Telugu Meaning of Coal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Coal is as below...

Coal : (n), ( s), రాతి బొగ్గు, అనగా మంటిలో తవ్వి యెత్తే బొగ్గు. A coal or live * కట్టె నిప్పు, అంగారము. charcoal కట్టె బొగ్గు. * pit బొగ్గులు తవ్వే పల్లము. to haul over the coals క్రూరముగా విమర్శించుట. you will be hauled over the coals for this యిందు చేత నీకు మాట వస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Let
(v), ( a), ఇచ్చుట. * him come వాణ్ని రానియ్యి. * him go వాణ్ని పోనియ్యి,వాణ్ని విడిచిపెట్టు. * it be అది పుండనియ్యి. * me see it చూడనియ్యి, చూపు.* us see or let's see చూతాము విచారింతాము. let's go పోదాము. * It bewhat it may ఎది వుండినా వుండనీ, ఎది వుండినా సరే. * him be punished వాడికి శిక్ష కావలసినదే. * the money be paid ఆ రూకలు చెల్లించవలసినదే.don't * him wait వాణ్ని కనిపెట్టుకొని వుండటట్టు చేయవద్దు. he * the box fall వాడినోరు జారివచ్చిన కొన్ని మాటలవల్ల. will you * me see the letter? ఆ జాబునుచూడనిస్తావా. I * him see it దాన్ని వాణ్ని చూడనిచ్చినాను, వాడికి చూపించినాను.you should * him alone వాడి జోలికి పోవద్దు. * me alone నా జోలికి రాక. he * me into the house నన్ను యింట్లోకి పోనిచ్చినాడు. he * me into the secret ఆ మర్మమును నాకు తెలియనిచ్చినాడు. he * the bucket down into the well ఆ తొట్టిని బావిలోకివిడిచినాడు. he * off the gun తుపాకిని కాల్చినాడు. he * me out of the houseనన్ను బయట పోనిచ్చినాడు. you must not * this opportunity slip ఈ సమయముతప్పిపోనివ్వబొయ్యేపసుమీ. * this box be the fort and this stone be the regiment ఈ పెట్టెనే కోటగా పెట్టుకో, ఈ రాతినే దండుగా పెట్టుకో. the doctor * him blood వాడికి నెత్తురు తీసినాడు. he * me the house ఆ యింటిని నాకు గుత్తకు విడిచినాడు.he * fly at them వాండ్లమీద బాణము విడిచినాడు, తుపాకిని కాల్చినాడు, తిట్టినాడు.
Fetter
(n), ( s), శృంఖలము, సంకెల. metaphorically నిర్బంధము.her presence was a * upon our conversation అది వుండడము వల్లమాకు మాట్లాడడమునకు నిర్బంధముగా వుండినది. she died leaving sixchildren as a * upon me ఆరుమంది బిడ్డలను నా కాళ్ల కట్టి చచ్చినది.he was then in *s వాడికి అప్పట్లో సంకిళ్లు వేసి వుండినవి.
Dejection
(n), ( s), వ్యాకులము, విచారము, వ్యసనము.
Increment
(n), ( s), అభివృద్ధి, పెంపు, హెచ్చు.
Harum-scarum
(adv), కలవరముగా, పిచ్చిగా, వెర్రిగా.
Rubbing
(n), ( s), రాపిడి, సంఘట్టన, ఒరియడము. smearing with sandal paste చందన లేపనము, గంధము పూయడము. * the limbs with fragrant paste నలుగు పెట్టడము.
Log
(n), ( s), మొద్దు, దుంగ. (In the Bible a measure) వొక శేరు. (In measuring atsea) సముద్ర భాషలో కోసులుకొల్చే దారము. Log book దినచర్య గ్రంథము.
Foppish
(adj), పిచ్చిసొగుసుగల, పిచ్చివేషభూషణములుగల.
Hairpin
(n), ( s), అధిక విశ్వాసముచేత ఆప్తబంధువుల వెంట్రుకలు తెచ్చి వాటిచేత నించబడి అడుగున తోకవలె పొడుగాటి కమ్మిగల గాజుగొట్టము.
Dice
(n), ( s), ( The plural of Die) పాచికలు, అడ్డపాళ్లు.* box సొగటాల పెట్టె. * play సొగటాలఆట, మొదలైనఆటలు.
Blush
(n), ( s), యెరపు, సిగ్గు. at the first * this appears unjust పైకిచూస్తే అన్యాయము వలె తోస్తున్నది.
Vituperative
(adj), censuring తిట్టే, నిందించే, దూషించే. * language తిట్లు, దూషణ.
Window
(n), ( s), an opening for the admission of light and airకిటికీ, గవాక్షి. he broke my *s నా కిటికీ అద్దాలు రాళ్ళు రువ్వి పగలగొట్టినాడు.
Scoundrel
(n), ( s), పోకిరి, హరంజాదా.
Anxiously
(adv), చింతగా, విచారముగా, వ్యాకులముగా.
Fennel
(n), ( s), పెద్ద జిలకర్ర, సోపు.
Tolerant
(adj), enduring, indulgent పరమత ద్వేషము లేని, అన్య మత ద్వేషములేని, సహిష్ణువైన, వోర్పు గల, శాంతమైన, సహించే, తాళే. the Musulmans werenot * the English are * తురకలకు పరమత ద్వేషము కలదు. ఇంగ్లీషు వారికి పరమతద్వేషము లేదు.
Insuperable
(adj), అసాధ్యమైన, దుర్ఘటమైన.
Hallucination
(n), ( s), wandering giddiness భ్రమ.
Highest
(adj), superlative of High అత్యంతోన్నత, అన్నిట్లో పొడుగైన. he who rules in the * పర మండల మందుండి యేలేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Coal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Coal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Coal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Coal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Coal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close