Telugu Meaning of Whim

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whim is as below...

Whim : (n), ( s), an idle fancy చలచిత్తము, పిచ్చితలంపు,పిచ్చియుక్తి. why are you going there? it is a mere * నీవు అక్కడికి వెళ్ళడము యెందుకు, అదివట్టి పిచ్చిపని, పోకిరి పని. he took a him to paint his house yellow యింటికి పసుపురంగు పూయించవలెనని వాడికి వొక పిచ్చితలంపు పుట్టినది. he has a whim of reading only at night రాత్రిమాత్రమే చదవవలె ననేది వాడికి వొకపిచ్చి. he spent all his money in mere whims వాని రూకలనంతా పిచ్చిపనులలో పాడుచేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whining
(adj), crying కూనరాగాలు పెట్టే, ముక్కుతో యేడ్చే,రచ్చపెట్టే, పోరుపెట్టే. a * fool యిది కావలె అది కావలెననిముక్కుతో యేడ్చేవాడు, పోరు పెట్టేవాడు.
Haram
(n), ( s), అంతఃపురము, రాణివాసస్త్రీలు వుండే యిల్లు.
Doubtfully
(adv), సందేహముగా, సందిగ్దముగా, అనుమానముగా,
To Pocket
(v), ( a), జేబులో వేసుట అపహరించుట. he *ed the moneyఆ రూకలను అపహరించినాడు, ఆ రూకలను నోట్లో వేసుకొన్నాడు, he *edthe insult ఆ దూషణను యెరిగిన్ని యెరగనట్టు వుండినాడు.
Unfavourably
(adv), unkindly ప్రతికూలముగా, విరుద్ధముగా. the year began *యీ సంవత్సరము ఆరంభములోనే చెడుగా వున్నది.
To Respect
(v), ( a), గౌరవము చేసుట, లక్ష్యపెట్టుట, గురించుట. this *s the army ఇది దండును గురించినది. this letter *s you ఇది నిన్ను గురించిన జాబు. this does not * you ఇది నిన్ను గురించినది కాదు. he does not * their authority వాండ్ల అధికారమును లక్ష్యపెట్టడు. not respecting his oath వాడి ప్రమాణము మీది గౌరవము వుంచక.
Foot
(n), ( s), పాదము, అడుగు. he came on * నడిచివచ్చినాడు, పాదచారిగావచ్చినాడు. he set an enquiry on * విచారణకు మొదలుపెట్టించినాడు.I set the table on its feet పడివుండిన మేజను నిలువబెట్టినాను.In a yard there are three feet గజానికి మూడడుగులు. of a tableకాలు. of a bedstead కోడు. at the * of the bed మంచానికికాలితట్టు. he sat at the * of the table యెదురుగా కూర్చున్నాడు అనగావిందులోనైనా, ఆలోచనా సభలోనైనా సభానాయకునికి యెదట కూర్చుండే స్థలమునకుHead of the table అనిపేరు. Vice president అనగా అతనికి రెండోవాడు.యితను కూర్చుండే స్థలముకు * of the table అని పేరు అయితే వీరిద్దరికిగౌరవము సమానము. she was standing at the * of the stairs అది మెట్లమొదట నిలుచుండెను, అడుగు మెట్టు దగ్గెర నిలిచివుండెను. on the * of friendship స్నేహమునుపట్టి, స్నేహభావముచేతను. he has one * in the graveవాడు నిండా దినాలు బ్రతుకడు, కాటికికాళ్లు జాచుకొని వున్నాడు. at the *of the mountain కొండదగ్గెర, కొండకింద. a mile from the * of the hillకొండకు గడియ దూరము. he wrote this at the * of the accountదీన్ని లెక్క అడుగున వ్రాసినాడు. a * in prosody గణము, మగణముమొదలైనది. యిది శ్లోకములో వచ్చేపాదము, లేక చరణమునకు. a line ora verse అని చెప్పవచ్చును గాని Foot అని చెప్పగూడదు. ( In the army )horse and * గుర్రపురౌతులున్ను, సిపాయిలున్ను. a regiment of * or infantry సిఫాయీల పటాళము, కాల్బలము. his father served in the *వాడి తండ్రి సిఫాయీ పటాళములో కొల్చినాడు. the procession went on at a *space అడుగుమీద అడుగుగా వూరెగింపు వచ్చినారు.
Anise
(n), ( s), సొంపు.
Unadulterated
(adj), నిష్కల్మషమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, అచ్చమైన, మంచి.
Stateliness
(n), ( s), grandeur, pomp డంబము, గంభీరము, జంభము.upon this she assumed a * behaviour అందుమీద అది గంభీరడుగావుండినది.
To Seduce
(v), ( a), చెరుపుట. he *d her దాన్ని చెరిపినాడు. have I*d her husband? దాన్ని మొగుణ్ని నేను వలలో వేసుకొన్నదాననా? the godssent a fairy to * the hermit ఆ ముని యొక్క వ్రతమును చెరపడానకు రంభను పంపిరి. he *d all my servants నా పనివాండ్ల నందరిని బుద్ధి చెరిపి చీల దీసినాడు. he *d my wintnesses నా సాక్షులను చెరిపి తనపక్షము చేసుకొన్నాడు.
Methodistical
(adj), వీరమతస్థుడైన, అనగావీర, క్రూర, దుష్ట మాయమైన కపటియైన, యిది దూషణ శబ్దము.
Decider
(n), ( s), తీర్పరి, తగవరి.
Irritable
(adj), చిటపటలాడే, చిరచిరలాడే, మండిపడే, రేగే. this sore is very * ఈ పుండు తాకితే మహానొస్తుంది.
Longwindedness
(n), ( s), తూలు, పెంపు. from the * of his description అతని వర్ణన మహా తూలుగా వుండేందువల్ల.
Intent
(adj), ఏక దృష్టిగా వుండే, ఏకాగ్ర చిత్తమైన. he is * upon doing this దీన్ని చేయవలనని వుద్యుక్తుడై వున్నాడు. he is * upon this దీనిమీద వొకటే పట్టుగా వున్నాడు.
Glee
(n), ( s), ఆనందము, ఆహ్లాదము, సంతోషము. or song of three orfour voices ముగ్గురు నలుగురు చేరి వొక విధముగా పాడే పాట.
To Export
(v), ( a), యెగుమతిచేసుట, సరుకును పంపడము, సరుకునుతీసుకొని పోవడము.
Greece
(n), ( s), గ్రీకు దేశము.
Trireme
(n), ( s), a galley or vessel with three benches or ranks of oarson a side ఒక విధమైన పెద్ద పడవ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whim is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whim now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whim. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whim is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whim, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close