Telugu Meaning of To Excruciate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Excruciate is as below...

To Excruciate : (v), ( a), వేధించుట, బాధించుట, యాతనపరచుట, ఉపద్రవము చేసుట, హింసించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unconsciously
(adv), తెలియక, అజ్ఞానతః, అబుద్ధి పూర్వకముగా. he * opened hishand తెలియక చెయి విచ్చినాడు. he * favoured the plaintiff అబుద్ధి పూర్వకముగాఫిరియాది విషయములో దయగా నడిపించినాడు.
To Expand
(v), ( a), వికసింప చేసుట, విస్తరింప చేసుట, తెరుచుట. theflower *ed its petals పుష్పము వికసించినది. the peacock *ed its tail నెమలి పురి విచ్చినది. terror *ed her eyes భయపడి దాని కండ్లుగంపెడేసి చేసుకొన్నది.
Tittle
(n), ( s), పొల్లు, స్వల్పగురుతు, రవంత గురుతు. there was not a * ofevidence సాక్ష్యము రవంతైనా లేదు. he performed it to a * తూచా తప్పకచేసినాడు, అరకొరలేకుండా నెరవేర్చినాడు. In Matt. V. 18. ఏకామాత్రాబిందురేకశ్చ. A+.
Dog-latin
(n), ( s), అభాసమైన లాటిన్ భాష.
Capacity
(n), ( s), ability శక్తి, సామర్థ్యము, త్రాణ. or size విశాలత. from the * of the house ఆ యిల్లు విశాలమైనందున. a ship of great * నిండా విశాలమైన వాడ. profession or occupation వుద్యోగము, వృత్తి. or qualification యోగ్యత. this business is beyond his * యీ పని వాడి యోగ్యతకు మించి వున్నది. I doubt his * for this business యీ పనికి వాడు అర్హుడు అనడానకు నాకు అనుమానముగా వున్నది. he was there in the * of a doctor వాడు వైద్య వృత్తిలో వుండినాడు, వైద్యుడుగావుండినాడు.
Spite
(n), ( s), malice; rancour; hate ద్వేషము, చలము, పగ, ఈర్ష్య,కసి, కంటు. through * towards me he did this నా మీద కాక యీపని చేసినాడు. * of the law he did as he pleased చట్టమును కట్టిపెట్టి తన మనసు వచ్చినట్టు చేసినాడు. in * of the rain hecame వాన కురుస్తూ వుండినప్పటికిన్నీ వచ్చినాడు. he did it in * ofme నేను యెంత వద్దన్నా వినక చేసినాడు. he sold the house in *of them వాండ్లు యెంత విరోధము చేసినప్ఫటికిని ఆ యింటిని అమ్మివేసినాడు.he came there in * of the fever జ్వరాన్ని కూడా తోసుకొని అక్కడికివచ్చినాడు. in * of herself she wept తనకు పట్టకూడక యేడ్చినది.he paid the money in * of his teeth ఆ రూకలను విధిలేక చెల్లించినాడు. in * of his learning he is a fool యెంత చదువుకొన్నావాడు వట్టి పిచ్చివాడు. in * of it's beauty all men hate the makeఎంత అందమైనదైనా పామంటే యెవరికిన్నీ గిట్టదు.
Unswerving
(adj), not changing నిర్భిన్నమైన, దృఢమైన, నిబ్బరమైన. he wenton with * rectitude in this business యీ పనిలో నిబ్బరముగా నిలకడగలవాడైజరిగించినాడు.
Footcloths
(n), ( s), జీనిపోషు,గుర్రముమీద శృంగారముగా వేసే జాలరు.
Mainifest
(adj), స్పష్టమైన, విశదమైన, తేటైన.
Hoy
(n), ( s), పెద్ద పడవ.
Down
(adj), కింది. dejected చిన్నబోయిన, వ్యాకులముగావుండే, * hearted ఖిన్నులైన, దుఃఖతులైన.
Bugbear
(n), ( s), వట్టి బెదిరింపు, బుడ్డ బెదిరింపు బూచి,Prosody was the great * to those who attempted the study ofTelugu తెలుగు చదవవలెనన్న వాండ్లకు ఛందస్సు వక పెద్ద పులిగావుండెను.
Aggregate
(adj), మొత్తమైన.
Pharmacy
(n), ( s), ఔషధములు చేసే శాస్త్రము, ఔషధములు చేసే వ్యాపారము.
Geneva
(n), ( s), వేండ్రమైన, వొకతరహా సారాయి, దీన్ని ginసారాయి అంటారు.
Palatine
(n), ( s), వొక విధమైన అధికారి, రాజు.
To Respite
(v), ( a), to delay సావకాశము చేసుట, నిలిపి పెట్టుట. to delay or remit punishment యిప్పుడు సధ్యాశిక్ష జరిగించకుండా నిలిపి పెట్టవలసినదని ఆజ్ఞాపించుట.
Neighbour
(n), ( s), (one who lives near to another) యిరుగింటి వాడు, పొరుగింటి వాడు, సమీపస్థుడు. without letting his * know పరులకు, లోకులకు,అక్కడి వాండ్లకు తెలియకుండా, యిరుగు పొరుగు యెరుగకుండా. he lives close to me but I do not consider him my * మా పొరుగున వున్నాడు కానీ అయిన వాడుగా నేను యెంచలేదు. he was beloved by his subjects and was dreaded by the kings who were his *s అతని కింది కాపులు అతని మీద విశ్వాసముతో వుండిరి యితర రాజులు అనగా చుట్టుపక్కల వుండే రాజులు అతనికి భయపడుతూ వుండిరి. he is a * of mine అతను మా పొరుగింటి వాడు. he and I were next door *s వాడు నేను యిరుగుపొరుగున వుండే వాండ్లము. one who lives in femiliarity with another వొకరు (a word of civility) neighbour! అయ్యా, నాయనా,అన్నా. * do you approve this? యిది మీకు సరేనా అయ్యా. you must help me in this my good *s అయ్యా మీరందరూ దీనికి సహాయం చేయవలెను. he is agood * పరోపకారి, యిరుగుపొరుగుకు సహాయపడేవాడు. he is a bad * పరోపకార హీనుడు,ఇరుగుపొరుగుకు వొదగనివాడు. thy *'s house వొకరి యిల్లు, పరగృహము, అన్యగృహము,రెండో వాడి యిల్లు. thy *'s wife వొకరి భార్య, పర స్త్రీ, వొకని పెండ్లాము. your *'s wealth వొకరి ధనము, పరధనము, ఎదటివాని సొమ్ము. thou shalt love thy* as thyself నీ యందు నీకెంతాశ వుండునో, పరుల యందు అంతాశ వుండనీ, నీ వలెనే పరులనూఅనుకో. patience benefits you and your * తాళిమి తన్నూ గాచును యెదిరినీ గాచును. In Ezek. XXII. II. *'s wife ప్రతి వాసి భార్య. D+ సమీపవాసినో జాయా.A+. here F+ says "the wife of him who lives in the house close tothee!" In Matt. V. 43. thy * (Dost' Martyn's Persian) స్వసమీప వాసి A+ పరుడు G+ మిత్ర K+.
Stupidity
(n), ( s), అవ్యక్తత, బుద్దిమాంద్యము, జడత్వము.
Housekeeper
(n), ( s), head of a family ఇంటియజమానుడు, ఇంటిపెద్ద. a femalesuperintendent ఇంటివ్యవహారము విచారించే పనికత్తె బొట్లరు వుద్యోగములో వుండేఆడది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Excruciate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Excruciate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Excruciate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Excruciate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Excruciate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close