Telugu Meaning of Indian

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indian is as below...

Indian : (n), ( s), ఇండ్య దేశస్థుడు. an old * చాలాకాలము హిందూదేశములోవుండిన ఇంగ్లిషువాడు. Anglo * (English but born in India)ఇండ్యలో పుట్టిన ఇంగ్లీషు మనిషి, మరిన్ని Half caste సంకర జాతిమనిషిIndians అమెరికా దేశపు చెంచువాండ్లు అని అర్ధమేగానీ హిందువులనియెంతమాత్రము గాదు. this is currupted from Indagents, * kings(Spectator) చెంచు రాజులు. East *s or Half cast పరగివాండ్లు.West *s అమెరికా దేశసమీపమున వుండే దీవులయందు వాసము చేసేఇంగ్లిషువారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Fraternize
(v), ( n), అన్నదమ్ములరీతిగా వుండుట, ఐకమత్యముగావుండుట.
Seat
(n), ( s), place for setting పీఠము, ఆసనము. situation స్థానము,చోటు. he took his * upon a tree చెట్టు మీద కూర్చున్నాడు. when the king took his * on the throne రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు,రాజు సింహాసనాసీనుడై వుండినప్పుడు. Casi ws the great * Hindu learningకాశి విద్యకు పుట్నిల్లుగా ఉండినది. seringapatam was the * of war ఆ యుద్ధము జరిగిన ప్రదేశము శ్రీరంగపట్టణము. Bombay is the great * of trade బొంబాయి వర్తకము ముఖ్యముగా జరిగే చోటుగా వున్నది. the head is the * of intellect జ్ఞానము వుండే స్తానము శిరస్సు. the stomach was the * of this disease ఈ రోగానికి ఆధారము కడుపు. a gentleman * orcountry * వూరికకి బయట వుండే వొక వుద్యానవనము. at Madras the governor's country * is at Guindy చెన్నపట్నపు గౌనరు వారి వుద్యానవనము గిండిలో ఉన్నది. he has a good * on horsebacK వాడు గుర్రమెక్కడములో జతపడ్డవాడు.
Poulterer
(n), ( s), కోళ్లు అమ్మేవాడు.
Egress
(n), ( s), బయలుదేరడము.this prevented their * * యిందుచేత వాండ్లు బయటికిరావడమునకు లేకపోయినది.
Ball
(n), ( s), పూట, జామీను, పూటబడ్డవాడు . I stood * for him నేను వాడికి పూటబడితిని. personal * నఫరుజామీను. he found *వాడు జామీను యిచ్చినాడు. at circket పుల్ల, పుడక.
Unshielded
(adj), not protected; exposed రక్షించబడని, కాపాడబడని, రక్షణలేని.
Mortise
(n), ( s), బెజ్జము, అనగా రెండు పలకలను సంతన చేయడానకై నెమ్ములుకొట్టే బెజ్జము. lying hidden in a * hole (Selden) సందుగొందులలో దాగి.
Knacker
(n), ( s), చచ్చినగొడ్డును తీసుకొనిపోయి అమ్ముకొనేవాడు.
Creditable
(adj), గౌరవమైన, ఘనమైన, గణ్యమైన, యోగ్యమైన. he wrote a very* letter నిండా గౌరవమైన జాబు వ్రాసినాడు.
Accent
(n), ( s), స్వరము, ఒత్తిపలికే స్వరము, ఒత్తుపలుకుకు సూచకమైన గురుతు, వానికే,అనే శబ్దములో accent మూడో అక్షరము మీద వున్నది, వాల్మీకి అనే శబ్దములో accentరెండో అక్షరము మీద వున్నది. soft *s తిన్నని పలుకులు. humble *s వినయోక్తులు.fierce *s క్రూరవచనములు.
Sidelook
(n), ( s), ఓరచూపు, పక్కచూపు, పార్శ్వదృష్టి.
Bedtime
(n), ( s), పండుకొనేవేళ.
Guessed
(adj), ఊహించిన, నిదానించిన, తోచిన. It may be * theywill consent వాండ్లు బహుశః వొప్పుదురు.
Palaver
(n), ( s), సంభాషణ, వాగ్వాదము, యిది నీచ మాట.
Limb
(n), ( s), అంగము, అవయవము. in astronomy the upper * of the sun &c. పైయంచు. the dark * of the moon కృష్ణపక్షమందు నిస్తే జస్కముగా వుండే భాగము. a * of the law అనగా లాయరు, అట్టర్నీ.
Calabash
(n), ( s), టెంకాయ చిప్ప, దొన్నె. or gourd సొరకాయ బుర్ర.
Bunchy
(adj), గెలవలెవుండే, గొత్తుగావుండే.
Vestibule
(n), ( s), the porch, or entrance into a house ముఖమంటపము, యింటి వాకిలి ముందరి వసారా.
To Twang
(v), ( a), ఝంకారము చేసుట, ధ్వనింప చేసుట, ఇది అల్లెను గురించిన మాట.
Unproductive
(adj), barren ఫలించని, పాడుగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indian is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indian now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indian. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indian is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indian, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close