(n), ( s), an ensign ధ్వజము, కొడి, జండా. among the old Rajas the umbrella was the * పూర్వీకపు రాజులలో ఛత్రమురాజచిహ్నముగా వుండినది. he erected the * of rebellion తిరగబడ్డాడు, యెదిరించినాడు. a settled rate నిర్ణయము, నిష్కర్ష,ప్రమాణము, దిట్టము, మట్టు, కొలత. a test or criterion పరీక్ష.as model మచ్చు. the Amaram is the perpetual * of reference regarding Sanscrit words సంస్కృత శబ్ధములకు ప్రమాణముగా అమరోదాహరణమును పదేపదే చూచుకొంటారు. this gold is very goodbut it does not reach the * యిది మంచిబంగారేగాని నికరమైనదికాదు, మచ్చుకు నిలవలేదు. this piece of gold is the * యిదిమచ్చుకడ్డి.