Telugu Meaning of Knacker

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Knacker is as below...

Knacker : (n), ( s), చచ్చినగొడ్డును తీసుకొనిపోయి అమ్ముకొనేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Stay
(n), ( s), నిలవడము, ఉండడము, ఉనికి. my * there enabled meto see him నేను అక్కడ వుండినందున వాణ్ని చూడడము సంభవించినది.during my * in the town నేను పట్టణములో వుండేటప్పుడు. without stop or * నిరాటంకముగా. he is the main * of the family ఆకుటుంబానికి వాడు ఆధారముగా వున్నాడు. a woman's *s లోగా బద్దలుపెట్టి కుట్టి స్త్రీల నడుముకు బిగువుగా కట్టుకొనే వొక విధమైన రవిక.* lace వొక విధమైన తాడు. the * or *s of a ship వాడ స్థంభానికిఆధారముగా ముందరితట్టుకు యీడ్చి కట్టియుండే పగ్గము.
Bramble
(n), ( s), వుండ్రకంప, కోరిందకంప, గచ్చతీగె మొదలైన ముండ్లచెట్లు. I was then lying upon brambles నా కప్పుడు ముణక రాములుగా వుండెను. యెటవునోయని నా ప్రాణము గడగడ వణుకుతూ వుండెను.
Mantel Piece
(n), ( s), నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
Proselyte
(n), ( s), అన్యమతము చొచ్చినవాడు, అన్యమతములో ప్రవేశించినవాడు.I am now a * to your opinion తుదకు తమ అభిప్రాయమునకు లోబడ్డాను.
On, Upon
(adv), వూరికె. he slept * వూరికె నిద్రపోయినాడు,అట్టె నిద్రపోయినాడు. go * in reading పైన చదువుకొనిపో. inwriting అవతల వ్రాసుకొనిపో. he went * అవతలికి సాగినాడు.send the baggage * ఆ మూటలను సాగనంపు. and so * అవి మొదలైనవి,ఇత్యాదులు. * and off అప్పటప్పటికి. a pain came * వొక నొప్పికనిపించినది.they passed * అవతలికి సాగినారు. see to get on,put *, mount * &c. what had he * ? యేమి తొడుక్కొని వుండినాడు.
Mellifluence
(n), ( s), మాధుర్యము.
Namby Pamby
(adj), జబ్బు, పిచ్చి, పనికిమాలిన, యిది కావ్యమును గురించిన మాట.
To Corn
(v), ( a), or to salt flesh ఉప్పు వేసి పక్వము చేసుట, అనగా మాంసముశానా దినములు చెడకుండా వుండేటట్టు వుప్పు వేసి పక్వము చేసుట.
Disproportionate, Disproportioned
(adj), వ్యత్యాసమైన, వికారమైన,అందవికారమైన, పొందికగా వుండని, తగని, అంగుగావుండని, విపరీతమైన.great of large గొప్పైన, అతిశయించిన. the cost is * యిదితగని శెలవు. the punishement was * యిది నేరమునకు తగినదండనకాదు, అనగా నేరమునకు అధికదండనైనా నేరమునకు తక్కువదండనైనా అనిభావము. In the works of God there is nothing *ఈశ్వరసృష్టిలో వొకటిన్ని వ్యత్యాసము లేదు. అన్నిన్ని పొందికగావున్నది, పొంకముగా వున్నది, సరిగ్గా వున్నది. In this picturethe nose is disproportioned to the face యీ పటములో ముఖానికితగిన ముక్కులేదు.
To Rase
(v), ( a), గీచియెత్తివేసుట, గోకియెత్తి వేసుట, దుంపనాశనము చేసుట, మూలధ్వసము చేసుట.
Ley, Or Lie
(n), (s.), urine అనగా మూత్రము.
Sleeping
(adj), నిద్రపోయ్యే. the top was * ఆ బొంగరమునిద్రపోతూవుండినది. a * partner in trade వూరికే వుండే వాడు, అనగా వర్తకమునుగురింఛి తనవంతు రూకలు మాత్రము యిచ్చివేశి ఆ వ్యవహారము చూడకుండా వుండేపాలివాడు.
Hithermost
(adj), ఇవతలి, సమీపమైన. on the * side ఇవతలితట్టున. in the* country ఇవతలి దేశములో.
Roofless
(adj), పై కప్పులేని, తెరపగా వుండే, కప్పు లేకుండా వుండే.
Beauteous
(adj), అందమైన, సౌందర్యమైన, యిది కావ్యశబ్దము.
Cuddy
(n), ( s), the chief cabin in a ship పెద్దగది, కూటము.
Alcaid
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Breeding
(adj), గర్భిణియైన, కడుపుతో వుండే, చూలుగా వుండే. a * woman గర్భిణిస్త్రీ.
Gleaner
(n), ( s), చేలో రాలిన గింజలను యేరేవాడు. అక్కడక్కడకొంచెము సంగ్రహించేవాడు, ఉంఛము. a * of intelligenceఅక్కడక్కడ కొంచెము సమాచారమును తెలుసుకోనేవాడు.
To Smirk
(v), ( n), వికారముగా నవ్వుట. he *s like a monkeyకోతివలె పండ్లిగిలిస్తాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Knacker is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Knacker now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Knacker. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Knacker is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Knacker, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43766
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close