Telugu Meaning of Bumboat

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bumboat is as below...

Bumboat : (n), ( s), వాడవాండ్లకు కావలసిన వెచ్చము తీసుకొనిపొయ్యేపడవ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Greaten
(v), ( a), అధిక పరుచుట, వృద్దిచేసుట. this *s hismerit యిందుచేత వాడి యోగ్యతమరీ అతిశయిస్తున్నది. this *s thedifficulty యిందువల్ల మరీ కష్టమౌతున్నది.
Firmament
(n), ( s), ఖగోళము, ఆకాశము, శూన్యత్వము. A+. In Psalm 150ఆకాశము.A+. ఆకాశవిరిపు.E+. In Genesis I.6. విశాలమండలము. H+.శూన్యము.D+.
To Run
(v), ( a), దూర్చుట, పొడుచుట, గుచ్చుట. he * his head against mine వాడి తలను నా తల మీద తాకించినాడు. he ran his horse against mine వాడి గుర్రము నా గుర్రము మీద వచ్చి పడ్డది. (in racing) వాడి గుర్రమును నా గుర్రమనుతో కూడా పందెమునకు విడిచినాడు. the bull ran his head at me and wounded me ఆ యెద్దు నన్ను పొడిచి గాయము చేసినది. they ran him down or reviled him వాణ్ని దూషించినారు. he ran the gauntlet సాహసము చేసినాడు. he ran a pin itno his hand వాడి చేతిలో సూది గుచ్చుకొన్నాది, సూదితో పొడుచుకొన్నాడు. he ran the lead into balls ఆ సీసమును గుండ్లుగా పోసినాడు. he ran a splinter into his hand వాడి చేతిలో పేడు గుచ్చుకొన్నది. he ran a muck వెర్రి సాహసము చేసి కత్తి యెత్తుకొని ప్రాణమునకు తెగించి బైలుదేరినాడు, యీలాగంటి వాడు అడ్డము వచ్చిన వాండ్లను చంపి తుదకు తానున్ను చంపబడుతాడు. In doing this he ran a risk of killing thechilds దీన్ని చేయడములో ఆ బిడ్డను చంపక తప్పినాడు. he ran the sword through her heart ఆ కత్తిని దాని రొమ్ములో దూయపొడిచినాడు.he ran the rope through the ring ఆ వలయములో తాటిని దూర్చినాడు.she ran her fingers through her hair and knotted it తలగీరి కొప్పు వేసుకొన్నది. he ran up a long account there వాడి మీద నిండా లెక్క మోశినది. he ran up a long account against me నా మీద నిండా లెక్క మోపినాడు. he ran the house up in six months ఆరు నెలలో యింటిని త్వరగా కట్టి తీర్చినాడు. to * goods or smuggleసుంకము చెల్లించకుండా సరుకును దొంగతనముగా తీసుకొనిపోవుట.
Headsman
(n), ( s), Executioner తలలు నరికేవాడు
Hobnob
(n), ( s), చెల్లుకుచెల్లు, యీడుకుయీడు, ప్రతికి ప్రతి.
Sagittarius
(n), ( s), ధనుర్రాసి.
Blockish
(adj), మందమతి అయిన, జడుడైన.
Hearsay
(n), ( s), వదంతి, వినికిడి, ప్రవాదము. I know it by * అది వినికిడిగా నాకు తెలుసును.
Indifferent
(adj), neutral, నిష్పక్షపాతమైన, మధ్యస్థమైన, సమభావముగావుండే. * persons సామాన్యులు. it is * to me whether you go orstay నీవు వుండినా పోయినా రెండునూ నాకు వొకటే. he met with * success వాడికి నిండా కూడి రాలేదు. my health is * నాకు వొళ్ళుమధ్యస్థముగా యున్నది. or unconcurned వైరాగ్యమైన. they wept but hewas * వాండ్లు యేడ్చినారు గానీ వీడు కండ్ల నీరు పెట్టక రాయివలె వుండినాడు.or negligent అలక్ష్యము చేసే, ఉపేక్షచేసే, ఉదాశీనముగావుండడే. orunimportant ముఖ్యము కాదు, సామాన్యమైన. good, bad, and * మంచిచెడు, సామాన్య. ( used abverbially ) the water is * good ఆ నీళ్ళుఅంత మంచిదికాదు, అనగా సామాన్యమైనవి.
Wizard
(n), ( s), a conjurer; and enchanter మంత్రగాడు, దయ్యాలు తోలేవాడు.
Levy
(n), ( s), పట్టడము, వెట్టికి పట్టడము, వసూలు చేయడము. the levies they raised,took twenty men from our village వాండ్లు మనుష్యులను పట్టడములో మావూళ్ళో యిరువై మందిని పట్టుకొని పోయినారు. the levies they raised ruined them ఆ రూకలనువసూలు చేయడముచేత వాండ్లు చెడిపోయినారు.
To Impeach
(v), ( a), to accuse by public authory దోషారోపణముచేయుట, నేరముమోపుట, నేరముచేసినాడని వొకనిమీద ఫిర్యాదు తెచ్చుట, ఆక్షేపించుట,కాదనుట. I do not * your judgement మీ తీర్పును నేను ఆక్షేపించను, కాదనను. they *ed him వానిమీద దోషమున్న దన్నారు.
Shell-lac
(n), ( s), అటుకుల లక్క.
Baal
(n), ( s), ఆకాశ భైరవుడు, భేతాళుడు. See Adam Clarke, on Judges 2.11.
To Expugn
(v), ( a), జయించుట.
Gyves
(n), ( s), సంకెళ్లు, బౌండకొయ్య.
Facing
(adj), అభిముఖముగా వుండే, యెదటి. the house * mine నా యింటికియెదురిల్లు.house * the sea సముద్రము చూస్తూ వుండే యిల్లు. the troopsstood * the prince ఆ సేన రాజుకు అభిముఖముగా నిలిచెను.
Glaring
(adj), స్పష్టమైన, వట్టి, వుత్త, పచ్చి. * misconduct స్పష్టమైన దుర్మార్గము. * treachery వట్టి ద్రోహము. a * mistake శుద్దతప్పు, పచ్చి తప్పు. there is a * differnce భేదము బాగాతేలిసేదిగా వున్నది.
Salivation
(n), ( s), రసముతో మందు యిచ్చి నోట్లో నీరు కారేటట్టు చేయడము. moral * మనసుకు చేసే చికిత్స. See (colerife's) Southey"s wesley 2. page 361.
Crew
(n), ( s), గుంపు, జనము. of a ship వాడ వాండ్లు. he and his * అతనున్నుఅతని చేతి కింద వుండె జనమున్ను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bumboat is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bumboat now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bumboat. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bumboat is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bumboat, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close