Telugu Meaning of Divination

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Divination is as below...

Divination : (n), ( s), fortune telling భవిష్కథనము, భావి విషయవ్యక్తీకరణము, యిఖను నడువబొయ్యేదాన్నిచెప్పడము, సోది చెప్పడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Suicidal
(adj), injurious, miserable హానికరమైన, ప్రాణానికివచ్చే,చేటుదెచ్చే. this is * carelessness యిది చేటును దెచ్చే అశ్రద్ధ, యీలాటి వుపేక్ష వల్ల చెరుపు వచ్చును.
Mid
(adj), నడిమి, మధ్యమ. * space మధ్యమ ప్రదేశము.
Judicious
(adj), తెలివిగల, వివేకముగల.
Tediousness
(n), ( s), విసుకు, తొందర, చీదర.
Viceroyalty
(n), ( s), ofice or jurisdiction of a viceroy రాజుకు బదులుగా వుండిచేశే రాజ్యాధిపత్యము.
To Climb
(v), ( a), యెక్కుట. he climbed a tree గుట్టుమీదికి యెక్కినాడు. to * over a wall గోడ మీదికి యెక్కుట, లగ్గయెక్కుట. to * up a rope దారము పట్టుకొని యెక్కించాడు.
Either
(adj), యిదైనా అదైనా, రెండిటిలో వొకటి. * of these men may goయెవడైనా పోవచ్చును, వీడైనా పోవచ్చును వాడైనా పోవచ్చును. I do not want *నాకు యిది వద్దు అది వద్దు. they do it with * hand వాండ్లు కుడిచేతనైనాయెడమచేతనైనా చేస్తారు.* way will do యే విధమైనా సరే . on * side ( meaning both sides) ఉభయపార్శ్వములయందు, యిది కావ్య ప్రయోగము.
Demarcation
(n), ( s), విభాగము, దేశవిభాగము. a line of * పొలిమేర.
Native
(n), ( s), స్థలజ్ఞుడు, ఆ దేశస్థుడు, యిక్కడివాడు, నల్లవాడు. he is a * of Bangalore అతను బెంగుళూరులో పుట్టినవాడు. the *s నల్లవాండ్లు, యీ దేశస్థులు, ఆ దేశస్థులు. many of the *s read Englishచాలా మంది నల్లవాండ్లు యింగ్లీషు చదువుతారు. he and I were *s ofLondon మేమిద్దరము లండన్లో పుట్టినవాండ్లము. his mother was a * ofFrance అతని తల్లి ఫ్రెంచిది. a * of Bengal బంగాళాలో పుట్టినవాడు.the *s of Madras చెన్నపట్నపువాండ్లు. this fish is a * of the China sea యిది సీనా దేశ సముద్రపు చేప, ఆ సముద్రంలో పుట్టిన చేప.this tree is a * of England యిది సీమ చెట్టు.
To Wallow
(v), ( n), to roll in the mire &c. పొర్లాడుట. he *s in pleasures ఉల్లాసములో ముణిగి తేలుతూ వున్నాడు. people who are wallowing in wealth ఐశ్వర్యములో ముణిగి తేలుతూ వుండేవాండ్లు.
To Talk
(v), ( n), మాట్లాడుట, సంభాషించుట. before the child could * బిడ్డకుమాటలు వచ్చేటందుకు మునుపు. he *ed with me about it అందున గురించి నాతోమాట్లాడినాడు, సంభాషించినాడు. to * in sleep కలవరించుట. he *ed very bigజంభాలు నరికినాడు, గబ్బాట్లు కొట్టినాడు. a talking fool వదురుబోతు. he is *ed ofas a thief దొంగ అని పేరుపడ్డాడు.
Merryandrew
(n), ( s), హాస్యగాడు.
Unmortified
(adj), not subdued by sorrow అణచబడని, భంగము చేయబడని. *lusts అణచ బడనీ మోహములు.
Metastasis
Translation or removal (Harvey)వైకల్యము,విపరీతభావము, See Coleridge's note on Southey's Wesley, 1. 258.
Showbread, Or Shewbread
(n), (s.), నైవేద్యము చేసిన అప్పము, ప్రసాదము.
To Outbid
(v), (a), పైగా అడుగుట, హెచ్చుగా అడుగుట. he outbade meవేలములో నేను అడిగిన దాని మీద హెచ్చుగా అడిగినాడు. they * eachother అహమహమికగా వున్నారు.
Uncouth
(adj), odd; strange మొండియైన, మూర్ఖమైన, వికారమైన. their mannersare * వాండ్లది మోటరీతి.
Since
(adv), conj. because that గనుక, కాబట్టి. * they are myrelations వాండ్లు నా చుట్టాలు గనక. * he consented అతడు సమ్మతించినందున,అతడు సమ్మతించిన నాటనుంచి. * these things are so ఇట్లా వున్నవి గనక,కాబట్టి. he arrived a year * సంవత్సరము కీందట వచ్చినాడు. he arrivedten years * పది యేండ్లకు ముందర వచ్చినాడు, వాడు వచ్చిన పది సంవత్సరము లాయెను. I told him long * వాడికి శానా దినాల కీందటనే చెప్పినాను. tendays * పది దినముల కిందట, పది దినముల ముందర. I have not been there * నాటనుంచి నేను అక్కడికి పోలేదు. a few days * or not long * కొన్నాళ్లనుంచి. how long *? యెన్నాళ్లనుంచి. ever * you have you beenhere నీ విక్కడికి వచ్చినప్పటినుంచి. ever * నాటనుంచి. he has never comehere * నాటనుంచి వాడు రానేలేదు.
To Out-talk
(v), ( a), నోరెత్తనియ్యకుండా మాట్లాడుట.
Accustomed
(adj), అభ్యాసపడ్డ, అలవాటుపడ్డ, వాడికపడ్డ, మరిగిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Divination is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Divination now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Divination. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Divination is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Divination, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close