Telugu Meaning of Limb

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Limb is as below...

Limb : (n), ( s), అంగము, అవయవము. in astronomy the upper * of the sun &c. పైయంచు. the dark * of the moon కృష్ణపక్షమందు నిస్తే జస్కముగా వుండే భాగము. a * of the law అనగా లాయరు, అట్టర్నీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Every
(adj), ప్రతి, వొకొక, సకలమైన. * body అందరు. * body knowsఅందరు యెరుగుదురు. they went * man his way వారి వారి పనికి వారు వారుపోయినారు. * one ప్రతిమనిషి * now and then అప్పటప్పటికి, మధ్యమధ్య. * other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి. * other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము. * other month నెల మార్చి నెల, నెల తప్పి నెల. he was * thing to them వాడే వాండ్లకు గతి * time మాటిమాటికి. * day people సామాన్యులు.this is not an * day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు. this word is expressed by a reiteration: this * penny గవ్వకు గవ్వ. * month నెల నెలకు, * day ప్రతి దినము, ప్రత్యహము.at * wrod మాట మాటకు. * man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.
Illegitimate
(adj), జారజ, అశాస్త్రీయమయిన, అక్రమమైన. an * son జారజ పుత్రుడు, పెట్టుకొన్న దాని కొడుకు, వుంపుడుకోడుకు. what you state is an* conclusion నీవు చేసిన సిధ్ధాంతము అసంగతమైనది.
Offering
(n), ( s), సమప ్ ణ, నజరు, కానుక, నైవేద్యము, బలి.a burnt * ఆహుతి. a meat * వపాహోమము. a drink * అఘ్య ్ ము. a wave * మంగళ ఆరతి.
Ruth
(n), ( s), the ear, on which a god rides రథము, తేరు.
To Drum
(v), (n), తంబురా కొట్టుట. never * with your fingers వేళ్ళతో వాయించక. theDog *med on the hare's back ఆ కుక్క కుందేటి వీపు మీద వూరికె బాదినది.
Gorgon
(n), ( s), సర్ప కేశియనే రాక్షసి. దీని దృష్టి యెవరిమీదపారితే వాండ్లు రాయి అయి పొయ్యేదట, కొన్ని చోట్ల కురూపియనేఅర్ధమున్ను కద్దు.
Equipped
(adj), సన్నద్ధుడైన, సన్నాహముగా వుండే, సిద్ధముగా వుండే.she was * for the dance అది ఆటకు శృంగారించుకొన్నది. he was fully * for the journey వాడు ప్రయాణమునకు సిద్ధముగా వుండినాడు. Equitable, adj. న్యాయమైన, నిష్పక్షపాతమైన. an * decision నిష్పక్షపాతమైన తీర్పు, ఖండితమైన తీర్పు.
To Divine
(v), ( a), తెలుసుకొనుట, గ్రహించుట . I *d the meaningఆ గూఢాభిప్రాయమును తెలుసుకొన్నాను. I cannot * whathe means వాడి భావమెట్టిదో తెలుసుకోలేను. a divining rodమంత్రగాని చేతి బెత్తము.
Glassfurnace
(n), ( s), గాజు కాచే కొలిమి.
Immeasurably
(adv), అపరిమితముగా, మహా. he is * superior to themవాండ్ల కంటే అతడు మహా అతిశయుడు, అనగా అతడెక్కడ వాండ్లెక్కడ.
Rioting
(n), ( s), అల్లరిపని, (భైరవచక్రం C+ కచ్చేళితనము P+.)
To Weed
(v), ( a), to take away, as noxious plants కలుపుతీసుట.he *ed the field ఆ పొలములో వుండిన కలుపుతీశినాడు. this placewants weeding యిక్కడ వుండే కట్టె కంపనుతీశి బాగుచేయవలెను. he*ed the book ఆ పుస్తకములో వుండే తప్పులను దిద్ది పరిష్కరించినాడు.
Furrow
(n), ( s), చాలు, నాగేటిచాలు. *s in the face ముఖమందుపడే మడతలు.
Fly-blown
(adj), ఈపి పెట్టిన, పాసిపొయ్యే. * flesh పాసిపోవడమునకుమొదలుపెట్టిన మాంసము.
Unsuspected
(adj), not supposed అనుమానించబడని. this writer of thisletter is * by any one యీ జాబు వ్రాసిన వాడు యిట్టివాడని యెవరికిన్నీ తగలలేదు.
Portliness
(n), ( s), భారీ, గంభీరత. on account of the * of his appearanceవాణ్ని చూస్తే మహాభారీగా వుండడమువల్ల.
Resemblance
(n), ( s), likeness పోలిక, సాదృశ్యము. do you see the * between him and his brother? వాడు వాడి అన్నా వొకటే పోలికగా వున్నారు చూస్తివా. or picture పటము.
Secreted
(adj), పరిణమించిన, ఉద్భవించిన. milk that is * in ట్హే udder పొదుగులో చేసిన పాలు. matter that is * in a wound పుంటిలో కూర్చిన చీము. the money * by him అతడు అపహరించిన రూకలు.
Sacrament
(n), ( s), a certain religious rite సంస్కారము, శపధము,దివ్యము, ఖ్రిష్టనిర్ధిష్ట ధర్మ సంబంధ భోజనము. Dz. జ్ఞానానుపానము. (knight.) * of the Lord's Supper సత్కరుణ. In the Bengali prayer book the * of the Lord's Supper is entitled ప్రాభావిక భోజనము.అధవా పుణ్య సహభాగ విధానానుక్రమము. the seven *s of Poperry పోపు సంబంధమైన సంస్కార స్పతకము. the five *s among the Vashnavas are called పంచ సంస్కారము.
Crudle
(n), ( s), ( Johnson ) See Curdle.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Limb is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Limb now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Limb. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Limb is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Limb, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close