Telugu Meaning of To Act

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Act is as below...

To Act : (v), ( a), నటించుట, వేషము కట్టి ఆడుట. he acted the fool పిచ్చి వేషమువేసుకొన్నాడు, పిచ్చివాడుగా నటించినాడు. Last night she acted the queen అదిరాత్రి రాణివేషము కట్టింది. he acted the part of a father to them వాండ్లకు వాడుతండ్రివలే ప్రవర్తించినాడు. నడుచుకొన్నాడు. he acted the friend but in reality hewas an enemy of mine వాడు స్నేహితుడుగా నటించినాడుగాని వాడు నిజముగా నాకుశత్రువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Frightfully
(adv), భయంకరముగా , అఘోరముగా, వికారముగా.
To Belay
(v), ( a), తాటిని యీడ్చి జారకుండా కట్టుట. or to waylay దోచుకోవడానకైదోవకట్టుట. or to thrash బాదుట, పులుముట.
Essential
(adj), సత్తువైన, సారమైన, ముఖ్యమైన, అగత్యమైన. * qualityప్రథానమైన గుణము. his consent is * అతని అంగీకారము ఆవశ్యము, అతని సమ్మతిలేక కూడదు. * oil of sandal చందనధృతి. there is no * difference between these two sects యీ రెండు మతములకు మూలభేధము లేదు.
Expressive
(adj), తెలియచేసే, భావమును తెలియచేసే, భావ ప్రకాశకమైన.the infant gave me a very * look ఆ బిడ్డ తన భావము నాకు అగుపడేటట్టు నన్ను చూచినది.
Achilles
(n), ( s), ద్రోణాచార్యులవంటి వక శూరుడు.
Approximation
(n), ( s), సమీపించడము, దగ్గిరించడము.
Nothing
(n), ( s), ఏమీలేదు. I have * నా వద్ద యేమీ లేదు. there is * in the dish ఆ తట్టలో యేమి లేదు. I know * about it అందున గురించి నా కేమీ తెలియదు. you have * to do with this యిది నీజోలి కాదు, దీనితో నీకు నిమిత్తము లేదు. his property is now reduced to * వాడి ఆస్తి యిప్పట్లో క్షయించినది. these difficulties will be reduced to * యీ తొందరలు అంతా మాయమైపోను, యేమీ లేకపోను.do you call this *? యిది వొకటీ కాదా, యిది విశేషము కాదా.I know * but this నాకు యిదే తెలుసును, యింతకు మించినది నేను యేమిన్ని యెరగను. they have * వాండ్లకు యేమిన్ని లేదు. he reads * but English యింగ్లీషే చదువుతాడు. there is * the matter with him అతనికి వొళ్ళు యేమీ లేదు, హాయిగా వున్నాడు. this signifies * యిది వొక విశేషము కాదు, యిది ముఖ్యము కాదు. that's * to us అది మాకు చింత లేదు, అది మాకు లక్ష్యము లేదు. they who have * shall recieve * వొకటి లేని వాడికి వొకటీ దొరకదు. I will have * to do with you నీకు నాకు సరి, నీకు నాకు తీరినది. * can be more foolish యింతకంటే పిచ్చి వేరే లేదు. * could be worse for the patient than to bathe ఆ రోగికి స్నానం చేయడానకన్నా వేరే చెరుపు లేదు. they think * of telling lies అబద్ధాలు ఆడడము వాండ్లకు వొక యిది కాదు, అనగా సాధారణము, అవలీలగా అబద్ధాలాడుతారు. * but water వట్టి నీళ్ళు. he thought * of beating his wife భార్యను కొట్టడము వాడికి అతి సులభము.I have got * for the last ten days పది దినములుగా నాకేమీ చిక్కలేదు. he ate a mere * యేమీ లేదు, రవంత తిన్నాడు. this came to * అది నిష్ఫలమైనది. they have sold the goodsfor * ఆ సరుకును అమ్మడములో వాండ్లకు వట్టి దండగ వచ్చినది. Iwill do * of the kind అలాటి పని యెంత మాత్రమున్ను చేయను. I should like * better నాకు యింతకంటే మంచిది వద్దు, నాకు యిదే కావాలి. but now he is * వాడు యిప్పుడు యేమీ లేదు, అనగా అప్రయోజకుడైపోయినాడు. I am * before him వాడి ముందర నేను యెంత మాత్రము. for * (causelessly, without equivalent) వూరికే, నిర్నిమిత్తముగా, వ్యర్ధముగా. he is angry about * వాడు వూరికే కోపము చేస్తాడు. good for * కొరగాని, పనికిమాలిన. they think * of him అతణ్ని ఉపేక్ష చేస్తున్నారు, లక్ష్య పెట్టరు.
Gently
(adv), శాంతముగా, సౌమ్యముగా, చల్లగా, తిన్నగా, మెల్లిగ,or by degrees క్రమేణ, మెట్టుమెట్టుగా, మెల్లిమెల్లిగా.this hill slopes * to the water ఆ కొండనీళ్ల వైపుకు యేటవాలుగావున్నది. the sun was rising * అప్పుడు తిన్నగా ప్రొద్దుపొడుస్తూవుండెను.
Moslemin
(n), ( s), తురకలు.
To Renew
(v), ( a), పునః చేసుట, మళ్ళీ చేసుట. she *ed her cries మరిమరి అరిచినది. spring *s vegetation వసంత కాలములో చెట్లు మళ్ళీ చిగిరిస్తవి. they *ed the dispute వాండ్లు మళ్ళీ జగడానికి ఆరంభించినారు.
Dicongruity
(n), ( s), అసంగతము, వైపరీత్యము, విరుద్ధము.
Bagnio
(n), ( s), Bath స్నానము చేసే యిల్లు. or bowdy houseభోగము దాని యిల్లు.
Dog-tooth
(n), ( s), కోరలు.
Colonial
(adj), కొత్తపూరి సంబంధమైన. the * government కొత్తగా పరదేశములో పోయి చేరిన కాపుల సంరక్షణ కొరకు పరదేశములో పోయి చేరిన కాపుల సంరక్షణ కొరకు సీమలో వుండె అధికారులు. the * secretary కొత్తగా ఆయా దేశములలో పోయి చేరి వూళ్లు కట్టుకొని వుండె కాపుల సంగతి విచారించే మంత్రి. See Colony.
Culprit
(n), ( s), నేరస్థుడు, అపరాధి, నేరము మోపబడ్డవాడు.
Unhandy
(adj), not convenient, not skilful చేతకాని, అరపరాని.
Defect
(n), ( s), తక్కువ, కొరత, కొర, వెలితి, లోపము, న్యూనత,చెయ్యి విడవడము.
Coal
(n), ( s), రాతి బొగ్గు, అనగా మంటిలో తవ్వి యెత్తే బొగ్గు. A coal or live * కట్టె నిప్పు, అంగారము. charcoal కట్టె బొగ్గు. * pit బొగ్గులు తవ్వే పల్లము. to haul over the coals క్రూరముగా విమర్శించుట. you will be hauled over the coals for this యిందు చేత నీకు మాట వస్తున్నది.
Default
(n), ( s), non-payment failure defect , fault తప్పడము.in * of payment చెల్లించక తప్పితే. in * of appearance రాకపోయినట్టైతే.
Pomegranate
(n), ( s), దాడిమ పండు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Act is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Act now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Act. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Act is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Act, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149887
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113092
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101456
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95710
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55858
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51528
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40230
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39132

Please like, if you love this website
close