, పప్పు మొదలైన వాటిని కొలిచే తూము మొదలైన కొలత లెక్క. a * well నీరువట్టిపోయిన బావి. to squeeze * రసములేకుండాపిండుట. high and * మెట్టన వుండే. the boat was left high and * పడవ కట్టమీదను వేసి వుండినది.
Ganja
(n), ( s), ( The drug called bang) గంజాయి.
Coloumbine
(n), ( s), వేషములో వచ్చే ఒక పాత్ర యొక్క పేరు. * అనే ఒక వేషము.
Devotion
(n), ( s), భక్తి, శ్రద్ద. from the * of this moneyto this purpose ఆ రూకలను యీ పనికని యెత్తిపెట్టబడ్డందున, దీనికనినియమించబడ్డందున. from the * of his talents to thisbusiness వాడి ప్రజ్ఞ అంతా యీ పని యందే వినియోగపరచినందున.she is entirely at his * ఆమె అతని స్వాధీనములోవున్నది,అతను యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. Devotions, plu. పూజ, జపము.ప్రార్ధన. he was at his *s వాడు పూజలో వుండినాడు.
Arsenal
(n), ( s), ఆయుధశాల.
Gently
(adv), శాంతముగా, సౌమ్యముగా, చల్లగా, తిన్నగా, మెల్లిగ,or by degrees క్రమేణ, మెట్టుమెట్టుగా, మెల్లిమెల్లిగా.this hill slopes * to the water ఆ కొండనీళ్ల వైపుకు యేటవాలుగావున్నది. the sun was rising * అప్పుడు తిన్నగా ప్రొద్దుపొడుస్తూవుండెను.
Milky-way
(n), ( s), నక్షత్రవీధి.
Starboard
(n), ( s), the right hand side of the ship, as larboardis the left వాడ కుడి తట్టు.
To Uncrown
(v), ( a), to dethrone రాజ్యభ్రష్ఠుణ్ని చేసుట. they *ed their king రాజుకు ప్రభుత్వము లేకుండా వెళ్లగొట్టినారు.
To Accuse
(v), ( a), నిందమోపుట. they accused me of going there అక్కడికిపోయినానని నా మీద ఫిర్యాదు చేసినారు.
To Gnaw
(v), ( a), కొరుకుట, కొంచెము కొంచెముగా తినుట. the whireants have *ed this wood ఈ కొయ్యను చెదలు కొట్టినది. therats have*edthis wood యెలుకలు యీ కొయ్యను కొరికినవి. a *ing pain నవిలేనొప్పి,నులి, పీకడము.
To Dam Up
(v), ( a), మడవకట్టి నీళ్లు నిలుపుట. Damage, n. s. నష్టము, హాని, చెరుపు, మోసము, చెడిపోవడము.damages బహువచనమందు, వచ్చిన నష్టమును గురించి అచ్చవలసినరూకలు. a suit for damages నష్టమును గురించి తెచ్చిన వ్యాజ్యము.
To Sketch
(v), ( a), to trace the outline చూచాయగా వ్రాసుకొనుట.
Bower
(n), ( s), పొదరిల్లు, కుంజము, లతా గృహము. * anchor వక తరహా లంగరు.
Relative
(n), ( s), Kinsman, బంధువు, చుట్టపువాడు. they are my *s వాండ్లు మాబంధువులు, చుట్టాలు.
Ligure
(n), ( s), (a certain precious stone) పద్మరాగము F+. H+. లశుని D+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Doubtless is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Doubtless now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Doubtless. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Doubtless is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Doubtless, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close