Telugu Meaning of To Greaten

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Greaten is as below...

To Greaten : (v), ( a), అధిక పరుచుట, వృద్దిచేసుట. this *s hismerit యిందుచేత వాడి యోగ్యతమరీ అతిశయిస్తున్నది. this *s thedifficulty యిందువల్ల మరీ కష్టమౌతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Jeerer
(n), ( s), ఎగతాళి చేసేవాడు, అపహాస్యము చేసేవాడు.
Minatory
(adj), బెదిరించే, గద్దించే. * clauses పాపవిధాయకసూత్రములు.
Unstudied
(adj), not premedtated simple సహజమైన, సరళమైన. the letterwas written in * language ఆ జాబు సరళముగా వ్రాయబడి యున్నది,సాధారణముగా వ్రాయబడి యున్నది.
Clod
(n), ( s), మంటి గడ్డ, మంటి పెళ్ల. or Clodhopper or Clodpole మోటు మనిషి.
Barley-corn
(n), ( s), బార్లిగింజ, అంగుళములో మూడో భాగము.
Beacon
(n), ( s), ఓడలకు రాత్రిళ్ళు ఫలాని అపాయస్థలమని గురుతు తెలిసేటట్టునిర్ణయించబడ్డ వెలుతురు గల వున్నత స్థలము. or warning యెచ్చరిక.let him be a * to you అతడి గతిని చూచి నీవు యెచ్చరిక పడవలసినది.
To Unseal
(v), ( a), to open what is sealed ముద్ర తీశివిప్పుట. a bribe *ed hislips లంచము యిచ్చినందున బయిట పలికినాడు.
Elegiac
(adj), శోకమైన. an * poem శోకరసముగల కావ్యము.
Motionless
(adj), కదలని నిశ్చేష్టితముగా వుండే. it remained *కదలక వుండెను.
Dupe
(n), ( s), ఏమరినవాడు. మోసపోయినవాడు. I was his * నేనువాడిచేత మోసపోయినాను. వాడిచేత గడ్డితిన్నాను.
Perishableness
(n), ( s), నశించే గుణము. from the * of these commodities యీసరుకులు నిలిచేటివి కావు గనుక.
Milkpottage
(n), ( s), క్షీరాన్నము.
To Expose
(v), ( a), బయలుపరుచుట, బయటపెట్టుట, చూపుట, తెరిచి చూపుట,తెరచిపెట్టుట. the Hindu women * their faces, but the Musulman women do not హిందు స్త్రీలు ముఖమును బయట అగుపరుస్తారు తురక స్త్రీలు అగుపరచరు. he *d his head to the rian వానలో తల తెరచి పెట్టుకొనివుండినాడు. she *d the grain to the sun అది ధ్యానమును యెండబోసినది.the Malayala women * thier breasts మళయాళ స్త్రీలు రొమ్ముల మీద బట్ట వేయరు. In china some people * thier children సీనా దేశములోకొందరు తమ శిశువులను వీధిలో పారవేస్తారు. they did not burry the body, they *d it పీనుగను పూడ్చకుండా కుక్కల నక్కల పాలుచేసినారు. this letter *d him shamefully యీ జాబువల్ల వాడి మానము బయటపడ్డది.you are now going to speak do not * yourself నీవు అతనితో మాట్లాడపోతావునీ మానము కాపాడుకో. In fever you ought not to * your feet జ్వరములోకాళ్లను తెరుచుకొని వుండరాదు. If you do this I will * you నీవుదీన్ని చేస్తివా నిన్ను బయటవేస్తాను. he *d himself greatly in this యిందులో వాడి మానము బట్టబయలైనది. while you are taking in this foolish wayyou are merely exposing your wife నీవు యిట్లా పిచ్చితనముగా మాట్లాడడములో నీ పెండ్లాన్ని యీడ్చి బయటవేయడమే కాని వేరే యేమి లేదు. In this battle he *d himself much యీ యుద్ధంలో వాడు బహుశా ముందు నిలుస్తూ వచ్చినాడు. he *d the gold to the fire ఆ బంగారును కాచి చూచినాడు. he *d my work to a severe test నేను చేసిన పనిని వాడు మహా కఠిన పరీక్ష చేసినాడు. he *d himself to much inconvenience వాడు చాలా యిబ్బంది పడ్డాడు. your conduct *d you to blame నీవు చేసిన పనివల్ల నీకు మాట వచ్చినది.he *d the goods to sale ఆ సరుకులను అంగట్లో పెట్టినాడు. he *d it to view దాన్ని కనుపరిచినాడు.
To Act
(v), ( a), నటించుట, వేషము కట్టి ఆడుట. he acted the fool పిచ్చి వేషమువేసుకొన్నాడు, పిచ్చివాడుగా నటించినాడు. Last night she acted the queen అదిరాత్రి రాణివేషము కట్టింది. he acted the part of a father to them వాండ్లకు వాడుతండ్రివలే ప్రవర్తించినాడు. నడుచుకొన్నాడు. he acted the friend but in reality hewas an enemy of mine వాడు స్నేహితుడుగా నటించినాడుగాని వాడు నిజముగా నాకుశత్రువు.
Inhospitableness
(n), ( s), అతిధిసత్కారము లేని, నిర్ధాక్షిణ్యము.
Moonshine
(n), ( s), వెన్నెల. fraud, వట్టి మాయ, పితలాటకము. this proof is mere * యీ నిరూపణము వట్టిమాయ.
Alcaid
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Brush
(n), ( s), బురుసు. made of bristles వరాహ కూర్చము. a tooth *పండ్లుతోముకునే బురుసు. a painter's * తూలిక, ఈషిక, కుంచే. orfox's * నక్కతోక. we had a * with the enemy శత్రువులకున్నుమాకున్ను కొంచెము యుద్ధమైనది.
Capriciously
(adv), చలచిత్తముగా అనియమముగా.
Piratical
(adj), దొంగిలించే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Greaten is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Greaten now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Greaten. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Greaten is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Greaten, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close