Telugu Meaning of Pinnacle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pinnacle is as below...

Pinnacle : (n), ( s), గోపుర శిఖరము శిఖరము. he reached the * of gloryఅతి యశస్సును పొందినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Drive
(v), ( a), తోలుట, నడిపించుట, గడుపుట. he drove a nail into the wall ఆ గోడలో చీలను కొట్టినాడు. the explosion of the powder drove the bricks into my house తుపాకిమందుభగ్గున అంటుకొన్నందున ఆ యిటిక రాళ్లు మా యింటిలో చెదిరిపడ్డవి.he drove a bargain with me వాడు నాతో బేరమాడినాడు. he *s a good trade మంచి వర్తకము చేస్తాడు. they drove or forced him to dismount వాణ్ని గుర్రము విడిచి దిగమని నిర్భందించినారు.to * asunder వీడకొట్టుట, చీలేటట్టు కొట్టుట. he drove them away వాండ్లను అవతలికి తరిమినాడు. the wind drove it away అది గాలికి కొట్టుక పోయినది. he drove them back వాండ్లను వేనక్కు తరిమినాడు. the rain drove me into the house వానకుఆ యింట్లో చొరబడ్డాను. this drove him into debt యిందుచేత వాడుఅప్పులపాలైనాడు. this drove them mad యిందుచేత వాండ్లు పిచ్చిపడ్డారు,యిందుచేత వాండ్లు కలవరపడ్డారు, భ్రమపడ్డారు. he drove the mob off ఆ గుంపును అవతలికి తోలినాడు. they drove him out of the caste వాణ్ని కులములో వెలివేసినారు. he drove the demon out వాడు దయ్యాన్ని తోలినాడు. he drove his wife in a carriage వాడి పెండ్లామును బండిలో పెట్టి తీసుకొనిపోయినాడు. I will * you thereనిన్ను అక్కడికి నా బండిలో కూర్చుండబెట్టుకొనిపోతాను. the smoke drove the mosketoes out పొగకు దోమలు పోయనవి. this drove the business out my thoughts యిందుచేత నాకు ఆ సంగతి మరిచిపోయినది. this drove him out of his senses యిందుచేతవాడికి వకటి తోచకపోయినది. he drove through the town బండిమీద యెక్కి పట్టణము చుట్టినాడు. he drove his spear thro' my arm వాడు బల్లెముతో నా చెయ్యి తూటుపొబోడిచినాడు. this drove me to tell him I could not go యిందుచేత నేను పోలేనని అతనితో చెప్పవలసివచ్చింది. poverty drove him to sell his house వాడి దరిద్రమనేది యిల్లుకూడ అమ్ముకోవలసి వచ్చినది.
Horsefly
(n), ( s), జోరీగ.
Crowdedly
(adv), గుంపుగా, ఒత్తుడుగా, కిక్కిరిసి.
Tent
(n), ( s), to live in డేరా, గుడారము. a roll of lint వత్తి, కారపువత్తి. a kind ofwine వొక విధమైన సారాయి.
Sliver
(n), ( s), పేడు, చీలికె.
Meddlesome
(adj), తొందర పెట్టే, అధిక ప్రసంగముచేసే. Meddling, n. s. తొందర. See Interference ఇబ్బంది, అధిక ప్రసంగము.
Arena
(n), ( s), స్థలము, ప్రదేశము, రంగము, జట్టివాండ్లు, సాము చేసే బయలు. hedescended into the * argument వాడు వివాదమునకు ఆరంభించినాడు.
Opponent
(n), ( s), యెదిరి, ప్రతివాది శత్రువు, విరోధి,ప్రతిపక్షి.
To Steer
(v), ( a), to direct; to guide in a passage నడిపించుట.to * a ship వాడను నడిపించుట, చుక్కాణిపట్టుట.
Natured
(adj), గుణము గల, స్వభావము గల. good * మంచి స్వభావముగల. ill * చెడు స్వభావము గల, దుర్గుణము గల. the elephant isgood *, the cat is ill * యేనుగది మంచి స్వభావము, పిల్లిది చెడ్డస్వభావము.
Drudgery
(n), ( s), హీనవృత్తి,నీచపని, గులాపుపని, వెట్టిపని.
To Verge
(v), ( n), to approach, draw near సమీపించుట. the story now *s to aclose కథ ముగియ వస్తున్నది, సమాప్తము కావస్తున్నది. this *s upon reason యిది ద్రోహముతో చేరిక అవుతన్నది. he is verging on sixty వానికి షష్టిపూర్తి కావస్తున్నది.
Sunken
(adj), ముణిగిన, గుంటలుపడ్డ పల్లముపడ్డ. a * piece of ground పల్లముపడ్డ చోటు. her * heart ఖిన్నముగా వుండే దాని మనసు. his eyes are * వాడికండ్లు గుంటలు పడ్డవి. a * chest, or breast బొక్కిరొమ్ము.
Culture
(n), ( s), కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము.
Barm
(n), ( s), కాడి, దీన్ని రొట్టెలు మొదలైనవి వుబ్బడానకు పులుసుగాపెట్టుతారు, బీరుసారాయి చేయడములో దీన్నిన్ని పోస్తారు.
Chaldorn
(n), ( s), కొలత, సుమారు వెయి శేర్ల ప్రమాణము.
Disease
(n), ( s), రోగము, జాడ్యము, తెవులు. the fould * శెగ రోగము.nerveous * సన్నిపాతము.
Slur
(n), ( s), slight disgrace నింద, అపనింద. trick, in musickమబ్బుతాళము వేయడము, ఒక స్వరమును తెలిసీ తెలియక జాడగా దాట వేయడము.
To Gnash
( v.), ( n.), కోపముచేత పండ్లను పటపటమని కొరుకుట, ఔడుకరుచుట
Hastily
(adv), త్వరగా, అవసరముగా ఆతురముగా, ముంగోపముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pinnacle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pinnacle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pinnacle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pinnacle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pinnacle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close