Telugu Meaning of Infeoffment

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Infeoffment is as below...

Infeoffment : (n), ( s), ఆధీనములో వుంచడము. deed of * జారీసన్నదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Physick
(n), ( s), మందు, ఔషధము. he took * yesterday నిన్న బేదికి పుచ్చుకొన్నాడు. the science of healing వైద్యము, చికిత్స. he studied * for four yearsనాలుగేండ్లు వైద్య శాస్త్రము చదివినాడు. he practised * there అక్కడ వైద్యము చేస్తూవుండినాడు. Physicks సర్వపదార్థ వివేచక శాస్త్రము. the physick nut ( IatrophaCarcas, Ainslie 2.45.) నేపాళము.
Largess
(n), ( s), బహుమానము పారితోషికము.
Mixed
(adj), కలిపిన, కలిసిన, మిశ్రమము చేసిన, మిశ్రమమైన. a * dialect సంకరభాష. In * society చిల్లరవాండ్లలో, సామాన్యులలో. a * multitude చిల్లరప్రజ. the * blood సంకర జాతి. * feelings వొకతట్టు సంతోషము, వొకతట్టు వ్యసనము, వొకతట్టు ఆశ్చర్యముగా వుండే రసము. * metal కలపడమైన లోహము. they got * up in the quarrel వాండ్లున్ను ఆ జగడములో కలిసినారు, పడ్డారు. In Hebr. IV. 2. సంజీర్ణమైన. but A+ says అవిశ్వాసాత్ ప్రచారితం.
Domestic
(adj), యింటిసంబంధమైన. * servants యింటి పనివాండ్లు. * economy గృహకృత్యము, మనోవృత్తి. * employments యింటిపనులు.*happiness సంసారసౌఖ్యము. * occurences యింట్లో జరిగిన పనులు.మన వూళ్లో జరిగిన పనులు. * produce అక్కడిపంట, అనగా ఆ దేశమందేవుత్పత్తి అయ్యే దినుసులు. he is a * man or he leads a * lifeవాడు సాత్వికుడు, వాడు వొకజోలికి పొయ్యేవాడు కాదు. her habits are *అది తన సంసారమును విచారించుకొనేది తప్ప వేరే జోలికి పొయ్యేది కాదు.the * cat యింటిపిల్లి, సాకుడుపిల్లి. * superstitionsఅక్కడి వాండ్లకు వుండే పిచ్చి, అక్కడి వాండ్లకు వుండే వెర్రిసిద్దాంతము.
Raff
(n), ( s), ( Rascal ) పోకిరి, లుచ్చా.
Sortie
(n), ( s), (a French word) to sally out కోటలో వుండేదండు బైలుదేలి కోట చుట్టుకొని వుండే శత్రుదళము మీద వచ్చిపడడము. they made a * upon usకోటలో వుండిన వాండ్లు కోటను చుట్టుకొని వుండే మామీద వచ్చి పడ్డారు.
Like
(adj), and adv. వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా. he is * his his father తండ్రి పోలికగా వున్నాడు. the picture is not * him ఈ పటము అతనివలె వుండలేదు. a man * you నీ వంటివాడు. he thinks there is not one * him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు. In * mannerఆ ప్రకారమే. they were killed * him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు. he * you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు. get me a board * this దీనివంటి పలక వొకటి సంపాదించు. He, * a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను. I, * a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని. a brute పశుప్రాయుడై. he looks * a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు. a man * you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు. the plam,the date, and the * తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి. Rice andthe * బియ్యము గియ్యము. Leaves and the * ఆకు అలము. I never saw the * ఇటువంటిది నేనెన్నడు చూడలేదు. * master * man గురువుకు తగిన శిష్యుడు. we are * or likely tohave rain వాన వచ్చేటట్టు వున్నది.
Rapture
(n), ( s), ఆవేశము, పారవశ్యము, ఆనందము, ఉల్లాసము. they spoke in * sof him వాణ్ని మహాశ్లాఘించినారు.
Pomander
(n), ( s), అత్తరుబిళ్ళ, వొక విధమైన కదంబపొడి.
To Represent
(v), ( n), మనవి చేసుట, విజ్ఞాపన చేసుట, చెప్పుట. he *ed that the money was already paid ఆ రూకలు మునుపే చెల్లించబడ్డవని చెప్పినాడు. his father *ed to him that this was wrong యిది కారానిదని తండ్రి వాడికి చెప్పినాడు.
Walker
(n), ( s), one who walks నడిచేవాడు, సంచరించేవాడు. a night *, or street *, that is a whore లంజ, బోగముది.
Booty
(n), ( s), కొల్ల పెట్టబడ్డసొత్తు, దొంగసొత్తు. they were caught with their * దొంగసొమ్ముతోకూడా పట్టబడ్డారు.
Lime
(n), ( s), (or which mortar is made) సున్నము. quick * వేడిసున్నము. slack * తాల్చిన సున్నము, నిగురు. or bird * బంక, జిగురు, జిగట. or Lemon నిమ్మపండు, నిమ్మకాయ. a * tree నిమ్మచెట్టు. or Linden వేపచెట్టువంటి వౌక వృక్షము.
Shepherd
(n), ( s), గొర్రెలు కాచేవాడు, గొల్ల వాడు. or lover విరహతాపము గలవాడు.
Seizin
(n), ( s), (a law word) possession యాజామాన్యము.
Merry-making
(n), ( s ?????, ?????, ??????, ?????),
To Exhibit
(v), ( a), చూపుట, అగుపరుచుట, కనపరుచుట.
Fundamental
(adj), మూలాధారమైన, ఆకరమైన, ప్రధానమైన. a * principleమూలసిద్ధాంతము, ఆదిమసిద్దాంతము. * rules మూల సూత్రములు.
To Plunge
(v), ( n), మునుగుట. he *d into the water నీళ్ళలో మునిగినాడు.he *d into the subject ఆ సంగతిలో ప్రవేశించినాడు, తల బెట్టుకొన్నాడు,చదవనారంభించినాడు. he *d into vice దుర్మార్గములో పడ్డాడు.
Jawbreaker
(n), ( s), అరపరానికడి, ఇనుప శనగలు. this word is a * ఈ మాట అరపరానికడిగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Infeoffment is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Infeoffment now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Infeoffment. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Infeoffment is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Infeoffment, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close