Telugu Meaning of Topsyturvy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Topsyturvy is as below...

Topsyturvy : (adv), తలకిందులుగా, అకటవికటముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lansguenet
(n), ( s), ఒకవిధమైన కాగిదాల ఆట.
Benediction
(n), ( s), దీవన, ఆశీర్వాదము.
Influence
(power of stars) దశ, this was the * of his evil starsఇది వాడి యొక్క గ్రహచారఫలము, బలము. all this I could say had no* with him వాడితో నేను చెప్పినదంతా నిష్పలమైపోయినది, వాడికి నేనెంతచెప్పినా గుణములేదు. Reading this book prodused a beneficial *upon him ఈ పుస్తకము చదివినందున వాడికి గుణము వచ్చినది, యీ పుస్తకముచదవడానికి నిండా ఫలకరమైది. the * of wine is to intoxicate మయకమును కలుగచేయడము సారాయి యొక్క శక్తి. I saw that he was under the * of wine వాడు సారాయి బలము మీద వుండినాడు, తాగివొళ్ళు తెలియక వుండినాడు. the * of this was very hurtful దీనికిఫలము చాలాహింసకరమైనది. all this is the * of eduactionఇదంతా శిక్ష యొక్క బలము. ascendant power; ఔన్యత్యదశ. power of directing or modifing శక్తి, బలము, ప్రభావము, ప్రవేశము, చొరవ,ప్రాజాపత్యము, ప్రేరేపకత్వము, ప్రోద్బలము, వ్యాపకత్వము, ప్రసరణము, వశ్యత, స్వాధీనము. the Queen's gained the cause for them రాణియొక్క బలముచేత వాండ్ల పక్షము తీర్పు అయినది. the medicine had no* on the disease ఈ మందు రోగముమీద పారలేదు, అనగా ఆ రోగముపట్టలేదు. Religion has a great * on the felicity of men మనుష్యులయొక్క సుఖ దుఃఖములకు భక్తి ముఖ్య కారణము. this grief had a great * on her health ఈ దుఃఖము దాని శరీర సుఖముమీద అధిక వ్యాపకత్వమును కలిగియుండెను. అనగా యీ దుఃఖము చేత దాని వొంటికివచ్చినది. But the good news she now heard had also its * on herhealth అయితే అది యిప్పుడు విన్న మంచిసమాచారమున్ను దాని శరీరసుఖముమీద వ్యాపకత్వము కలిగి యున్నది, అనగా అది విన్న మంచిసమాచారముచేత దాని వొళ్ళు కుదిరినది. I had no * with him వాడు నాకు వశ్యడు కాడు, వాడిదగ్గర నామాట యెక్కదు, వాడి దగ్గర నాకుప్రవేశములేదు, చొరవలేదు. at present he has much * in the courtఇప్పట్లో ఆ సంస్ధానములో వాడి ఫణము బాగా జరుగుచున్నది.
Dimly
(adv), మందముగా , మబ్బుగా, మసకగా, మగ్గినట్టుగా.It was * perceptible అది చూచాయగా కండ్లబడ్డది.
Sulkily
(adv), morosely చిరచిరలాడుతూ, మండిపడుతూ. he spoke * చిటిచిటలాడుతూ మాట్లాడినాడు.
Cocoa
(n), ( s), ఒక తరహా చెట్టు, దీని కాయలని పిండి నీళ్ళలో వేసి పానకముగా తాగుతారు.
Balk
(n), ( s), disappointment నిరాశ. a beam దూలము. betweenfields దున్నకతుండుగా నిలిచి పోయిననేల.
Drear, Dreary
(adj), పాడుగా వుండే, భయంకరముగా వుండే, బావురమనివుండే, అఘోరమైన. a * spot నిర్జన ప్రదేశము, బావురుమని వుండే ప్రదేశము. a * prospect యేమివస్తుందో అనే అఘోరింపు.
Muscadine
(n), ( s), వొకవిధమైన ద్రాక్ష పండు.
Remissness
(n), ( s), అజాగ్రత, అశ్రద్ధ.
Salivation
(n), ( s), రసముతో మందు యిచ్చి నోట్లో నీరు కారేటట్టు చేయడము. moral * మనసుకు చేసే చికిత్స. See (colerife's) Southey"s wesley 2. page 361.
Devout
(adj), భక్తిగల.
Rial, Ryal,Real
(n), (s.), (a coin) వొక నాణెము.
Torpidity, Torpor
(n), (s.), numbness, dullness తిమరు, మాంద్యము, స్తబ్ధత,మబ్బు.
Slander
(n), ( s), అపవాదము, అపనింద, అపదూరు, కొండేము, చాడి, అభాండము, అపోహము, దూషణ. he says that they drink but this is a mere * వాండ్లు తాగుతాడంటారు గాని యిది వట్టి అపవాదము, అపనింద.
Well-made
(adj), handsome, beautiful అవయవ సౌష్టవముగల,అంగుగావుండే, సుందరమైన.
Schism
(n), ( s), a split in evidence & c. విరోధము, వ్యత్యాసము.a division in religion అవాంతర భేదము. అవాంతరమతము, సమయవ్యత్యము, భిన్నసిద్ధాంతము, ఆచార్యవ్యాత్యాసము. among the Vaishnava braminis there is a great * some being Tengalasand others being Vedagalas వైష్ణవులలో కొందరు తెంగల, కొందరువడఘలగా వుండడమువల్ల వైష్ణవములో నిండా భేదములు కలదు. In 1 Cor. XII. 25 ఇన్నభావము. A+
Orthography
(n), ( s), అక్షర లక్షణము, అనగా spelling.
Bravado
(n), ( s), గర్వము, బడాయి, జంభము. he did out of mere * దీన్నివొట్టి జంభానికి చేసినాడు.
Hoy
(n), ( s), పెద్ద పడవ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Topsyturvy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Topsyturvy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Topsyturvy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Topsyturvy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Topsyturvy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83785
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79479
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63525
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57788
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38231
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28181

Please like, if you love this website
close