Telugu Meaning of Moiety

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Moiety is as below...

Moiety : (n), ( s), సగము, అరవాసి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Quick
(n), ( s), of the nail చిగురు. this touched him to the * యిది వాడి మనసుకు తగిలినది, నాటినది.
Contemptible
(adj), హేయమైన, నీచమైన, అల్పమైన, తుచ్ఛమైన, దిక్కుమాలిన. hebrought a * army స్వల్పమైన దండు తీసుకవచ్చినాడు. a * wretch దిక్కుమాలినగొడ్డు. a * horse పనికిమాలిన గుర్రము. * wages స్వల్పసంబళము.
Disobedient
(adj), తిరగబడ్డ, వినని, అవిధేయ. To disobey, v. a. తిరగబడుట, ఉల్లంగనము చేసుట, తోసివేసిన.they *ed him, అతని మాటను ఉల్లంఘనము చేసినారు. he *edthe doctor వాడు వైద్యుడు చెప్పినట్టు వినలేదు.
Vaporuing
(n), ( s), boasting జంభాలు నరకడము, అహంకారము.
To Like
(v), ( n), ఇష్టముగా వుండుట. this dog *s to be here ఈ కుక్కకు యిక్కడ వుండవలెనని మనసుగా వున్నది. I do not * to there అక్కడకి పోవడమునకు యిష్టములేదు. I I should * to go నాకు పోవలెనని వున్నది. take as much as you * నీకు కావలసినంత యెత్తుకో. I should * to know who she was అది యెవతె, ఆబిడ యెవరు.
Luxuriancy
(n), ( s), పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము. when she was in the * of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు. from the * of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది. * of style వాక్పటుత్వము.
Trepidation
(n), ( s), trembling దడ, వణుకు, కంపనము.
Barrel
(n), ( s), ఒక తరహా పీపాయి. or tube గొట్టము. the * of a gunతుపాకి గొట్టము. the belly of a horse గుర్రము యొక్క కడుపు.
Fermentation
(n), ( s), పొంగు. the liquor was in a state of * సారాయి పొంగుతూవుండినది. * of leaven పులిసి పొంగడము.
Ignoble
(adj), అల్పమైన, తుచ్ఛమైన, నీచమైన, క్షుద్రమైన. a man of * birthనీచుడు. an * act తుచ్ఛపని, క్షుద్రపని.
To Constitute
(v), ( a), to produce కలగచేయుట, కల్పించుట. to establishస్థాపించుట. to appoint యేర్పరచుట, నియమించుట. as king పట్టాభిషేకము చేసుట. the king *d or made him minister రాజు వాణ్ని మంత్రినిగా నియమించినాడు. five individuals * this family యీ సంసారములో వుండేవాండ్లు అయిదు మంది, అయిదు మంది చేరి యిది ఒక సంసారముగా వున్నది.
Impostor
(n), ( s), మోసగాడు, వంచకుడు.
To Transfigure
(v), ( a), to transform, to change with respect to outwardappearance మారురూపు చేసుట.
Misunderstanding
(n), ( s), or quarrel జగడము, అసహ్యము.
Wordly-wisdom
(n), ( s), caution, prudence పోణిమి.
Morally
(adv), నీతిగా, ధర్మముగా, న్యాయముగా. or entirely మిక్కిలి. or inferentially ఫలితార్థముగా, వూహగా. it is * impossible that he learned the language within ten days వాడు పదిదినములలో ఆ భాషను నేర్చు కొన్నాడన్నిది మిక్కిలి అసాధ్యము. that bramin is * a Musulman వాడు మనసా తురకవాడు, అనగా బయిటికి బ్రాఃమనుడు అంతః తురకవాడు. these two men are * brothers వాండ్లిద్రరు మనసా అన్నదమ్ములు. he has * deserted her దాన్ని మనసా త్యాగము చేసినాడు.
To See
(v), ( a), చూచుట, దర్శించుట, కనుక్కొనుట, విచారించుట, జాగ్రత్తచేసుట. a cat can * in the dark పిల్లికి చీకట్లో కండ్లు తెలుస్తున్నది.he cannot * with his eyes వాడికి కండ్లు తెలియవు. will యోఉ let me* the letter? ఆ జాబును నన్ను చదవనిస్తావా. Do you * ? D'ye * ? చూస్తివి గదా, సుమీ. these men were relations, you * వీండ్లు బంధువులుగారా.they are gone I * వాండ్లు వెళ్లినారు సుమీ. I * it is broken విరిగిందిలే, తెగిందండి. లోఓక్ అన్డ్ యోఉ తిల్ల్ * చూస్తే తెలుసును. ఈ looked butI saw nothing చూస్తినిగాని వొకటి కండ్లబడలేదు. The governor *s people on Saturdays గౌనరు ప్రతి శనివారము దర్శనమిస్తాడు. he cannot * you to-day ఈ వేళ నీకు ఆయన దర్శనము కాదు. can you * it ? అదినీకు తెలుస్తున్నదా, అది నీకు అగుపడుతున్నదా. No తెలియలేదు. If you * ittell me మీకు తెలిస్తే చెప్పండి. you must * this done దీన్ని జాగ్రత్తచేయించు. I will * it done జాగ్రత్త చేయిస్తాను. I will * him paid వానికి రూకలు ముట్టేటట్టు జాగ్రత్త చేయిస్తాను. I first saw the light atMasulipatam నేను పుట్టినది బందరులో. I will * you down stairs మెట్లుదిగే దాకా కూడా వచ్చి సాగనంపుతాను. I saw him out of the gardenతోటబయిటిదాకా అతన్ని సాగనంపిస్తిని. I saw him through the townఅతణ్ని వూరిబయిటిదాకా సాగనంపితిని. this regiment has never seen service ఈ పటాళము ఎప్పుడు యుద్దమునకు పోలేదు. He is young but he has seen service వాడు పశివాడైనా యుద్దానికి పోయివున్నాడు. this knife has seen service యీ కత్తి పాతగిలినది.
To Answer
(v), ( n), ఉపయోగించుట, ఉత్తరవాదమౌట. will this * యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా. this will not * యిది పనికిరాదు,సరిపడదు, కూడదు. either way will * యెటైనా సరే. I will * for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని. he must * or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను. I will * for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను. It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.యీడుగా వున్నది. this plan will not * యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.the calculation did not * ఆ లెక్క సరిపడలేదు.
Successively
(adv), పరంపరగా, ఒకటికి తర్వాత వొకటిగా, వరసగా.the grandfather, the father and the son were * ministers తాత తండ్రి కొడుకు వీండ్లు పరంపరగా మంత్రులుగా వుండిరి, వొకడికి తర్వాతవొకడు మంత్రిగా వుండెను. the disease which attacked them * వాండ్లకుపరంపరగా వచ్చిన రోగము.
To Turn
(v), ( a), తిప్పుట, మళ్ళించుట. a very little will * the scales రవంతలోమొగ్గేటట్టు చేసును. this *ed the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది. this *ed the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.to * in a lathe తరిమెను బెట్టుట. he *ed the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు. he *ed this in his mind for threedays దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు. such witnesses can * black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు. he *ed the corner and ranaway ఆ మూల తిరిగి పారిపోయినాడు. he *ed a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు. cutting wood with a razor will * it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను. wine *s a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది. riches and pride will * a man'shead ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది. as soon as he *ed his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే. this physic *ed his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది. they have now *ed the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు. he accused me, but I soon *ed the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను. he *ed his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.he *ed them away వాండ్లను తోసివేసినాడు. he *ed them back వాండ్లను మళ్లించినాడు.they *ed their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు. he *ed his handback చేతిని వెనక్కు తీసుకొన్నాడు. he *ed the leaf down ఆకును మడిచినాడు. he *ed the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు. he *ed the cloth intomoney ఆ గుడ్డలను రూకలు చేసినాడు. he *ed this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు. he *ed the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు. he *edthe poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు. they *ed his words intoridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు. he *ed off his servants తనపనివాండ్లను తోశివేసినాడు. he *ed off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు. he*ed them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు. he *ed the leafover ఆ పత్రాన్ని తిరగవేసినాడు. he *ed the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు. he *ed the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు. he *ed up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Moiety is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Moiety now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Moiety. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Moiety is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Moiety, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close