(adj), మందమైన, జబ్బైన. ముద్దైన,. మొండి,. కాంతివిహీనమైన,.మకమకలాడే., a * fellow జడుడు, మందుడు. the lampburns * దీపము మకమకలాడుతున్నది. the fire *s * నిప్పు రాజలేదు.*red మడ్డిఎరుపు. he is *of hearing,వాడికి చెవులుమందము,the knife is * ఆకత్తి మొద్దుగా ఉన్నది. a * day మసుపుగాఉండే దినము,