Telugu Meaning of Elephantiasis

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Elephantiasis is as below...

Elephantiasis : (n), ( s), ( or cochin-leg, a disease ) యేనుగ కాలు అనే రోగముతెల్లకుష్టము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rate
(n), ( s), manner, proportion క్రమము, పద్ధతి, రీతి. price ధర, వెల.allowance settled నిరఖు, నిష్కర్ష, నిర్ణయము. the * s of duty to be chargedon goods ఆయా సరుకుల మీద తియ్యవలసిన సుంక రూకల యొక్క నిర్ణయములు.grain is now at a high * ధాన్యము యిప్పుడు నిండా ప్రియముగా అమ్మినాడు. hesold it at a low * చవుకగా అమ్మినాడు, నయముగా అమ్మినాడు. at * the * ofచొప్పున, వంతున, లెక్కను. this clock grains at the * of minutes a day ఈగడియారము దినానికి అయిదు నిమిషముల లెక్కను పొడుగుతున్నది. at the * of tenపది వంతున పదేసిగా. at the * of for a rupee రూపాయకు ఆరు లెక్కను. atthat * ఆ పక్షములో, ఆప్రకారముగా, రీతిగా, అట్లా వుండగా. at a great * నిండా,విస్తారముగా, అతి త్వరగా. he went at a great * అతి త్వరగా పోయినాడు. at aslow * తిన్నగా, మెల్లిగా he went at a slow * తిన్నగా పోయినాడు. the clockgoes at a good * ఆ గడియారము క్రమముగా పోతున్నది. he talks at a great *వాడు జంభాలు నరుకుతాడు, జల్లికొట్టుతాడు. first * ఉత్తమమైన, మొదటి తరమైన,శ్రేష్ఠమైన. second * అధమమైన, నికృష్టమైన, విముఖ్యమైన. common *సామాన్యమైన. at any * ఎట్లాగైన, ఏవిధాననైనా. I will come at any * నేను యెట్లాగైనా వస్తాను. a share in taxes చందా. a church * గుడి నిమిత్తము వేసుకొన్న చందా the poor's * బిచ్చగాండ్ల కొరకై వేసుకొన్న చందా.
Knowledge
(n), ( s), జ్ఞానము, ప్రజ్ఞ, తెలివి, ఏరుక, విద్య. I have no * of him నేను వాణ్ని యేరగను, వాడికి నాకు పరిచయము లేదు. he has a very good * of sanscrit వాడికి సంస్కృఅతములో మంచి ప్రవీణత కలదు, పాండిత్యము గలదు. I have no * medicine నాకు వైద్యములో ప్రవీణత లేదు. he did this without my * నా యేరుకలేక దీన్ని చేసినాడు. I came there without his * వాడికి తెలియకుండా వచ్చినాను. after it came to my * అది నాకు తెలిసిన తరువాత when it wasbrought to my * నాకు తెలియగానే. to the best of my * or as far as my * goes నాకు తెలిసినమట్టుకు. they took * of him అతణ్ని గురించి విచారించినారు. he had carnal * of her దానితో పోయినాడు, దానితో సంసర్గము చేసినాడు.
Minor
(adj), కొద్ది, స్వల్పమైన, కొంచెపు. this is a * consideration అదివిముఖ్యము . a * legend or petty chronicle ఉపపురాణము.
Valuation
(n), ( s), appraisement, setting a price మతింపు మూల్యము. I bought the house on a * ఆ యింటిని మతింపు మీద కొన్నాను. I wish you to make a * of the house నీవు ఆ యింటిని మతింపు వేయవలసినది.
Smirched
(adj), మాసిన, ప్రకాశము తప్పిన.
Appollo
(n), ( s), సూర్యుడు, సాహిత్య, సంగీత చిత్ర విద్యాధి దేవత.
Girdle
(n), ( s), నడికట్టు, దట్టి, కాసెకోక. a woman's goldor silver * worn over the dress వొడ్డాణము, మొలనూలు.a man's gold or silver బంగారు మొలతాడు, వెండి మొలతాడు.there is a * of towers round the hill ఆ కొండ చుట్టు బురుజులున్నవి.or girddle for roasting బాణలి. or knot supporting a woman'sdress నీవి, పోకముడి. her * was not lossed అది పురుషుడిముఖము యెరుగదు. he loosed her * దాన్ని శోభనము చేసినాడు.
Salam
(n), ( s), సలాము.
Felony
(n), ( s), రాజదండనకు అర్హమైన నేరము, ద్రోహము. a petty స్వల్పదొంగతనము.a capital * తలబొయ్యేనేరము. Dz.says మహాపరాధము, మహాపాతకము, అతిదుష్క్రియ. among them killing your own wife is not a * వాండ్లలో తన పెండ్లాన్నితాను చంపితే సర్కారు దండన లేదు.
Importation
(n), ( s), దిగుమతి, మెట్టమీదగాని, నీళ్ళమీద గానీ సరుకురావడము.
Fillip
(n), ( s), మీటు, చిటికవేసి రమ్మని సంఙ్ఞ చేయడము, వేలితో గీటడము.this news gave a * to his spirits యీ సమాచారము చేత వాడికి వుల్లాసనముకలిగినది. they say that a glass of wine gives a * to the spiritsగిన్నెడు సారాయిచేత మనస్సుకు వుల్లాసము పుట్టుతుందంటారు.
To Faint
(v), ( n), మూర్ఛపోవుట, శోషపోవుట. his soul *ed within himవాడికి ప్రాణము విసికినది.
To Fling
(v), ( a), పారివేసుట, రువ్వుట, వేసుట. the flower flung itsscent abroad ఆ పూల వాసన కొట్టింది. he flung himself at her feetదాని కాళ్లమీద పడ్డాడు.he flung them off or he flug them away పారవేసినాడు. he flung away his money వాడి రూకలను వెదజల్లినాడు.this flung him into a passion యిందు వల్ల వాడికి ఆగ్రహము వచ్చినది.he flung his self into the river యేట్లో పడ్డాడు. we flungourselves into the wood అడవిలో చొరపడ్డాము. he flung himself on thefoe శత్రువులమీద పోయిపడ్డాడు. he flung the door open తలుపు గేంటితెరిచినాడు . he flung out his hand చెయ్యి విదిలించినాడు.he flung up the business ఆ పని మానుకొన్నాడు.
Whim
(n), ( s), an idle fancy చలచిత్తము, పిచ్చితలంపు,పిచ్చియుక్తి. why are you going there? it is a mere * నీవు అక్కడికి వెళ్ళడము యెందుకు, అదివట్టి పిచ్చిపని, పోకిరి పని. he took a him to paint his house yellow యింటికి పసుపురంగు పూయించవలెనని వాడికి వొక పిచ్చితలంపు పుట్టినది. he has a whim of reading only at night రాత్రిమాత్రమే చదవవలె ననేది వాడికి వొకపిచ్చి. he spent all his money in mere whims వాని రూకలనంతా పిచ్చిపనులలో పాడుచేసినాడు.
Greensickness
(n), ( s), the disease of maids విరహపాండిమ, యిదిపడుచులకు వచ్చే రోగము.
Bounden
(adj), బద్ధమైన. It was your * duty to do this యిది నీవు అవస్యము చేయవలసిన ధర్మము, భారము.
Godliness
(n), ( s), దైవశక్తి, దేవతా విశ్వాసము.
Diaphanous
(adj), స్పటికమువలె వుండే, నిర్మలమైన, తేటైన.
Emasculated
(adj), (add,) నీరసమైన, జబ్బుగావుండే. the * sheetsthat are now called the French newpapers (July, 1852)ఫ్రెంచివారి ప్రసిద్ధ పత్రికలని యిప్పట్లో అనబడే పిచ్చి కాకితములు.
Rammish
(adj), గొర్రె కంపుకొట్టే, గబ్బు కొట్టే, చంకకంపు కొట్టే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Elephantiasis is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Elephantiasis now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Elephantiasis. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Elephantiasis is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Elephantiasis, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close