Telugu Meaning of Ramification

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ramification is as below...

Ramification : (n), ( s), శాఖోపశాఖలు. this plot had many *s యీ కుట్రశాఖోపశాఖలుగా పెరిగినది, యీ కుట్రలో నుంచి అనేక కుట్రలు బైలుదేరినవి.The *s of a discourse పరిపరి విధములైన ప్రసంగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unexplored
(adj), not searched వెతకబడని. caverns hitherto * ఇది వరకుయెవరున్ను చూడని గుహలు. a question * by physicians వైద్యుల చేతవిమర్శించబడని ప్రశ్న.
Commonwealth
(n), ( s), a sort of government మహానాడు, ప్రజా ప్రభుత్వము.members of a * మహానాటి కాపులు. the * of letters విద్వాంసులు. or welfare of the country దేశ సుఖము, ప్రజాక్షేమము. See Weal.
Alimony
(n), ( s), మొగుణ్ని విడిచి నిర్దోషురాలుగా వుండే భార్యకు పెట్టిన జీవనాంశము.
To Bud
(v), ( n), మొగ్గపెట్టుట, మొగ్గయెత్తుట, చిగురు పెట్టుట,మొలక యెత్తుట.
Sedge
(n), ( s), తుంగ, జమ్ము.
Tortoise
(n), ( s), తాబేలు, కచ్చపము, కూర్మము. a land * దాసరి తాబేలు.
Novelist
(n), ( s), శృంగార కావ్యము చెప్పేవాడు.
Urim And Thummim
(n), (s), శమంతకమణి చింతామణి వీటి వంటి వొక విశేషమైనఆభరణము, పూర్వము దీన్ని పెట్టుకొని వుండిన వొక గురువు దీని మహాత్య్మము చేతభవిష్యద్వర్తగా వుండినాడట.
Tan
(n), ( s), the bark of the oak వోకు అనే చెట్టు యొక్క పట్ట, దీనితో చర్మమునుపదును చేస్తారు. an inveterate * కొంచానపోని మంచి కందు వన్నె.
Coast
( n.), ( s.), సముద్రతీరము, రేవు,కోస్తా, they spread this report through all their coasts యీ సమాచారమును వాండ్ల దేశములో నంతా ప్రచురము చేసినారు. go to his house and speak to him; but you must wait till the * is clear నీవు పోయి అతనితో మాట్లాడవలసినది అయితే అక్కడ వుండేవాండ్లు అవతలికి పొయ్యే దాకా కనిపెట్టి వుండవలసినది. Finding the * clear I went and spoke to him యెవరు లేనిది చూచి, లేక, సందడి లేని సమయము చూచి ఆయన దగ్గెరకు వెల్ళి మాట్లాడినాను. the * of Coromandel నాగూరు నాగపట్ణము మొదలుకొని మచిలి బందరు పర్యంతరము వుండే భూమికి యింగ్లిషువారు యీ పేరు పెట్టినారు. the * languages అరవము, తెలుగు, కన్నడ భాషలు.
Guardedly
(adv), జాగ్రత్తగా, భద్రముగా, మెళుకువగా.he spoke * మెలుకువగా మాట్లాడినాడు.
Generously
(adv), పెద్దమనిషితనముగా, దాతృత్వముగా. he * forgivethem వాడు పెద్దమనసుచేసి వాండ్లను మన్నించినాడు. See Generous.
Pip
(n), ( s), a spot on cards ఆడే కాకితాల మీది చుక్క. or berry కాయ. seed in anorange కిచ్చిలి పండులో వుండేవిత్తు. there was not a * of spice in it దాంట్లోమసాలా రవంతైనా లేదు. a disease in fowls కోళ్ళకు వచ్చే వొక విధమైన తెవులు.a melancholy cut throat place where I think we shall all die of the *యిది దిక్కుమాలిన పనికిరాని స్థలము యిక్కడ మేమందరము ప్రాణము విసికి చచ్చేటట్టువుంటిమి. Prior, Tale. I. line 370 uses it for సన్నిపాతము.
Knee-deep
(adj), మోకాటిలోతైన, జానుద్వయ సమమైన.
To Twinge
(v), ( n), నొచ్చుట, పోట్లోపొడుచుట, సళుపుట.
Modest
(adj), అణుకువగల, అమరికగల, సాధువైన, సిగ్గుగల, పతివ్రతయైన. a * man నిగర్వి, సాత్వికుడు, సాధువు. he wrote a * letter on this subject యిందున గురించి వినయముగా వ్రాసుకొన్నాడు. In towns the actresses live separate from the * women వూళ్ళల్లో సంసార్లు వేరే భోగమువాండ్లు వేరే వుంటారు.they live in a very * style వాండ్లు మట్టుగా గడుపుకొంటారు. the Hindu women are perfectly * హిందూ స్త్రీలు నిండా అణుకువగలవాండ్లు.
SWarthy
(adj), చామనిచాయగా వుండే, కపిలవర్నముగా వుండే, ధూమ్రవర్ణముగావుండే. the natives of India are either * or black కొందరు చామనచాయగా వుంటారు, కొందరు నల్లగా వుంటారు.
Adopted
(adj), దత్తుచేసుకోబడ్డ, అవలంబించిన. an * son దత్త పుత్రుడు. the method* by these వాండ్లు అవలంబించిన మార్గము.
Havock
(n), ( s), ధ్వంసము, నాశనము, పాడు. the tiger made great * among thecattle ఆ పులి పశువులను హతము చేసినది. the white ants have made great *among the books చెదలు పుస్తకములను పాడుచేసినవి.
Inscrutable
(adj), అతిగూఢమైన, తెలుసుకోగూడక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ramification is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ramification now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ramification. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ramification is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ramification, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close