Telugu Meaning of Indictable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indictable is as below...

Indictable : (adj), వొకడు చేసిన నేరముగురించి వాజ్యము చేసుకోదగ్గ. forgeryis an * offence తప్పు చేవ్రాలు దివాణా యొక్కవలసిన నేరము, పోలీసుకు పోవలసిన తప్పు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Schismatick
(n), ( s), అవాంతరమతమును కల్పించినవాడు, అవలంబించినవాడు,స్వమతములోనే కొత్తమార్గమును కలగచేసినవాడు. the Catholicks consider the protestants as being *s కాతోలిక్కువాండ్లు ప్రొటెస్టెంటువాండ్లను తమలో నుంచి చీలిన భిన్నమతస్తులని అంటారు.
To Gobble
(v), ( a), బొక్కుట, బొక్కులాడుట, ఆవురు ఆవురావుమనివేసుకొనుట, ఆతురముగా తినుట.
Noted
(adj), ప్రసిద్ధమైన.
Public Business
(n), ( s), రాజకీయకర్మము. (says Pearson.)
Unmaimen
(adj), sound; entire హాయిగా వుండే, అంగవైకల్యము లేని. those whowere * అవయవములకు అపాయము లేని వాండ్లు.
To Ferry
(v), ( a), పడవలో దాటించుట, అనగా పడవ, పుట్టి, తెప్ప మొదలైనవాటిమీద యేరు మొదలైన వాటిని దాటించుట. he ferried them acrossవాండ్లను పడవలో తీసుకపోయి ఆ గట్టున విడిచినాడు.
To Dally
(v), ( n), ముద్దులాడుట, సరసమాడుట. or to delay కాలహరణము చేసుట, జాగుచేసుట, జాప్యము చేసుట. to play the fool పిచ్చివాణ్నిగా చేసుట. they merely dallied withhim వాణ్ని వూరికె పిచ్చివాణ్నిగా ఆడించినారు.
To Glitter
(v), ( n), మెరుసుట, తళతళలాడుట.
To Cloake
(v), ( a), కప్పుట, మూసుట, మరుగు చేసుట. She was ready cloakedభైరవాసము వేసుకొని సిద్ధముగా వుండినది. he cloaked his pleasure under the appearance of anger కోపముగా వుండినట్టు అగుపరచి సంతోషమును దాచినాడు.
Intemperately
(adv), అతిగా, అమితముగా.
To Shuffle
(v), ( n), to mix కలుపుట. he *d the cards ఆడే కాగితాలనుకలిపినాడు. she *d her feet అది ఆటలో అడుగు వేసినది. to * offవిడిచిపెట్టుట. he did to * off (i. e. to evade) my demand నేనుఅడిగినదాన్ని యివ్వకుండా పులిమి పుచ్చడమునకై దీన్ని చేసినాడు. he *d offhis shoes కాళ్ళ జోళ్ళను విడిచిపెట్టినాడు. when the snake *d off it's skin పాము కుసుమ విడిచినప్పుడు.
Pomelnos
(n), ( s), పంపరమాను పండు.
Leisure
(n), ( s), సావకాశము, తీరిక. are you at * now? ఇప్పుడు మీకు తీరికా. yes నాకు తీరికే you may do this at your * ఊరికె వుండేటప్పుడు యీ పని చెయ్యి, నీకుతీరికగా వుండేటప్పుడు దీన్ని చెయ్యి. he ravaged the country at his * ఆ దేశమును యథాసావకాశముగా కొళ్ళబెట్టినాడు.
Rencontre
(n), ( s), meeting, seeing suddenly; a sudden fight సందర్భము, సంధి, యుద్ధము.
Wooden
(adj), made of wood చెక్కతో చేసిన. a * horse కొయ్యగుర్రము. a * dish కొయ్యతట్ట, మానితట్ట. a * leg మరగాలు. a * house బల్లకూర్పు గల యిల్లు. a * stamp ముద్రపలక. a * hear మూఢుడు.
Sedulous
(adj), జాగ్రత్తగల.
Pimping
(adj), vile, base, wretched స్వల్పమైన, నీచమైన, తుచ్ఛమైన, క్షుద్రమైన,పనికిమాలిన.
Yearly
(adv), annually. యేటా యేటా, ప్రతి సంవత్సరము. He examines * దీన్ని యేడాదికి వోక మాటు విచారిస్తాడు. he goes there three times * అక్కడికి ఏడాదికి మూడు మార్లు పోతాడు.
Equestrian
(adj), గుర్రముమీద వుండే, గుర్రపు సవారీలో నేర్పరియైన. * exercise or feats అశ్వలాఘవమలు, అనగా గుర్రము మీద యెక్కడముదిగడము మొదలైన వాటిలో చేసి వుండే సాధకములు. * exercise. గుర్రపుసవారి చేయడము. an * party గుర్రముల మీద పొయ్యే వాండ్లు. he is a good * గుర్రపు సవారిలో బాగా తీరిన వాండ్లు. an * statue గుర్రము మీద కూర్చున్నట్టుగా వుండే ప్రతిమ. there were many pedestrains and many *s పాదచారులున్ను శానామంది వుండిరి, గుర్రము మీద వచ్చినవారున్ను శానామంది వుండిరి.
Bitumen
(n), ( s), మట్టితైలము. also a crystallized foliated gypsumor stalactite శిలాజిత్తు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indictable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indictable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indictable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indictable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indictable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124690
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99560
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83451
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49780
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47758
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35176

Please like, if you love this website
close