Telugu Meaning of Holiness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Holiness is as below...

Holiness : (n), ( s), సుపావనత్వము, మహాత్మ్యము. in Latin sanctitas సాంక్తిత,పుణ్యము. purity, religious goodness సాంక్తిత, పావనత, సుపావనత్వము, పరిశుద్ధత,పవిత్రత, పునీతత్వము. or piety భక్తి, సద్భక్తి. or blamelessness సదాచారము,సత్ప్రవర్తన, శుచి. (Dz. says పుణ్యము, ధర్మము, శుచిత, పుణ్యాచరణము. the stateof being hallowed : dedication to religion మహిమ, మహాత్మ్యము.) he denies the * of the Sabbath ఆదివారమునకు వొక మహాత్మ్యము లేదంటాడు,ఆదివారమునకు పావనత్వము లేదంటాడు. on account of the * of this temple ఇది పుణ్యస్థలము గనక. they observe great * of life వాండ్లు నిండా పావనమూర్తులైప్రవర్తిస్తున్నారు, సదాచారవంతులై ప్రవర్తిస్తున్నారు. the title of the Pope, "HisHoliness" శ్రీమత్, శ్రీమద్గురువులవారు. In Hebr. XII. 14 పరిశుద్ధత G+. పుణ్యముC+. In I Tim. II. 15. పవిత్రత A+. In III. 12. పుణ్యము. A+. భక్తి F+K+ P+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Re-establishment
(n), ( s), పునరుద్దారము, మళ్ళీ కుదురుబాటు చేయడము.
Henbane
(n), ( s), (Hyosoyamum) వొక విధమైన విష వృక్షము, విషోషధి. black *కురాసాని వోమము. "This is a valuable article extensively used in the Dispensaries." Ainslie 1. 167.
Felonious
(adj), రాజదండనకు అర్హమైన, ద్రోహమైన, నేరమైన, తప్పైన, పాపిష్టి,చెడ్డ. Dz. says పాపిష్టియైన, మహాపరాధియైన, క్రూరుడైన. * act పోలీసుకు పొయ్యేపని. * acts దొంగతనము మొదలైన నేరస్తులు.
Argent
(adj), ధావళ్యమైన.
Peccadillo
(n), ( s), అల్పదోషము, కొద్ది తప్పు.
Ascent
(n), ( s), ఎక్కుడు, ఉన్నతము, పొడుగు. easy of * యెక్కడానికి సులభమైన.difficult of * యెక్కడానకు కష్టమైన. * and descent యెక్కుడు దిగుడు.
Prosperous
(adj), శ్రేయస్కరమైన, శుభకరమైన.
Mischiefmaking
(adj), కలహము పుట్టించే. a * letter కలహజాబు.
Shuffling
(n), ( s), motion with the feet ఆటలో అడుగులు వేయడము.* the cards ఆడే కాగితములను కలపడము. trickery roguery మోసము,వంచన, పితలాటకము.
Mortified
(adj), కుళ్ళిపోయిన, శోషింపచేసిన, అణచబడ్డ, మనస్తాపముపొందిన, ఆయాసము పొందిన. his pride was * వాడికి గర్వభంగమైనది.See Mortification.
Diverse
(adj), నానావిధమైన, బహువిధములైన, చిత్రమైన.వేరైన, భేదమైన. these languages are * యివి వేరేవేరే భాషలు.in * countries ఆయా దేశముల యందు.. of * colours నానావర్ణములుగల. at * times ఆయా కాలములయందు.
Unable
(adj), అసమర్థమైన, అశక్తమైన, శక్తి లేని. one who is * to writeవ్రాయలేనివాడు. I was * to go వెళ్ళలేక పోయినాను. being * to decide how towrite it I left it out యెటు వ్రాయడానకు పాలుపోనందున విడిచిపెట్టినాను. * tostand before him వాని యెదట నిలవలేక. * to do this దీన్ని చేయలేక. he who is* to learn his bread కూటికి సంపాదించుకోలేని వాడు. those who were * toanswer ఉత్తరము చెప్పలేని వాండ్లు. being * to refrain from sleep నిద్ర ఆచలేక,నిద్రను నిలపలేక.
Azimuth
(n), ( s), సూర్యుడి యొక్క గాని,నక్షత్రము యొక్కగాని స్థానమును నిర్నయిమచడానకైకల్పించిన చక్రవిశేషము,జ్యోతిస్సంబంధమైన యంత్రవిషశేషము.
Pumpion, Pumkin
(n), (s.), గుమ్మడికాయ.
Arabian
(n), ( s), అరబ్బిదేశస్థుడు. The Arabian Nights Entertainments కధలపుస్తకము.
Humiliation
(n), ( s), అవమానము, గర్వభంగము, తలవంపు. he is now in a stateof great * వాడు యిప్పట్లో మహత్తైన అవమానమును పొంది వున్నాడు. this completed their * ఇంతటితో వాండ్ల గర్వము అణిగిపోయినది.
To Laugh
(v), ( n), నవ్వుట. he *s at you నిన్ను యెగతాళిచేస్తాడు, పరిహాసము చేస్తాడు.
Footing
(n), ( s), నిలకడ, నిలిచేస్థానము, ఆటలో అడుగులు వేయడము. in climbing the hill he could not keep his * కొండ యెక్కడములోవాడికి అడుగు వూనకపోయినది. he lost his * కాలుజారిపడ్డాడు. on the * of friendship స్నేహభావమువల్ల , స్నేహమునుపట్టి. he is not on a *with them వాండ్లెక్కడ వీడెక్కడ, వాండ్ల స్థితి యెక్కడవీడిస్థితి యెక్కడ he is now on a good * with them వాండ్లకువీడికి యిప్పుడు విహితముగా వున్నది. these t hree are on the same * at courtరాజుకు వీండ్లు ముగ్గురు సమమే.
To Vaccinate
(v), ( a), to inoculate with vaccine matter అమ్మవారు పోయకుండా వుండడమునకు పాలుతెచ్చి పొడిపించుట. after the child was *d ఆ బిడ్డకు అమ్మవారు పోయకుండా వుండడమునకు పాలుతెచ్చి పొడిపించిన తర్వాత.
Piled
(adj), కుప్పవేసిన, పోగుచేసిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Holiness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Holiness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Holiness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Holiness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Holiness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149763
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101370
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95632
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55807
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40184
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39089

Please like, if you love this website
close