Telugu Meaning of To Dally

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dally is as below...

To Dally : (v), ( n), ముద్దులాడుట, సరసమాడుట. or to delay కాలహరణము చేసుట, జాగుచేసుట, జాప్యము చేసుట. to play the fool పిచ్చివాణ్నిగా చేసుట. they merely dallied withhim వాణ్ని వూరికె పిచ్చివాణ్నిగా ఆడించినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Soliloquy
(n), ( s), తనలో తాను మాట్లాడుకోవడము, తనకు తానే తలపోసుకోవడము.
To Contrast
(v), ( a), భేదము చూపుట, పరస్పరభేదమగు పరచుట, తారతమ్యమునువిచారించుట, వ్యత్యాసమగు పరచుట, వైపరీత్యమగు పరచుట, సమత్వము లేదనిఅగుపరచుట. I will not * the conduct of these two men వీండ్ల యిద్దరియోగ్యతలో తారతమ్యము విచారిస్తాను, వాడి నడక యేలాగంటిదో వీడి నడక యేలాగంటిదోవిచారిస్తాను, చూపిస్తాను. your conduct contrasts (v. neut.) strangely with his నీ నడక యెక్కడ వాని నడక యెక్కడ.
Compound
(adj), కలిసిన, మిశ్రమమైన. a * phrase సమాసపదము. * metalమిశ్రితమైన లోహము, అనగా యిత్తడి, కంచు, సత్తు వగైరా * interest వడ్డికి వడ్డి.
Admission
(n), ( s), ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకుశెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత.Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, hecould not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు.the water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది. they refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. orconfession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.
Honey-bag
(n), ( s), తేనెతిత్తి అనగా తేనీగ కడుపులోని వొక అంగము, దీనితో తేనెనుతీసుకొనిపోయి తెట్టెలో పెట్టుతున్నది.
Haven
(n), ( s), a port for shipping రేవు. (H బందరు.) or a shelter ఆశ్రయము, నివాసము.
Toward, Towards
(prep), తట్టుకై, పక్కగా, దిక్కుగా, కూర్చి. reverence *s histeacher గురువుపట్లభక్తి. love *s her దాని మీది మోహము. draw the board *syou ఆ బల్లను నీ తట్టుకై యీడ్చుకో. *s the river యేటివైపుకు. look *s me నాపక్కగా చూడు. *s the north ఉత్తరముగా, ఉత్తరపు తట్టుకై. he went *s the rightకుడితట్టుగా వెళ్ళినాడు. *s morning తెల్లవారగట్ట, తెల్లవార వచ్చేటప్పటికి. he paid ten rupees *s that account ఆ లెక్కకు చెల్లుగా పది రూపాయలు చెల్లించినాడు. *s the thousand rupees three of his friends contributed six hundred వెయ్యిరూపాయలు కావడానకై వాని విహితులు ఆర్నూరు రూపాయలు యిచ్చినారు. *s me నాపక్కగా, నా పట్ల. they showed favour *s me నా పట్ల దయచేసినారు. *s theend of the month నెల అయ్యేటప్పటికి. *s understanding this ఇదితెలిశేటందుకు. with a view *s doing this యిది చేయడానకై. *s noonమధ్యాహ్నము కావచ్చేటప్పటికి.
Meant
(adj), భావించిన, అనుకొన్న.
Choir, Or Quir
(n), (s.), పాటకుల మేళము, గుడిలో పాటకులు నిలిచే స్థలము.
Irregularity
(n), ( s), అక్రమము. irregularities in the surface మిట్టాపల్లములు. an * in diet అపథ్యము.
Engrafted
(adj), అంటించిన. See Ingrafted.
To Pry
(v), ( a), తొంగి చూచుట, జాడగా చూచుట. It is base to * into secretsమర్మములను దొంగతనముగా కనిపెట్టడము కారాదు. P. S. n. s. Contraction of Postscript తాజా కలము. a Hindustani phrase. Psalm, n. s. కీర్తన, భజన, గీతము.
Gain
(n), ( s), ఆదాయము , లాభము, ఫలము, ప్రయోజనము.
Stentor
(n), ( s), రాక్షసుడివలె అరిచనాడన్న వొక మనిషి పేరు. a stentorian voice మహత్తైన అరుపు, బ్రహ్మాండమైన గోంతు.
Whitster
(n), ( s), a bleacher చలవచేశేవాడు, చాకలవాడు.
Crabbedness
(n), (s), మూర్ఖతనము, పెడతనము, చిరచిర, చిటచిట.
Boxen
(adj), బాక్సు అనేమానితో చేయబడ్డ, ఆ మాను తెల్లగా వుంటుంది.
Fusible, Fusil
(adj), కరిగే, కరగగూడిన. lead is easily * సీసముసులభముగా కరిగేటిది.
May-dew
(n), ( s), వొక విధమైన ద్రావకము.
Unkindness
(n), ( s), cruelty క్రౌర్యము, ద్వేషము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dally is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dally now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dally. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dally is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dally, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close