Telugu Meaning of Riot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Riot is as below...

Riot : (n), ( s), అల్లరి, కలత, కలహము, రచ్చ. he ran * అల్లరి చేసినాడు, తన మనసు వచ్చినట్టు తుళ్ళి పడ్డాడు. the * act వొక అల్లరి పని జరిగే సమయములో పోలీసువారు చేసే ప్రకటన పత్రిక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Allegro
(n), ( s), ఒకతరహా దరువు, దృతవాద్యము.
Pluralist
(n), ( s), రెండు మూడు మాన్యములు అనుభవించే పాదిరి. paley saysThough I am a great * in preferment I am a greater * in children నాకు మాన్యాలు నిండా వుంటేనేమి తినేటందుకు శానా మంది వున్నారు.
Concocted
(adj), పక్వమైన, జీర్నమైన, పండిన.
Looking-glass
(n), ( s), అద్దము, దర్పణము.
Literati
(n), ( s), విద్వాంసులు, పండితులు.
Lordiness
(n), ( s), గంభీరము, జంభము, బడాయి, అహంకారము.
Blotted
(adj), మరక తగిలిన. * out పాటాకొట్టిన, తుడుపుపెట్టిన, కొట్టివేయబడ్డ.
Moppet
(n), ( s), బొమ్మ, సాలభంజిక.
Intrepid
(adj), అతిధైర్యముగల, అతివీరుడైన, నిర్భయమైన, భయములేని.
With
(n), ( s), See Withe.
Tale
(n), ( s), కథ. to tell *s కొండెములు చెప్పుట. telling *s కొండెములుచెప్పడము, చాడీలు చెప్పడము. reckoning యెంచడము. Tales ( in lawyer's cant) ordinary persons సామాన్యులు.
Denial
(n), ( s), కాదనడము, లేదనడము, అపలాపము. on his అతడు కాదన్నందున. self * తనకు కాదనడము, విరక్తి, తపస్సు. this was an act of self * యిష్టము వుండిన్ని మానుకోవడము.act of self * యిష్టమువుండిన్ని మానుకోవడము.he would take no * కాదన్నా వినడు, లేదన్నప్పటికిన్ని.
Brass-band
(n), ( s), a pharase for trumpets ఇత్తడి వూదువాద్యముల మేళము.
Mercantile
(adj), వర్తక సంబంధమైన, వర్తకమును గురించిన. * arrangements వర్తక బందోబస్తు. * pursuits వర్తకవృత్తి. * affairs వర్తక వ్యాపారము.
To Foster
(n), ( s), పెంచుట, సాకుట, పోషించుట, కాపాడుట, ఆదరించుట. he *s ill-will against them వాండ్ల మీద చలముపట్టి వున్నాడు. why do you * bad dispositions in the child ఆ బిడ్డకు వుండే దుర్గుణాన్నిఎందుకు అభివృద్ది చేస్తావు? A+. father దాది మగుడు, పెంపుడుతండ్రి. * mother దాది,పెంపుడుతల్లి. he is my * brother వాడు నేను వొక చన్నుతాగి కూడా పెరిగినవాండ్లము. * child పెంపుడుబిడ్డ. sita was the* child of Janaka సీత జనకుడి పెంపుడు కూతురు.
Fastidious
(adj), nice సున్నితమైన, యెటువంటి దానికిన్ని వొక వంకరచెప్పే, దేనికిన్ని వొక సొంటుచెప్పే, వొకటీ సరిపడని, అసహ్యపడే.a sick man is * రోగికి అన్ని అసహ్యముగా వుంటున్నవి, అనగా వొకటిగిట్టదు. they are very * in their diet వాండ్లు భోజనములోఅన్నిటికి వొక్కొక్క సొంటు పెట్టుతారు. will you take that bookor this he replied, I am not * I will take either నీవు ఆ పుస్తకముపుచ్చుకొంటావా యీ పుస్తకము పుచ్చుకుంటావా అని అన్నందుకునేను సొంట్లు వెతికే వాణ్ని కాను యేదైనా సరేనన్నాడు. If you are so *you will never get a horse నీవు యెటువంటి గుర్రానికిన్ని వొకసొంటుచెప్పుతావు, నీకు వొకటిన్ని సరిపడపొయ్యేదిలేదు. he was very * nothingpleased him వాడు మహా సున్నితమైన వాడు వాడికి యేదిన్ని యిష్టములేదు. he is a man వాడికి యేదీ గిట్టదు, వాడికి అన్ని అసహ్యమే, వాడుదేనికిన్ని వొక సొంటు పెట్టుతాడు.
Lasciviously
(n), ( s), కామాతురము, కామవికారము, పోకిరితనము. In Ephes, IV. 19. కామస్యాభిమతము. A+.
Sharer
(n), ( s), he who enjoys or receives పోందేవాడు, అనుభవించేవాడు,పాలి కాపు.
Sea-coast
(n), ( s), సముద్రతీరము.
Plagiarism
(n), ( s), కావ్యచోరత్వము, పదచోరత్వము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Riot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Riot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Riot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Riot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Riot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close