Telugu Meaning of Like

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Like is as below...

Like : (adj), and adv. వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా. he is * his his father తండ్రి పోలికగా వున్నాడు. the picture is not * him ఈ పటము అతనివలె వుండలేదు. a man * you నీ వంటివాడు. he thinks there is not one * him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు. In * mannerఆ ప్రకారమే. they were killed * him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు. he * you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు. get me a board * this దీనివంటి పలక వొకటి సంపాదించు. He, * a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను. I, * a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని. a brute పశుప్రాయుడై. he looks * a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు. a man * you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు. the plam,the date, and the * తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి. Rice andthe * బియ్యము గియ్యము. Leaves and the * ఆకు అలము. I never saw the * ఇటువంటిది నేనెన్నడు చూడలేదు. * master * man గురువుకు తగిన శిష్యుడు. we are * or likely tohave rain వాన వచ్చేటట్టు వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unfed
(adj), not supplied with food పోషించబడని, పాలించబడని, అనాహారియైన,నిరాహారియైన. the beasts are yet * యింకా పశువులకు మేత పెట్టలేదు. the firewas * four hours ఆ నిప్పులో నాలుగు గడియల దాకా కట్టెలు వేయలేదు.
More
(adj), యింకా అధికమైన, మరీ అధికమైన. * than six pence రెండు రూకలకంటే అధికము. * than this యింతకంటే యెక్కువ. * than one కొన్ని, కొందరు. give me one * sheet of papers యింకా వొక కాకితము యియ్యి. he lived there six months * or less వాడక్కడ సుమారు ఆరు నెలలు వుండెను. that is * than I knew అది రూఢీ కాదు. It is * than probable that he will come వాడు వచ్చేది రూఢి. * than a hundred నూటికి అధికము. you must be * attentive నీవు నిండా జాగ్రత్తగా వుండవలసినది. he is no * చచ్చినాడు, గతించినాడు. that house is no * mine ఆ యిల్లు యిప్పుడు నాది కాదు. he did no * వాడు చేసినది యింతే. I desire no * నేను కోరినది యింతే. not * than a month వొకనెలే. there is nothing * than usual అక్కడ యేమిన్ని అతిశయము లేదు, వింతలేదు. he became * and * angry వాడికి మరీ మరీ కోపమువచ్చినది. there was a still * astonishing story మరీ ఆశ్చర్యమైన వొక కథ కద్దు.
To Keelhale
(v), ( a), వాడకింద వేసియీడ్చుట అనగా తప్పుచేసిన వాణ్ని తాడుతో కట్టి సముద్రములో వేసి ఆ తట్టునుంచి యీ తట్టుకు వాడ కిందుగా యీడ్చుట.
Adolescence
(n), ( s), యౌవనము, యౌవనావస్థ.
To Interest
(v), ( a), అక్కర పట్టేటట్టుచేసుట, ఆశపుట్టించుట, శ్రద్ద కలుగచేసుట, to * him in this I offered him a reward ఇందులో వాడికి అక్కరపట్టేటట్టు చేయడానికి బహుమానము యిస్తానన్నాడు. they tried to * mein his favor వాడిపని అక్కర పట్టేటట్టు చేయడానికి శానా పాటుపడ్డారు.the story of Harischandra *s the reader very much హరిశ్చంద్ర కథచదివే వాడికి మరీ మరీ ఆశ కలుగచేస్తున్నది. the marriage *s the whole town ఈ పెండ్లి వూళ్ళో అందరికీ సంతోషమే. the misfortunes he suffered*ed the whole town వాడికిచ్చిన తొందర్లు వూరికంతా వ్యాకులమైనది. the story *ed them much ఈ కథ వాండ్లను మహావ్యాకులము చేసినది, ఆహ్లాదమును చేసినది. it will * you to know that they have a son వాండ్లకు యిప్పుడు సంతానము కలిగినది, యిది నీకు తెలిసి సంతోషింతువు కదా. I do not * myself in that affair ఆ పని నాకు అక్కర లేదు. he *ed himselfvery much in the affair ఆ పనిలో నిండా అక్కరగా వున్నాడు. what wasit made you at first * yourself in this business మొదట దీంట్లో నీకుఎట్లా ప్రవర్తించినది, నీకెట్లా ఆశపుట్టినది. he *s himself very much about natives ఈ దేశస్థులకై నిండా పాటుపడ్డాడు. they *ed themselves muchabout him వాడి కోసరము నిండా పాటు పడ్డారు.
Swinging
(adj), great; huge పెద్దదైన, బ్రహ్మాండమైన, లావాటి.* is used in good writers Thus Walter Scott, Lr. of 23.Feb. 1808 in Lokhart's Memoir of his Life Vol. 2.
Interjection
(n), ( s), సంతాపాద్యర్ధకము. Oh ! ah ! అయ్యో, అకటా, శాబాసుమొదలగు శబ్ధములకు వుండే పేరు.
Indian
(n), ( s), ఇండ్య దేశస్థుడు. an old * చాలాకాలము హిందూదేశములోవుండిన ఇంగ్లిషువాడు. Anglo * (English but born in India)ఇండ్యలో పుట్టిన ఇంగ్లీషు మనిషి, మరిన్ని Half caste సంకర జాతిమనిషిIndians అమెరికా దేశపు చెంచువాండ్లు అని అర్ధమేగానీ హిందువులనియెంతమాత్రము గాదు. this is currupted from Indagents, * kings(Spectator) చెంచు రాజులు. East *s or Half cast పరగివాండ్లు.West *s అమెరికా దేశసమీపమున వుండే దీవులయందు వాసము చేసేఇంగ్లిషువారు.
Stiff
(adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
Indorses
(n), ( a), ఒప్పుకొని పైన చేవ్రాలు చేసినాడు, సంతకము చేసినాడు. the drawer and * పత్రము, వ్రాసి యిచ్చిన వాడున్ను, దాన్ని తనపేరటవ్రాసి తీసుకొని దానిమీదనే చేవ్రాలు చేసియిచ్చే వాడున్ను.
To Gape
(v), ( n), నోరుతెరుచుట, వికారముగా నోరు తెరుచుట.he was gaping at the money ఆ రూకలను నోరుతెరుచుకొనియేకారినట్టు చూస్తూ వుండెను. he was gaping after it దానికిఆశపడి నోరుతెరుచుకుని వుండినాడు. or to yawn ఆవలించుట.the earth *d ఆ భూమి విచ్చి గండిపడినది.
Stork
(n), ( s), ఒక విధమైన కొంగ, బకము, సారసపక్షి, గుడ్డి కొక్కిరాయి,రాబులుగు.
Exotic
(adj), పరదేశ సంబంధమైన, అన్యదేశ సంబందమైన, యిది కొన్ని చెట్లను, కొన్ని శబ్దములను గురించిన మాట. this world is an * యిదిఅన్య దేశ్య శబ్దము.
Weasel
(n), ( s), a small animal నకుల విశేషము, వొక విధమైనముంగిస.
Agrarian
(adj), పొలమును గురించిన, క్షేత్రవిషయమైన.
Arabian
(n), ( s), అరబ్బిదేశస్థుడు. The Arabian Nights Entertainments కధలపుస్తకము.
Demagogue
(n), ( s), a ringleader of the rabble కలహగాండ్ల మొనగాడు,కలహము పెట్టి పదిమందిని యెత్తి విడిచేవాడు.
Virulence
(n), ( s), malignity, a wicked temper వైషమ్యము, ద్వేషము, విరోధము.
Blackened
(adj), నల్లబడ్డ. * with smoke పొగచూరిన.
Cavalier
(n), ( s), రవుతు, గుర్రపు రవుతు, శూరుడు. * treatment సాహసము,దురహంకారము, గర్వము, డంబము. a tower or bastion బురుజు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Like is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Like now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Like. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Like is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Like, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close