Telugu Meaning of Longitude

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Longitude is as below...

Longitude : (n), ( s), నిడుపు, దైర్ఘ్యము. అనగా భూగోళశాస్త్రమందు తూర్పుపడమటినిడివి సంఖ్య.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Immaterial
(adj), అప్రయోజకమైన, పనికిరాని, ముఖ్యముగాని. the difference is * ఈ వ్యత్యాసము ముఖ్యము కాదు. or bodyless అశరీర,విదేహి, నిరాకారి. the body is material, the sprit is * శరిరమురూపికరించినది, ఆత్మ నిరాకారమైనది.
Despite
(n), ( s), అలక్ష్యము, విరుద్ధము. in * of విరుధ్దముగా, వ్యతిరిక్తముగా.he did it in * of orders ఆజ్ఞకు విరోధముగా చేసినాడు. in * ofthe rain వర్షమైనప్పటికిన్ని. they did it in * of me నేను యేమి చెప్పినావినకుండా జరిగించినారు.
To Wind
(v), ( a), to turn; to twist చుట్టుట, తిప్పుట. మెలిపెట్టుట. he wound upthe thread on the stick ఆ దారనమును కట్టెకు చుట్టినాడు. you must * up the watch every day డిగయారమును నీవు ప్రతి దినమున్ను తిప్పుతూ రావలసినది. he wound up the story with these words యీ మాటలతో కథను ముగించినాడు. he wound up his speech by saying he would not consent తుదకు సమ్మతి లేదన్నాడు. he wound himslef into their councilsమారీచ వేషము వేసుకొని వాండ్లకు అంతరంగుడివలె వుండినాడు. she wound herself into his heart ఉపాయముగా వానికి అంతరంగురాలై పోయినది. he wound his arms round her దాన్ని కౌగిలించుకొన్నాడు. to nose ; to follow by scent వాసనపట్టిపోవుట. the dog *ed the hare కుక్క కుందేటి వాసనపట్టి పోయినది.the huntsman wound his horn వేటగాడు కొమ్మును వూదినాడు.
Sloth
(n), ( s), సోమారితనము, అలసత, జడత, బద్ధకము. the animalcalled a * యేవేళా నిద్రపొయ్యే వొక జంతువు. It is also said to becalled దేవాంగపిల్లి.
Illegitimate
(adj), జారజ, అశాస్త్రీయమయిన, అక్రమమైన. an * son జారజ పుత్రుడు, పెట్టుకొన్న దాని కొడుకు, వుంపుడుకోడుకు. what you state is an* conclusion నీవు చేసిన సిధ్ధాంతము అసంగతమైనది.
Burnt
(adj), కాలిన, మండిన. Rice * in cooking మాడు. my mouthis all *(as with lime * c.) నా నోరంతా పొక్కిపోయినది. landthat it burnt up by the sun యెండచేత మాడిపోయిన భూమి. a placewhere bodies are * స్మశాన భూమి. * offering యజ్ఙము, హోమము.
Bumboat
(n), ( s), వాడవాండ్లకు కావలసిన వెచ్చము తీసుకొనిపొయ్యేపడవ.
To Overflow
(v), ( a), ముంచివేసుట. the river *ed the field ఆపొలము యేటివరదలో ముణిగినది.
Satisfied
(adj), తృప్తిపొందిన, సంతోషించిన, తనివితీరిన. afterthey were * they stopped eating కడుపునిండినందున, తినడముచాలించినారు. I అమ్ * he meant no ill వాడు అన్యాయము తలచలేదనినమ్మిఉన్నాను. I am * you told me నీవు నాతో చెప్పినట్టు రూఢిగాఎంచుకొని ఉన్నాను. I అమ్ not * of this ఇది నాకు రూఢికాదు. he was not satisfied with beating them and he killed themవాండ్లను కొట్టినది చాలక చంపినాడు. I అమ్ quite satisfied నాకు చాలును, నాకు సంతోషమే. he was very well satisfied అతడు సంతోషించినాడు. will he be satisfied with mere excuses? వట్టి సాకులను వాడు ఒప్పుకొనునా.
Overtly
(adv), బాహాటముగా, బహిరంగముగా.
To Enthrall
(v), ( a), చిక్కించుకొనుట, దాసుణ్నిగా చేసుకొనుట, బద్ధుణ్నిగా చేసుకొనుట. యిది కావ్య శబ్దము. See Inthrall.
Showbread, Or Shewbread
(n), (s.), నైవేద్యము చేసిన అప్పము, ప్రసాదము.
Unrenewed
(adj), not made a new మళ్ళీ చేసుకోబడని. the bond was * ఆపత్రము మళ్ళీ పుట్టలేదు. the lease is * మళ్ళీ గుత్త చేసుకోలేదు. in the * heartపామరబుద్ధిలో, పాపగ్రస్తముగా వుండే మనసులో.
Holiness
(n), ( s), సుపావనత్వము, మహాత్మ్యము. in Latin sanctitas సాంక్తిత,పుణ్యము. purity, religious goodness సాంక్తిత, పావనత, సుపావనత్వము, పరిశుద్ధత,పవిత్రత, పునీతత్వము. or piety భక్తి, సద్భక్తి. or blamelessness సదాచారము,సత్ప్రవర్తన, శుచి. (Dz. says పుణ్యము, ధర్మము, శుచిత, పుణ్యాచరణము. the stateof being hallowed : dedication to religion మహిమ, మహాత్మ్యము.) he denies the * of the Sabbath ఆదివారమునకు వొక మహాత్మ్యము లేదంటాడు,ఆదివారమునకు పావనత్వము లేదంటాడు. on account of the * of this temple ఇది పుణ్యస్థలము గనక. they observe great * of life వాండ్లు నిండా పావనమూర్తులైప్రవర్తిస్తున్నారు, సదాచారవంతులై ప్రవర్తిస్తున్నారు. the title of the Pope, "HisHoliness" శ్రీమత్, శ్రీమద్గురువులవారు. In Hebr. XII. 14 పరిశుద్ధత G+. పుణ్యముC+. In I Tim. II. 15. పవిత్రత A+. In III. 12. పుణ్యము. A+. భక్తి F+K+ P+.
Unconstant
(adj), not study నిలకడలేని, అస్థిరమైన.
Confirmed
(adj), నిశ్చితమైన. as a disease ముదిరిన. this order was not * by the government యీ వుత్తరవును గవరన్మంటువారు స్థిరపరచినారు కారు. he is not yet * in the office వాడికి యింకా ఆ పని కాయము కాలేదు.before the boys were * ఆ పిల్లకాయలకు bishop యొక్క వుపదేశము కాక మునుపు.
Note
(inActsX), 14. common (సామాన్యము) or unclean," for the wordcommon, C correctly says, samanya, but all the other versions say "unclean or unclean," rendering common thus, ప్రతిషిద్ధ A; నిషిద్ధ B; అశుద్ధ G; అసహ్య H; ఏహ్యము P; (that is, disgusting:) while they render unclean thus : అపవిత్రము C. అశుచి A. B; అసహ్యము P.
Ostent
(n), ( s), or appearance బయిటిరూపు, బయిటి ఆకారము.
Springiness
(n), ( s), బిస, బిర్రు.
To Overpeer
(v), ( a), ఎత్తుగా వుండుట, పొడుగుగా వుండుట,వున్నతముగా వుండుట. this house *s all the others అన్నికండ్లకన్న యీ యిల్లు యెత్తుగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Longitude is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Longitude now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Longitude. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Longitude is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Longitude, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close