Telugu Meaning of Comparison

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Comparison is as below...

Comparison : (n), ( s), పోల్చడము, ఉపమించడము, సాదృశ్యము, సరిచూడడము,సంప్రదించడము. on making a * వాటిని సరిపెట్టి చూడగా. on a * of accounts లెక్కలు సరిపెట్టి చూడగా. on a * of accounts లెక్కలు సరి చూడగా, లెక్కలు సంప్రతించగా. What * can there be between this and that దీనికిన్ని దాని కిన్ని యేమి సామ్యము, సాటువ, యిది యెక్కడ అది యెక్కడ. beyond all * అసమానముగా. comparisons are odious పోల్చడము ఆసహ్యకరము, పోల్చపోతే చీదర పుట్టుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Orange
(n), ( s), కిచ్చిలిపండు. or hill * కమలాపండు. * colourయెర్రని చోటా కిచ్చిలి పండు వర్ణము.
Unseemly
(adj), indecent, improper అసమర్యాదైన, తగని. this is very *conduct యిది నిండా తగని పని, యిది మంచి నడత కాదు.
To Create
(v), ( a), సృష్టించుట, నిర్మించుట ఉత్పత్తి చేసుట, కలగచేసుట, కల్పించుట.this will * a great confusion యిందువల్ల మహాకలవరము సంభవించును. this *s the difficulty యిందు చేత ఆ తొందర సంభవిస్తుంది. the king *ed him abaronet రాజు అతనికి బారోనెట్టు ఆఖ్యను యిచ్చినాడు.
To Endure
(v), ( n), నిలిచివుండుట. this cloth will not * యీ గుడ్డ దినాల పేరట నిలవదు. this house will * for a century యీ యిల్లు నూరేండ్ల దాక నిలుచును. they went on abusing him till his patience *d no longer వాడి వోర్పు తప్పిపొయ్యేదాక వాణ్ని తిట్టుతూ వచ్చినారు. not enduring to see their cruelty వాండ్ల క్రౌర్యమును చూడలేక.
Aqua-fortis
(n), ( s), పెట్లుప్పు ద్రావకము, వెండి బంగారు కరిగే నిప్పు ద్రావకము.
To Shuffle
(v), ( n), to mix కలుపుట. he *d the cards ఆడే కాగితాలనుకలిపినాడు. she *d her feet అది ఆటలో అడుగు వేసినది. to * offవిడిచిపెట్టుట. he did to * off (i. e. to evade) my demand నేనుఅడిగినదాన్ని యివ్వకుండా పులిమి పుచ్చడమునకై దీన్ని చేసినాడు. he *d offhis shoes కాళ్ళ జోళ్ళను విడిచిపెట్టినాడు. when the snake *d off it's skin పాము కుసుమ విడిచినప్పుడు.
Effect
(n), ( s), ఫలము, ఫలపర్యవసానము, క్రియ, గుణము, కార్యము, ప్రయోజనము,స్వార్థకము . the paleness of his face is the * of hunger ఆకలిచేత వాడి ముఖముతెల్లబారినది. The * of this is that he will not come యిందుకు తేలే ఫలముయేమంటే వాడు రాడు. the * of an evil eye దృష్టిదోషము. the rain had great * anthe flames ఆమంటలో వాన కురిసింది నిండా సఫలమైనది, ఆ వాన కు మంట అణిగినది.pupose భావము, తాత్పర్యము. he wrote me to that * అదే భావమునుపట్టి నాకువ్రాసినాడు. he expressed himself to this * అతను చెప్పిన వైఖరియే మంటే, యీ జాబులోని ఫలితాష్థము యేమంటే. Cause and * కార్యకారణములు. It has a very pretty* or apperance అది సొగసుగా వున్నది, అదిసరసముగా వున్నది . It has a very queer * అది వికారముగా వున్నది, విరూపముగా వున్నది. the ball took * on his hand.తుపాకి గుండు వాడి తలమీద తాకినది. his turban prevented the ball from taking *పాగావల్లగుండు తాకక తప్పినది. the medicine produced no * ఆ మందు పట్టలేదు.my words had no * నేను చెప్పిన్ని నిష్ఫలమైనది. the regulation took *ఆ చట్టము పనికి వచ్చినది. your appointment will take * from the date of hisdeparture నీకు యిచ్చిన వుద్యోగము అతను ప్రయాణమై పొయ్యేదినము మొదలుకొనిచెల్లును . Will the spell take * on us ఆ మంత్రము మనమీద పారునా. the author evidently use this expression merely for * మనుష్యులు వూరికే ఆశ్చర్యముపడడమునకైకవి దీన్ని ప్రయోగించినాడు. In * the two are the same మెట్టుకు రెండు వొకటే.In * you will have to pay the money తుదకు ఆ రూకలు నీవు యివ్వవలసివస్తున్నది. this in * adoption యిది తుదకు దత్తని తేలుతున్నది, యేర్పడుతున్నది. the constitut-ional *s of a disease తీరిన రోగము యొక్క వేగము . Effects ( plural ) or property of the decesed చచ్చినవాడిసొత్తులు, సామానులు, ఆస్తి.( Fielding usesthis for the goods of the living).
Saying
(n), ( s), సామిత, మాట, పలుకు, వాక్యము, శబ్దము. there is an old * పురాతనముగా ఒక సామిత కద్దు. as the * is ఒక వదంతి కద్దు గదా. ఒక సామితెకద్దు గదా.
Brother-in-law
(n), ( s), బావమరిది. either a man's sister'shusband or wife's brother బావమరిది. if older than one's selfబావ. if younger than one's self మరిది. jointbrothers-in-law; or, husband of the wife's sister షడ్డకులు.
Ramification
(n), ( s), శాఖోపశాఖలు. this plot had many *s యీ కుట్రశాఖోపశాఖలుగా పెరిగినది, యీ కుట్రలో నుంచి అనేక కుట్రలు బైలుదేరినవి.The *s of a discourse పరిపరి విధములైన ప్రసంగము.
Opportunity
(n), ( s), సమయము, తరుణము. I will take another * ofdoing this దీన్ని మరి వొక సమయములో చేస్తాను.
Stove
(n), ( s), కుంపటి.
So
(adv), in like manner అట్లా, ఇట్లా, ఈరీతిగా, వలె. let it be so అట్లా వుండనీ. be it so కాని, చింతలేదు. so be it కాని, ఔగాక. you may come earlyso as I may meet you నిన్ను నేను చూచేటట్టు ప్రొద్దుగలగ రా. he struck so as to break the sword కత్తి విరిగేటట్టుగా కొట్టినాడు. therefore గనక. for thisreason; in consequence of this అందువల్ల, యిందువల్ల. and so forth మొదలైన. so long అంత పొడుగు, అంత మట్టుకు. so many అంతమంది, ఇంతమంది, అన్ని, ఇన్ని.so many days అన్నాళ్ళు, ఇన్నాళ్ళు. so much the more * that యెందుచేతనంటే,యెంతమట్టుకంటే, ముఖ్యముగా. * that the blood flowed నెత్తురు కారేలాగు. * thatthe letter may reach me నాకు జాబు అందేలాగు. he is * weak that he cannotrise వాడు యెంత అశక్తిగా వున్నాడంటే కూర్చున్నచోటనుంచి లేవడు. * then గనక, అట్లా వుండగా, సరేగదా. one * or so ఒకటి, అర, కొన్ని. so and so ఫలానివాడు. heconsented to go if * and * would accompany him ఫలాని ఫలాని వాండ్లు తనతో కూడా వస్తే పోతానన్నాడు. Mr. so and * ఫలాని దొర, యిన్నో వొకదొర. I amvery so so to-day యీ వేళ నాకు యిదిగా వున్నది. this translation is veryso so యీ భాషాంతరము అంతంతలుగా వున్నది, అనగా మంచిది కాదు. his English is but so so వాడికి వచ్చిన యింగ్లీషు అంతంతమట్టుకుగా వున్నది. his reasons are but so so వాడు చెప్పిన సమాధానములు అంతంతమట్టుకుగా వున్నది, పనికి రానివిగా వున్నవి.
Solicitude
(n), ( s), anxiety విచారము, వ్యాకులము, చింత.
To Rejoin
(v), ( n), చెప్పుట. that is to answer or say in continuationప్రత్యుత్తరము, తిరిగీ చెప్పుట, అనుట, చెప్పసాగుట.
Nib
(n), ( s), పేనా మొన, పక్షి ముక్కు మొన.
Being
(partofBe), ఉంటూ, అవుతూ. this * just యిది న్యాయముగా వున్నందున.న్యాయమైనందున. this * so యిది యిట్లావుండగా. from his * there వాడుఅక్కడ వున్నందున. from his not * there వాడు అక్కడ లేనందున. from this *yours యిది నీది అయినందున. from this not * yours యిది నీది కానందున.
Ruinously
(adv), పాడుగా, నాశనముగా.
Sen-board
(n), ( s), the coast సముద్రతీరము. those who dwell in sea-board towns సముద్ర తీరపు పట్టణములలో వుండే వాండ్లు.
Designing
(adj), కపటియైన, కుత్సితముగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Comparison is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Comparison now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Comparison. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Comparison is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Comparison, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close