Telugu Meaning of Wardship

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wardship is as below...

Wardship : (n), ( s), guardianship; care సంరక్షకత్వము, పాలనము. pupilageసంరక్షణలో వుండడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gnomic
(adj), నీతిగ్రంథములు చెప్పే. Bhartrihari is a * poetభర్తృహరి నీతి శ్లోకములు చెప్పే కవి.
Belch
(n), ( s), తేపు, తేంపు, తేణుపు.
Gules
(n), ( s), యెర్రని వర్ణమునకు యిది వొక పేరు.
Man
(n), ( s), మనిషి, మగవాడు. not a child పెద్దవాడు. a * servantపనివాడు. that * అతడు, వాడు. this * యితడు, వీడు. a * came here వొకడు వచ్చినాడు. no * went there యెవ్వరు పోలేదు. all men అంతమంది,అందరు how many men? యెంతమంది, యెందరు. half those men సగంమంది. a * of that town ఆవూరివాడు. * has reason మనుష్యులకు వివేకముకద్దు. * and wife దంపతులు, ఆలుమగడు. men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు. eversince I was a * నాకు బుద్ధి తెలిసినది మొదలు. we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు. a * of letters or learning విద్వాంసుడు, పండితుడు. he is a made * వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు. the outward * శరీరము, కళేబరము. the inner * ఆత్మ, జీవుడు, a wise * బుద్ధిమంతుడు.తెలిసిన వాడు. a sick * రోగి. a wicked * దుర్మార్గుడు, దుష్టుడు. a * ofthe world వివేకి, చమత్కారి. or a sinner సంసృతిబుద్ధుడు. a * at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము. a * of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు. India * యిండియాకు పొయ్యే వాడ. Guinea * గినీ దేశమునకు పొయ్యే వాడు. my brother's * (i. e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు. As contrasted in Job IV. 17, "Enosh" mortal * నరుడు, and "a *" geber పరుషుడు. In Gen. II. 25. adam, A+. * మనిషి. to a *they left him అందరు విడిచిరి. they entered the town to a * మనిషికిమనిషి. at drafts or chess ఆటలో కాయ. go along *! పోరా. a * midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు. come my * ! రావోయి. tell me my good * చెప్పవోయి తమ్ముడా.
Riot
(n), ( s), అల్లరి, కలత, కలహము, రచ్చ. he ran * అల్లరి చేసినాడు, తన మనసు వచ్చినట్టు తుళ్ళి పడ్డాడు. the * act వొక అల్లరి పని జరిగే సమయములో పోలీసువారు చేసే ప్రకటన పత్రిక.
Wharf
(n), ( s), a place to land goods at రేవు, వాడ సరుకులుదిగేటందుకై నీళ్ళలో కొంత మట్టుకు కట్టిన రేవు.
Poise
(n), ( s), బరువు, భారము, సరిబరువు, సరి తూనిక.
Tribute
(n), ( s), పన్ను, కప్పము, కరము. praise is a just * to meritగుణవంతుడికి మెప్పులు కలగడము సహజ ధర్మమే. they paid him the * of theirtears వాణ్ని గురించి వీండ్లు యేడవడము సహజ ధర్మమే.
Off!
( interj.), వెళ్ళు పో, పోపో,be*!పో,వెళ్ళు,Off, prep. లేకుండా. he was * his guard వాడు జాగ్రత్త లేకుండావుండినాడు, ఎచ్చరిక లేకుండా వుండినాడు. a village five miles *అయిదు ఘడియల దూరములో వుండే వూరు.
Duping
(n), ( s), ఏమార్పు,మోసము. పితలాటకము.
Righteousness
(n), ( s), ధర్మము, న్యాయము, యధార్ధ్యము. C+ పుణ్యం A+ నీతి P+ H+ F+ R+ In Rom. VIII. 4. ******* ధర్మకారిణి A+.
Frisk
(n), ( s), గంతు, కుప్పిగంతు, దుముకు.
To Descant
(v), ( a), పదముపాడుట. to * on వర్ణించుట, విస్తరించిచెప్పుట.he *s upon his own deformity తన అందవికారమును వూరికే వర్ణిస్తాడు.
Assignment
(n), ( s), నియమించడము, ఒప్పగింత. * on the revenues of a districtతనఖా, బరాతము, హవాలతు.
Uncleaned Rice
(n), ( s), వడ్లు.
Prostitute
(n), ( s), వెలయాలు, లంజ, వ్యభిచారి.
Justification
(n), ( s), సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము.self * తన యందు దోషము లేదని చూపడము. this is no * of your conduct నీవు చేసినదానికి యిది సమాధానము కాదు. what * have you for doing this? I did it through ignorance నీవు యిట్లా చేసిన దానికి సమాధాన మేమి, నేను తెలియకచేసినాననేదే పరిహారము. as a * of his conduct he pleaded his poverty తాను చేసిన దానికి సమాధానము తన పేదతనమన్నాడు. (Wilson) అపరాధక్షమం, విమోచనం. In Rom. V 16. పుణ్యప్రాప్తి A+. యాధార్థ్యము C+. దోషఖండనము, నిర్దోషి, కరణము, ప్రతివాదము, ఉత్తర హేతువాదము. Dz.
Pennant, Pennon
(n), (s.), ధ్వజము, టెక్కెము.
Biographical
(adj), మనిషి యొక్క చరిత్ర సంబంధమైన. a * accountof Sancara శంకర విజయము.
Uplands
(n), ( s), hill countries కొండలమీద వుండే దేశములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wardship is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wardship now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wardship. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wardship is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wardship, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close