Telugu Meaning of To Enkindle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Enkindle is as below...

To Enkindle : (v), ( a), వెలిగించుట, ముట్టించుట, రగిలించుట, రాజబెట్టుట,యిది కావ్యమందు వచ్చేమాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Jilt
(v), ( a), ఆడితప్పుట, మోసముచేసుట. She *ed him పెండ్లి ఆడుతానని వాణ్ని మోసము చేసినది.
Obnoxious
(adj), liable అర్హమైన, యోగ్యమైన, యెడమైన, దండ్యమైన. exposed, లోబడ్డ. offensive తప్పైన, చెడ్డ, కాని. this is an * remark యిది కాని మాట. he made himself very * to them వాండ్లకు కానివాడైనాడు. he used some * language అతను కొన్ని దుష్ట మాటలు చెప్పినాడు.his conduct is * to the laws వాడి నడక చట్టానికి విరుద్ధము. his conduct is * to censure వాడి నడక చీవాట్లకు యెడముగా వున్నది.
To Paraphrase
(v), ( a), భావమును పెంచి చెప్పుట, శబ్దతః కాకుండా వివరించి చెప్పుట.
Cowl
(n), ( s), cover for the head ముసుకు.
Quick
(adj), living జీవవత్తైన. he is very * వాడు మంచి చురుకు మనిషి. as * as thought తెప్పున, దబ్బున. a * writer వడిగా వ్రాసేవాడు. he made a * returnమళ్ళీ చురుకుగా వచ్చినాడు or swift శీఘ్రమైన, త్వరితమైన, చురుకుగల. the *and the dead జీవించివుండే వాండ్లున్ను చచ్చినవాండ్లున్ను. she was * with childదానికి గర్భము నిజమైనది. * time in music ద్రుతము.
Caricature
(n), ( s), వికారముగా వ్రాసిన పటము. this history is a mere * యిది కధ కాదు, వట్టి వికారమైన వర్ణన. It is supposed that the tale of Harischandra is but అ * of the book of Job హరిశ్చంద్ర కథ జోబ్ అనే గ్రంధములో నుంచి తెచ్చుకొన్నదిగా వున్నది. the * plant with green and white leaves బట్ట పువ్వు చెట్టు.
Trump
(n), ( s), తుత్తార, వూదే కొమ్ము. a winning card కాకితాల ఆటలో త్రుంపు అనేకాకితము.
Ferruginous
(adj), యినుపసంబంధమైన. a * hue తమాలవర్ణము,మైల వర్ణము,మకిలవర్ణము. the water had a * tint ఆ నీళ్లు కాస్త యెర్రగా వుండినది.
To Water
(v), ( n), to shed moisture నీళ్ళు వూరుట, నీళ్ళుకారుట,చెమర్చుట. her eyes *ed at this దీన్ని చూచి కండ్ల నీళ్లు పెట్టుకొన్నది. his mouth *ed at seeing this దీన్ని చూడగా వాడికి నోట్లో నీళ్ళు వూరినది. the ships * here వాడలకు కావలసిననీళ్ళు యిక్కడ జాగ్రత చేసుకొంటారు. the horses * here యిక్కడ గుర్రములు నీళ్ళు తాగుతవి.
Consistence, Consistency
(n), (s.), durability నిలకడ, సందర్భము, సంబంధము. uniformity ఏకరీతి, అనుగుణ్యము. I admire the * of his conduct వాడి నడక ఏకరీతిగా వుండడమునకు ఆశ్చర్యపడుతాను. there is no * in this story యీ కధ అకటవికటముగా వున్నది. what is the * of being my friend and my enemy's friend? నాకున్ను నా శత్రువుకున్ను మిత్రుడుగా వుండడము యెట్టి సందర్భము. or degree of denseness చిక్కిన, చిక్కదనము. when he had made the mortar of a proper * he put it on the wall ఆ గారను పక్వముగా కూర్చిన తరువాత గోడకు పూసినాడు. they mix oil with the plint till they have brought it to a proper * వర్ణము బాగా పక్వానికి వచ్చేదాకా నూనె పోసి నూరుతారు.it was of a due * అది పక్వముగా వుండినది. it assumed a * అది పక్వమైనది. when the wax is cooled to the * of paste మయనము చల్లారి పిండిపదునుకు వచ్చినప్పుడు. he shows no * వాడికి స్థిరబుద్ధి లేదు, వాడికి లక్ష గుణములు.
Quilt
(n), ( s), జమిలిదుప్పటి, నడమపత్తిపెట్టి కుట్టిన గుడ్డ. a patch work * బొంత.
Sternum
(n), ( s), the breast-bone రొమ్ము యెముక.
To State
(v), ( a), to describe చెప్పుట. he *d the fact clearlyజరిగిన పనిని విశదముగా చెప్పినాడు.
Hilly
(adj), కొండల మయమైన. a * country కొండల దేశము, మన్యభూమి.
Registry
(n), ( s), an office where names are written పేళ్ళు వ్రాయించే కచ్చేరి.
Mispronunciation
(n), ( s), తప్పు వుచ్చారణ, అపస్వరము.
Unredeemed
(adj), not ransomed, not paid విడిపించబడని, విడుదలచేయబడని,విమోచనము చేయబడని, కడతేర్చబడని. the bond is * to this day ఆ పత్రానికినేటివరకు చెల్లు కాలేదు. * souls ముక్తులు కాని ఆత్మలు. the difficulty of thebook was * even by its utility ఆ గ్రంథము యెంత వుపయోగమైనదిగావున్నప్పటికిన్ని దాని కాఠిన్యతవల్ల పనికి రాకపోయినది, ఆ గ్రంథములో ప్రయాస అధికము,ప్రయోజనము కొంచెము. the goods that were pawned remain * కుదువపెట్టబడనిసరుకులు యింకా విడిపించబడలేదు.
Eyeglass
(n), ( s), కంటి అద్దము.
Mainstreet
(n), ( s), రాజవీధి, ఘంటాపథము.
Nothing
(n), ( s), ఏమీలేదు. I have * నా వద్ద యేమీ లేదు. there is * in the dish ఆ తట్టలో యేమి లేదు. I know * about it అందున గురించి నా కేమీ తెలియదు. you have * to do with this యిది నీజోలి కాదు, దీనితో నీకు నిమిత్తము లేదు. his property is now reduced to * వాడి ఆస్తి యిప్పట్లో క్షయించినది. these difficulties will be reduced to * యీ తొందరలు అంతా మాయమైపోను, యేమీ లేకపోను.do you call this *? యిది వొకటీ కాదా, యిది విశేషము కాదా.I know * but this నాకు యిదే తెలుసును, యింతకు మించినది నేను యేమిన్ని యెరగను. they have * వాండ్లకు యేమిన్ని లేదు. he reads * but English యింగ్లీషే చదువుతాడు. there is * the matter with him అతనికి వొళ్ళు యేమీ లేదు, హాయిగా వున్నాడు. this signifies * యిది వొక విశేషము కాదు, యిది ముఖ్యము కాదు. that's * to us అది మాకు చింత లేదు, అది మాకు లక్ష్యము లేదు. they who have * shall recieve * వొకటి లేని వాడికి వొకటీ దొరకదు. I will have * to do with you నీకు నాకు సరి, నీకు నాకు తీరినది. * can be more foolish యింతకంటే పిచ్చి వేరే లేదు. * could be worse for the patient than to bathe ఆ రోగికి స్నానం చేయడానకన్నా వేరే చెరుపు లేదు. they think * of telling lies అబద్ధాలు ఆడడము వాండ్లకు వొక యిది కాదు, అనగా సాధారణము, అవలీలగా అబద్ధాలాడుతారు. * but water వట్టి నీళ్ళు. he thought * of beating his wife భార్యను కొట్టడము వాడికి అతి సులభము.I have got * for the last ten days పది దినములుగా నాకేమీ చిక్కలేదు. he ate a mere * యేమీ లేదు, రవంత తిన్నాడు. this came to * అది నిష్ఫలమైనది. they have sold the goodsfor * ఆ సరుకును అమ్మడములో వాండ్లకు వట్టి దండగ వచ్చినది. Iwill do * of the kind అలాటి పని యెంత మాత్రమున్ను చేయను. I should like * better నాకు యింతకంటే మంచిది వద్దు, నాకు యిదే కావాలి. but now he is * వాడు యిప్పుడు యేమీ లేదు, అనగా అప్రయోజకుడైపోయినాడు. I am * before him వాడి ముందర నేను యెంత మాత్రము. for * (causelessly, without equivalent) వూరికే, నిర్నిమిత్తముగా, వ్యర్ధముగా. he is angry about * వాడు వూరికే కోపము చేస్తాడు. good for * కొరగాని, పనికిమాలిన. they think * of him అతణ్ని ఉపేక్ష చేస్తున్నారు, లక్ష్య పెట్టరు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Enkindle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Enkindle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Enkindle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Enkindle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Enkindle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close