Telugu Meaning of Luxuriancy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Luxuriancy is as below...

Luxuriancy : (n), ( s), పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము. when she was in the * of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు. from the * of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది. * of style వాక్పటుత్వము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Obnoxiously
(adv), తప్పుగా, దుర్మార్గముగా, యెడముగా.
Adonis
అతిసుందరమైనఒకదేవునిపేరు
To Attend
(v), ( n), to give attention వినుట, లక్ష్యపెట్టు, గమనించుట. to bepresent వచ్చుట, హాజరౌట. he attended at court కోర్టులో హాజరైనాడు. theconstable who attends on the Judge జడ్జి దగ్గిర తైనాత్తుగా వుండే బంట్రోతు. Ihave ten patients to * to నేను పది మందికి వైద్యము చేస్తాను. why dont you *to me when I speak to you నీతో నేను చెప్పుతూ వుంటే దాని మీద నీకెందుకులక్ష్యము లేదు. If you do not * or if you do not * to me నీవు వినకుంటే. I will* to it దాన్ని జాగ్రత చేస్తాను.I will * to your orders తమ ఆజ్ఞను శిరసావహిస్తాను.he attended at church but did not * to the preacher గుడికి వచ్చినాడు గానిగురువు చెప్పిన దాని మీద వాడి మనసును యెంత మాత్రమును పెట్టలేదు. he camethere attended by five people అయిదుమందితో కూడా వచ్చినాడు.
Presupposition
(n), ( s), పూర్వభావిత్వము, ముందుగా యెంచడము, తలచడము.
Heinousness
(n), ( s), పాపిష్ఠితనము, ఏహ్యత, క్షుద్రత. from the * of this crimeఇది మహత్తైన పాపము గనక.
Filthy
(adj), రోతగావుండే,అశుద్ధముగా వుండే * language బండమాటలు,అసభ్యపుకూతలు. shapeless వికారమైన. This sense "queer, misshapen"Johnson and Todd omit but Robinson Crusoe uses it for mis-shapen pottery.So also in the Taming of the shrew. act 4, Scene 3 Also, Swift syasthere is a * deal of corn int he market. అంగట్లో ధాన్యము కుక్కలమురికిగా వున్నది. Ainsw. says `satis superque', but this interpretationis omitted in modern Latin dictionaries.
Repentant
(adj), పశ్చాత్తాపపడే, అనుతాపపడే, చింతించే యేల చేస్తినని యేడ్చే.
Unperishable
(adj), lasting నిరంతరమైన, అక్షయమైన. this glory is * యీ కీర్తికియెన్నటికీ నాశము లేదు.
Watch
(n), ( s), forbearance of sleep; guard sentinel; time of guarding; a pocket time piece, జాగరము, కావలి, కావలివాడు, కావలి వుండవలసిన కాలము, చిన్నగడియారము. there are eight *esin the day దినానికి యెనిమిది ఝాములు. you must keep a strict *after him నీవు వాని విషయములో నిండా జాగ్రతగా వుండవలసినది. they kept * కావలివుండినారు. keep a * over your tongue నోరు ఆచి మాట్లాడు,జాగ్రతగా మాట్లాడు.
Rightly
(adv), ధర్మముగా, న్యాయముగా, నిజముగా. they call it is a dog but * it is a fox దాన్ని కుక్క అంటారుగాని అది నిజముగా నక్క.
Respectable
(adj), గౌరవమైన, గణ్యమైన పూజ్యమైన. a * man మర్యాదస్థుడు,పెద్ద మనిషి. he obtained it by * means అది వాడికి గౌరవముగా చిక్కినది.
Physiognomist
(n), ( s), (add,) Are you a * ముఖ భావమును చూచి మనోభావమును తెలుసుకో గలవా? a dog is a good *మనిషి ముఖమును చూడగానే వాని గుణమును కుక్క బాగా తెలుసుకొంటున్నది.
Fittingly
(adj), తగి, యుక్తముగా, న్యాయముగా. he was * rewardedవాడికి తగిన బహుమానమైనది. he was * punished వాడికి దండన జరిగినది
Besmirched
(adj), మాసిపోయిన, మురికయైన, పొగచూరిన.
Otherwise
(adv), కాకపోతే, లేకుంట, అధవా. assist me, * I cannotdo it నాకు సహాయము చేయవలసినది, లేకుంటే నేను దాన్ని చేయలేను.
Extravagance, Extravagancy
(n), (s.), విపరీతత, దూపరదిండితనము.outrageous vehemence ఉన్మాదము, వెర్రి. this is a mere poetical* యిది వట్టి వుత్ప్రేక్ష, అధిక ప్రసంగము. from the * of his languageవాడి అధిక మాటలచేతను, వెర్రి మాటలు చేతను. from the * of his applause వాడి వెర్రిశ్లాఘనచేత.
To Excruciate
(v), ( a), వేధించుట, బాధించుట, యాతనపరచుట, ఉపద్రవము చేసుట, హింసించుట.
Retail
(n), ( s), చిల్లర బేరము, చిల్లరగా చేసే మారుబేరము. a * shop చిల్లర అంగడి. a * shopkeeper చిల్లర అంగడివాడు, మారుబేరానికి కొని అమ్మే చిల్లర అంగడివాడు.
Sweet
(adj), తియ్యని, మధురమైన, రుచియైన, యింపైన. a * semllసువాసన. a * sound మధుర స్వనము. * words తియ్యని మాటలు.her * face దాని నెమ్మొము. her * lip దాని కెమ్మొవి. a * temper సౌజన్యము, శాంతగుణము. revenge is * చలము తీరడము మనసుకువుల్లాసము. the house is not * యీ యిల్లు రోతగా వున్నది. the * andthe bitter together సుఖ దుఃఖములు. how * she looks! దాని ముఖముపాలు కారుతున్నది. my * lord నా బంగారు దొర. he was very * uponher దానిమీద నిండా వ్యామోహముగా వున్నాడు. * water మంచినీళ్ళు. * oil(meaning Olive oil) అలీవా పండ్లనూనె.
Hospitality
(n), ( s), అతిథి సత్కారము, పరామరిక, వచ్చినవాండ్లను ఆదరించడము. they showed him much * వచ్చిన వాణ్ని నిండా పరామరిక చేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Luxuriancy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Luxuriancy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Luxuriancy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Luxuriancy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Luxuriancy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close