Telugu Meaning of Slothfulness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Slothfulness is as below...

Slothfulness : (n), ( s), సోమారతనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ceremonially
(adv), ఆచార ప్రకారముగా, కర్మకాండ ప్రకారముగా, విధిచోదితప్రకారముగా.
Secreted
(adj), పరిణమించిన, ఉద్భవించిన. milk that is * in ట్హే udder పొదుగులో చేసిన పాలు. matter that is * in a wound పుంటిలో కూర్చిన చీము. the money * by him అతడు అపహరించిన రూకలు.
Mellifluent, Mellifluous
(adj), మాధుర్యమైన.
Regularly
(adv), క్రమముగా, నియమముగా, బాగా.
To Converse
(v), ( n), మాట్లాడుట, సంభాషించుట. they *d with me వాండ్లు నాతోమాట్లాడినారు, వాండ్లకు నాకు సంభాషణ జరిగినది. or to associate or to keepcompany సహవాసము చేసుట. he *d with men for 33 years ముప్పై మూడుసంవత్సరముల దాకా మనుష్యులలో మెలిగినాడు.
To Unorder
(v), ( a), ( an American word ) to forbid, countermand, todecline వద్దనుట, అక్కరలేదనుట.
To Over-burden
(v), ( a), అధిక బరువు యెక్కించుట, యెక్కువబరువువేసుట. *ed అధిక బరువుచేత సంకటపడే. I am *ed withbusiness నాకు అధికపనివచ్చి సంకటముగా వున్నది. this tree is*ed with fruit ఆచెట్టు విరగపండి వున్నది. he *ed his stomachవాడు వెక్కసముగా తిన్నాడు. he is not *ed with informationజ్ఙాన శూన్యుడు.
To Feed
(v), ( n), మేసుట, తినుట, భోజనము చేసుట. they fedunder the wall గోడపక్కను భోజనము చేసినారు. the Hindu * themselveswith the hand హిందువులు చేతిలో తింటారు. horses * on cornగుర్రములు గోధూమములు తింటవి. Elephants * on leaves యేనుగులుఆకులు తింటవి. the child *s only on milk ఆ బిడ్డపాలతో ప్రాణములుపెట్టుకోనివున్నది. the goats fed on bushes on the mountain మేకలుకొండమీద పొదలను మేస్తూ వుండినవి.
To Foredo
(v), ( a), చెరుపుట, చంపుట, యిది ప్రాచీనకావ్యశబ్దము.
Hornet
(n), ( s), a very large strong stinging fly, which makes its nest in hollow trees కందిరీగ. by this folly he raised a nest of * s about his ears వాడి అవివేకము చేత అందరు వాడి మీద రేగినారు.
Roball
(n), ( s), a certain Indian fish మాగచేప, మేవ చేప. This name is Spanish of South America. The fish is described in Stevenson's South America 1825. Vol. 1, page 121. Also in Lyon's Mexico. 2. 190 where he says it resembles our coal fish.
To Strum
(v), ( a), వీణె మీటుట, యిది నీచశబ్దము.
Watery, Watry
(adj), నీళ్లమయముగా వుండే, తడిగా వుండే. these potatoes appear very * when drest యీ వురలగడ్డలను వుడకవేస్తే నీళ్లమయముగా వుంటున్నది. a * cloud నీళ్ళమేఘంఉ. the * world సముద్రము.
Coarse
(adj), ముతకైన, ముదుగుగా వుండే, మోటుగా వుండే, చక్కబెట్టని. * foodమోటుతిండి, మడ్డి అన్నము. * grass దుబ్బులు. * hair బిరుసు .వెంట్రుకలు. A * hand తేరని అక్షరము. * language మోటు భాష, మోటు మాట. * mortar ముతక సున్నము. * paper ముతక కాకితము, * rice ముతక బియ్యము, A * ruby గుడ్డి కెంపు. * people మడ్డి మనుష్యులు. * silver మట్ట వెండి. * sugar బెల్లము. A * translation జబ్బు భాషాంతరము. A * voice బర్రెగొంతు.
Godspeed
(n), ( s), ఆశీర్వాదము.
Minstrelsy
(n), ( s), సంగీతము, గానము, కిలకిల స్వనము.
Ethereal
(adj), ఆకాశ సంబంధమైన, అంతరిక్షసంబందమైన, స్వర్గసంబంధమైన, అతి సూక్ష్మమైన. * beings దేవయక్ష గందర్వులు. the blue * sky నిర్మలాకాశము.
Equestrian
(adj), గుర్రముమీద వుండే, గుర్రపు సవారీలో నేర్పరియైన. * exercise or feats అశ్వలాఘవమలు, అనగా గుర్రము మీద యెక్కడముదిగడము మొదలైన వాటిలో చేసి వుండే సాధకములు. * exercise. గుర్రపుసవారి చేయడము. an * party గుర్రముల మీద పొయ్యే వాండ్లు. he is a good * గుర్రపు సవారిలో బాగా తీరిన వాండ్లు. an * statue గుర్రము మీద కూర్చున్నట్టుగా వుండే ప్రతిమ. there were many pedestrains and many *s పాదచారులున్ను శానామంది వుండిరి, గుర్రము మీద వచ్చినవారున్ను శానామంది వుండిరి.
To Teach
(v), ( a), నేర్పుట, చెప్పి యిచ్చుట, చదువు చెప్పుట. he taught my son నాకొడుక్కు చదువు చెప్పినాడు. he taught me Telugu నాకు తెలుగు చెప్పినాడు. he *ed dancing ఆట నేర్పుతాడు.
Frieze
(n), ( s), cloth కంబళి, గొంగళి. in building on a pillar or wall దరుజు, అనగా గోడకొననుగాని, స్థంభపుకొననుగాని, చేసిన చిత్రపని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Slothfulness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Slothfulness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Slothfulness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Slothfulness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Slothfulness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close