Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bagatelle
(n), ( s), a trifle అల్పము, స్వల్పము, కొంచెము. a name of agame ఒక ఆట పేరు. this a mere * యిదివొట్టి అప్రయోజకము.
Indictable
(adj), వొకడు చేసిన నేరముగురించి వాజ్యము చేసుకోదగ్గ. forgeryis an * offence తప్పు చేవ్రాలు దివాణా యొక్కవలసిన నేరము, పోలీసుకు పోవలసిన తప్పు.
Jaconet
(n), ( s), ఒక విధమైన శెల్లాగుడ్డ.
Pattens
(n), ( s), అడుగున యినపవుంగరము వేసిన వొక విధమైన రప్పాతుకట్టె, యిదిఆడవాండ్లు తొడుక్కునేటిది.
Uncleanness
(n), ( s), nastiness అశుచి, మాలిన్యము. or lewdness; wickedness కొంటెతనము, పోకిరి తనము, దుర్మార్గము. from the * of their lives వాండ్లుఅనాచారులు గనక, వాండ్లు భ్రష్టులు గనక.
Dawn
(n), ( s), అరుణోదయకాలము , వేకువ, ప్రాతఃకాలము.at * తెల్లవారి, అరుణోదయకాలమందు. I rose before * నేను అరుణోదయానికిమునుపే లేస్తిని, చీకటిలో లేస్తిని. or beginning ఆరంభము. this was the * of his hopes వాడి ఆశకు యిదే ఆరంభము.
Bur
(n), ( s), అంట్రింతలు.
Scotch
(adj), స్కాటులండు సంబంధమైన the * స్కాచిదేశస్తుడు.
Eke
(adv), (likewise, besideds, moreoever) మరిన్ని, యిదిన్నిగాక పైగా, యిది కావ్యమందు వచ్చే మాట. his father and * his brother వాడి తండ్రిన్ని పైగా వాడి అన్నానున్ను. To Eke, v. a. పెంచుట, సరుదుకొనుట. he *d out the history ఆ కథను చాలాపెంచి చెప్పినాడు. she *d out the money ఆ రూకలతో శానాదినములు గడుపుకొన్నది.she *d out the cloth so that it made two coats గుడ్డ కొంచెముగా వుండిన్నిరెండు చొక్కాయలుగా సరిది కుట్టినది.
Serous
(adj), రస సంబంధమైన. See Serum.
Twas
contractedfromitwas
Composition
(n), ( s), mixture మిశ్రమము, మేళనము, మేళనము, మిశ్రితమైన వస్తువు. a medical * నానా వస్తువులు కలిపిన మందు. honey enters into the * of this medicine యీ మందులో తేనె కలుస్తుంది. or writing రచన, కవనము, కవిత్వము. this is the * of a real poet యిది సాక్షాత్క వికృతము. whose * is this ? యిది యెవరు రచించినది. a * in prose వచన కావ్యము. in * with the verb క్రియాపదముతో కూడా. a * in verse పద్య కావ్యము. or compact రాజీ, సమాధానము. or union చేరిక. this word "pre" is only used in * ప్ర, అనే ఉపసర్గ ఒక మాటతో సంయోగము గానే ప్రయోగించ బడుతున్నది. in * with కూడా, చేర్చి.
Condemnatory
(adj), నిషేధమైన, దూషణైన. a * letter దూషణజాబు, ఛీవాట్ల జాబు. * classes in a law నిషేధక సూత్రములు.
Sirocco
(n), ( s), the south-east or Syrian wind వడగాడ్పు, అత్యుష్ణమైనగాలి, జంతువులు సుడిశిపడే గాలి.
January
(n), ( s), the 1st month in the year మొదటి నెల.
Full
(adj), సంపూర్ణమైన, పుష్కలమైన, నిండిన, పరిష్కారమైన. * faithధృఢభక్తి.* noon or a vertical sun మిట్టమధ్యాహ్నము. it is now *tide యిప్పుడు పోటు సంపూర్ణంగా వున్నది. it is * time for him to gothere వాడు పోవలసినదానికి యిది మంచిసమయము. it is * time forthem to have a family యిది వాండ్లకు సంతానము కలిగి వుండవలసినకాలమే.the cloth was * of water ఆ గుడ్డ నీళ్లు వడుస్తూ వుండినది.the bread is * of ants ఆ రొట్టె చీమల మయంగా వున్నది.this poem is * of Sanscrit యీ కావ్యము సంస్కృత జటిలముగా వున్నది. he was then *of joy సంతోషభరితుడై వుండినాడు. this cloth is *of holes యీ గుడ్డ యేకకంతలుగా వున్నది. he went down to the grave * of daysఆరామర బ్రతికి చచ్చినాడు. తనియామనియా బ్రతికిపోయినాడు. hiseyes are * of rheum వాడి కండ్లంతా పుసిగా వున్నది. this businessis * of danger యిది మహా ఆపత్కరమైన పని. * proof పరిష్కారమైనవుదాహరణ. he gave * credit to this దాన్నినిండా నమ్మినాడు.they are * brothers సయాంతోడ బుట్టినవాండ్లు. they are not * brothersవొక తల్లి కడుపున పుట్టినవారు కారు, ఏకోదరులు కారు.sisters of the* blood సయాం అక్కచెల్లెండ్లు. a * bright colour పండువన్నె, అనగా నిండువన్నె. a man of * habit స్థూలదేహి. at * length సవిస్తారముగా.he told the story at * length సవిస్తారముగా చెప్పినాడు .laidat *length సాగదీసిన. he was lyingh at * length కాళ్లుచాచుకొనిపండుకొని వుండినాడు. they are in * march for Hyderabad హైద్రాబాదుకు అతి త్వరగా పోతున్నారు. the * orbed moon పూర్ణచంద్రుడు.he had a * view of them వాండ్లు అతనికి బాగా కనబడ్డారు. theyrushed along in * swing అతి వేగముగా చొరబడ్డారు. I then had my handsquite * అప్పట్లో నిండా పనిగా వుంటిని. my heart was very * atthat moment నాకు అప్పుడు దుఃఖము పట్టకూడకపోయినది. The affix* is expressed by అయిన. thus beautiful సుందరమైన , సొగసైన.or వంతుడైన as wrathful కోపవంతుడైన, or శాలి as skilfulబుద్ధిశాలి. or ఆరిన ఆరు as beautiful సొంపారిన, సొంపారు.or యెడు. as a handful పిడికెడు.a glassful చెంబెడు.a cupful గిన్నెడు.
To Bay
(v), ( n), మొరుగుట. the dogs * at the moon చంద్రుణ్ని చూచి కుక్కలుమొరుగుతవి.
To Fertilize
(v), ( a), భూమికి సత్తువను కలగచేసుట. the rain*d the landఆ వర్షము చేత భూమికి సత్తువ కలిగినది.
To Analyze
(v), (a), విభజించుట, పరిశీలించుట.
Behind
(adj), వెనకతట్టుగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close