Telugu Meaning of Mainifest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mainifest is as below...

Mainifest : (adj), స్పష్టమైన, విశదమైన, తేటైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gymnastick
(adj), సాముసంబంధమైన, సామును గురించిన.
Capital
(n), ( s), రొమం దేశమందు పెద్ద వక బురుజు, అందులో వుండే దేవస్థానము.
Omelet
(n), ( s), గుడ్లతో చేశే వొకవిధమైన ఆహారము.
Botcher
(n), ( s), అబందరగా చేసుట.
Ease
(n), ( s), నెమ్మది, నిమ్మళము, హాయి, సుఖము, సౌఖ్యము,సులభము. he is now at *. వాడు నిమ్మళముగా వున్నాడు. I am ill at * regardinghim అతన్ని గురించి నాకు వ్యాకులముగా వున్నది. belives at * వాడుసుఖజీవిగా వున్నాడు, నిమ్మళముగా వున్నాడు. he took his * విశ్రమించినాడు.అలుపు దీర్చుకున్నాడు.
Lee
(n), ( s), గాలికెదురుతట్టు, గాలికిమరుగుతట్టు, అనగా తూర్పుగాలికొట్టేటప్పుడు పడమటితట్టు Lee అనబడుతున్నది.
Unset
(adj), not set loose చెక్కబడని. * diamonds విడిరవలు.
To Hit
(v), ( n), తగులుట, తాకుట. at last I * upon the thief తుదకు ఆ దొంగ నాకు తగిలినాడు. I * upon the word ఆ మాట చిక్కినది.
Vis
(n), ( s), vital force ప్రభావము. * inertia అచైతన్య ప్రభావము.
To Fix
(v), ( a), స్థాపించుట, నాటుట, నిలుపుట, నియమించుట, నిశ్చయించుట.he *ed his eyes upon her దాన్ని నిదానించి చూచినాడు. he *ed his thoughtsupon her వాడి మనసునంతా దాని మీదనే పెట్టినాడు. he *ed the post inthe ground ఆ స్తంభమును పాతినాడు. he *ed a nail in the wall గోడలలోచీలను కొట్టినాడు. I *ed the hook to the door ఆ తలుపుకు చిలుకునుకొట్టినాను. they *ed a price upon the rice ఆ బియ్యానికి వొక వెల నిర్ణయించినారు. they *ed upon Monday for the marriage ఆ పెండ్లికి సోమవారమునునిశ్చయించుకొన్నారు.
Afterlife
(n), ( s), వెనకటి కాలము, వెనకటి వయస్సు. You will be sorry for this in *యిందున గురించి అవతల యేడవబోతావు.
Weezel
(n), ( s), small animal ఒక విధమైన ముంగిస.
L.L.D.
( n.), ( s.), స్త్రి, పండితుడు,anabbreviationofDoctorofLawsశాస్త్రిఅనేమాటకుపుటాక్షరములు
Contemplation
(n), ( s), ఆలోచన, ధ్యానము.
Pinnacle
(n), ( s), గోపుర శిఖరము శిఖరము. he reached the * of gloryఅతి యశస్సును పొందినాడు.
Systematically
(adv), క్రమముగా.
Brawler
(n), ( s), రచ్చబెట్టేవాడు, పోరాడేవాడు, జగడమాడేవాడు.
Prejudice
(n), ( s), Prepossession, judgement formed beforehand withoutexamination విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి. * against విరోధము, విరుద్ధము, అనగా నిర్హేతుకమైన అసహ్యము * in favour of పక్షము, అభిమానము, అనగా నిర్హేతుకమైన విశ్వాసము .Bias పక్షపాతము. some of the English have a * against rice యింగ్లీషు వారిలో కొందరికి బియ్యము కారాదని వొక పిచ్చి నిష్కర్ష కలదు. *s are removed by education చదువు వల్ల దురభిమానములు పోతవి. a Philosopher is a man without *sతత్వజ్ఞాని దురభిమానము లేనివాడు, పిచ్చిభ్రమలు లేనివాడు. a judge should be free from * s న్యాయాధిపతి దయాదాక్షిణ్య విహీనుడుగా వుండవలసినది. the English has a * that the Highlanders ate children ( See in proof the Chevalier Johnstone.page .101.) చెంచు వాండ్లు బిడ్డలను తిన్నారని ఇంగ్లీషు వాండ్లకు వొక పిచ్చి తలంపు వుండినది. The Hindus prefer eating with the hand : the Englishwill eat with the hand : in this both the Hindu and the Englishman are guidedby * హిందువులు చేతితో తినడము మేలు అంటారు, యింగ్లీషువారు చేతితోయెంతమాత్రమున్ను తినరు, యీ విషయములో హిందువులకున్ను యింగ్లీషు వారికిన్ని వుభయులకున్నువుండేది వట్టి దురభిమానమేను. The Musulmans have a * against the ( తొండ ) camelion which they kill wherever they find it తురకలు తొండను చూచిన చోట చంపుతారు దాని మీద వాండ్లకేమోవొక పిచ్చి వైరము. he has a * in my favour I being his relation బంధువుణ్నిగనక అతనికి నా యందు అభిమానము. he had a * against me because he hatedmy father నా తండ్రి యందు వాడికి విరోధము గనక నా యందున్ను విరోధముగా వుండెను.through a * which he had in their favour వాండ్ల యెడల వుండే అభిమానమువల్ల. through a * which he entertained against them వారి యెడల వుండే విరోధమువల్ల.every parent has a * in favour of his child కాకికి తన పిల్లే బంగారుపిల్ల.Prejudice, ( as meaning, mischief, detriment, hurt, harm ) హాని,నష్టము,చెరుపు, వుపద్రవము. this rain did a * to the crop ఈ వర్షము పంటకు చెరుపు. drinking does a * to the health తాగడము వొంటికి చెరుపు.Prejudice is wilful blindness; and thus is in these texts renderedblindness; Mark III.5. Rom.XI.25. Porosis. Eph.IV.18. అంధకారము.A+ అంధతా A+ the veil is over their hearts . Cor.III.15. ప్రచ్ఛాదనం.A+.
Capitalist
(n), ( s), భాగ్యవంతుడు, ధనికుడు.
Puck
(n), ( s), వొక విధమైన దయ్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mainifest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mainifest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mainifest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mainifest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mainifest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close