Telugu Meaning of Nothing

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nothing is as below...

Nothing : (n), ( s), ఏమీలేదు. I have * నా వద్ద యేమీ లేదు. there is * in the dish ఆ తట్టలో యేమి లేదు. I know * about it అందున గురించి నా కేమీ తెలియదు. you have * to do with this యిది నీజోలి కాదు, దీనితో నీకు నిమిత్తము లేదు. his property is now reduced to * వాడి ఆస్తి యిప్పట్లో క్షయించినది. these difficulties will be reduced to * యీ తొందరలు అంతా మాయమైపోను, యేమీ లేకపోను.do you call this *? యిది వొకటీ కాదా, యిది విశేషము కాదా.I know * but this నాకు యిదే తెలుసును, యింతకు మించినది నేను యేమిన్ని యెరగను. they have * వాండ్లకు యేమిన్ని లేదు. he reads * but English యింగ్లీషే చదువుతాడు. there is * the matter with him అతనికి వొళ్ళు యేమీ లేదు, హాయిగా వున్నాడు. this signifies * యిది వొక విశేషము కాదు, యిది ముఖ్యము కాదు. that's * to us అది మాకు చింత లేదు, అది మాకు లక్ష్యము లేదు. they who have * shall recieve * వొకటి లేని వాడికి వొకటీ దొరకదు. I will have * to do with you నీకు నాకు సరి, నీకు నాకు తీరినది. * can be more foolish యింతకంటే పిచ్చి వేరే లేదు. * could be worse for the patient than to bathe ఆ రోగికి స్నానం చేయడానకన్నా వేరే చెరుపు లేదు. they think * of telling lies అబద్ధాలు ఆడడము వాండ్లకు వొక యిది కాదు, అనగా సాధారణము, అవలీలగా అబద్ధాలాడుతారు. * but water వట్టి నీళ్ళు. he thought * of beating his wife భార్యను కొట్టడము వాడికి అతి సులభము.I have got * for the last ten days పది దినములుగా నాకేమీ చిక్కలేదు. he ate a mere * యేమీ లేదు, రవంత తిన్నాడు. this came to * అది నిష్ఫలమైనది. they have sold the goodsfor * ఆ సరుకును అమ్మడములో వాండ్లకు వట్టి దండగ వచ్చినది. Iwill do * of the kind అలాటి పని యెంత మాత్రమున్ను చేయను. I should like * better నాకు యింతకంటే మంచిది వద్దు, నాకు యిదే కావాలి. but now he is * వాడు యిప్పుడు యేమీ లేదు, అనగా అప్రయోజకుడైపోయినాడు. I am * before him వాడి ముందర నేను యెంత మాత్రము. for * (causelessly, without equivalent) వూరికే, నిర్నిమిత్తముగా, వ్యర్ధముగా. he is angry about * వాడు వూరికే కోపము చేస్తాడు. good for * కొరగాని, పనికిమాలిన. they think * of him అతణ్ని ఉపేక్ష చేస్తున్నారు, లక్ష్య పెట్టరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Imagined
(adj), ఎంచిన, తలచిన, అనుకొన్న, భావించిన.
Spangle
(n), ( s), any thing sparkling and shinning తళతళమని మెరిసేటిది,తళుకుతళుకుమనే బంగారు రేకు. her dress was ornamented with *s దాని వుడుపుమీద తలతళమని మెరిసేటట్టు రవంతేసి బంగారు రేకులు పెట్టి కుట్టి వుండినది. a gold * wornin the forehead తళతళమని మెరిసే బంగారు బొట్టు. the grass was covered with*s of dew కసువంతా మంచి బిందువులచేత తళతళమని మెరుస్తూ వుండినది.
Contrariety
(n), ( s), పరస్పర విరోధము, అసంగతము, విరుద్ధము, వ్యతిరేకము,వ్యత్యయము. from the * of their statements వాండ్లు చెప్పేది పరస్పరవిరుద్ధమైననందువల్ల.
Difficulty
(n), ( s), కష్టము, ప్రయాస, యిబ్బంది. I understood himwith * బహుప్రయాస మీద వాడు చెప్పినది నాకు అర్థమైనది. he is indifficulties సంకటపడుతూ వున్నాడు. to raise difficulties పనికిమాలిన ఆక్షేపణలు చేసుట.
Crank
(adj), నెట్రముగా వుండే, వాలకుండా వుండే. this ship is very * యీ వాడమహాబిగువుగా వున్నది, అనగా యెక్కువ భారము చేత మునిగి పోతున్నదని భయముగావున్నది.
To Fun
(v), ( a), to deride యెగతాళిచేసుట,యెకసెక్కముచేసుట, పరిహాసము చేసుట.
Treadmill
(n), ( s), a mill worked by persons treading on steps upon theperiphery of a wide horizontal wheel. It is used chiefly as a means ofprison discipline తొక్కడమువల్ల తిరిగే యంత్ర విశేషము చెరశాలలో దొంగలకు యిట్లాతొక్కే ప్రాణసంకటమైన పని పెట్టుతారు, దీన్ని యాతనాచక్ర మనవచ్చును.
Contraband
(adj), తీసుకొని రాకూడని, నిషిద్ధమైన నిషేధింపబడ్డ. * goods తీసుకొనిరాకూడదని నిషేధింపబడ్డ సరుకులు. opium is a * article in China చీనా దేశములోకినల్ల మందు తీసుకొని పౌకూడదని చట్టమున్నది.
To Appeal
(v), ( n), మొరబెట్టుకొనుట, చెప్పుకొనుట, ఫిర్యాదు చేసుకొనుట, చేసిన తీర్పుసమ్మతి లేక పై న్యాయాధిపతి వద్ద ఫిర్యాదు చేసుకొనుట, ఉత్తర సభకు పోవుట. I * to youor to your justice or to your meryc తమరే నాకు గతి. I appeal to you doyou approve his conduct మీరు వినండి వాడు చేసినది మీకు బాగా ఉన్నదా. Iappeal to Johnson జా ్స ్ నిఘంటును చూతాము దాంట్లో యేట్లావుంటే అట్లా వొప్పుకొంటాను.
Morass
(n), ( s), చిత్తడి నేల, చితచితలాడే భూమి, బాడవ నేల.
Jeer
(n), ( s), ఎగతాళి, అపహాస్యము.
Salacious
(adj), కామాతురముగల, కామోద్ద్రేకముగల. a * manకామాతురముగల వాడు.
Scandalous
(adj), abominable, vile disgraceful అవమానమైన, మానహీనమైన, దుష్ట, చెడ్డ. this is * conduct ఇది అవమానమైన పని.
Levitical
(adj), యాదియా వాండ్లల్లో లేవీ కులస్థుల సంబంధమైన. the * law ఆచారకాండ.
Ravenous
(adj), అశనాతురముగల, చెడ్డ ఆకలిగల. * appetite చెడ్డ ఆకలి ,అతిభుభుక్ష.* animals క్రూర జంతువులు.
Finances
(n), ( s), పచ్చుబడి, దివాణపువచ్చుబడి, ఆదా, రాజద్రవ్యము.his * are in confusion వాడి రూకలంతా ఛిన్నా భిన్నముగా వున్నది.his income is enormous but his * are in confusion వాడికి వచ్చుబడిబ్రహ్మాండమేగాని వాడి రూకలు చెదిరిపోయి వున్నవి.
Chiling
(adj), జిల్లుమని వుండే, చల్లగా వుండే, అఘోరమైన, భయంకరమైన. * wind గడగడ వణికే చలి. * intelligence అఘోరమైన సమాచారము.
Contradiction
(n), ( s), కాదనడము, లేదనడము విరుద్ధము, వ్యత్యాసము, అసంగతము,వితండావాదము. this is a plain * of that అది యెక్కడ యిది యెక్కడ. this is a * of what he said before వాడు ముందు చెప్పినదానికి యిప్పుడు చెప్పినదానికివిరుద్ధముగా వున్నది, అసంగతముగా వున్నది.
Cable
(n), ( s), అమారు, లంగరుతాడు, మోకు, మనిషి తొడ లావంతతాడు. achain * లంగరుతాటికి బదులుగా లంగరుకు వేసే యినుపగొలుసు. a leather * వారిణి One cable's length అనగా 300 అడుగులు.
Overwhelmingly
(adv), మిక్కిలి, నిండా, మహా, బ్రహ్మండముగా. theBharata is * long భారతము మహా బ్రహ్మాండముగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nothing is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nothing now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nothing. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nothing is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nothing, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83544
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79328
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63469
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57633
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39129
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38188
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28479
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28149

Please like, if you love this website
close