(n), (s), egress బయటకు రావడము, పుట్టడము. before the * of the troops from the Fort కోటలోనుంచి దండు బయటికి రాకమునుపు. they made their* by this door ఈ దారిగుండా బయలు దేరినారు. the * of new rupeescommenced yesterday నిన్న కొత్త రూపాయిలు బయలుదేరినవి. he privented the * of this order ఈ వుత్తరవును పుట్టగుండా నిలిపినాడు. the * of the business is not at known ఇది చివరకు యెట్లా తెలునో యింకా తెలియలేదు. point in law సారాంశము. you say he wrote a will I say he did nothere we join * వాడు వుయిలు వ్రాసినాడని నీవు అంటావు, నేను లేదంటానుయిదే మనకు ముఖ్యముగా వుండే విషయము. or conclusion ఫలము,ఫలితార్ధము, తీర్పు, తేరుగడ, ముగింపు, అంతము, అవసానము, తుద.the * is with God దేవుడు యెట్లా చేస్తాడో అట్లా అవుతున్నది. in the * his words proved true తుదకు వాడి మాటలు నిజమాయను. this brought matters to an * ఇందులో అది తీరనిది. they are at * regarding this ఇందు గురించి జగడమాడుతున్నారు. or progeny సంతతి, సంతానము, వంశము. there are forty of his * now living ఇప్పుడు అతని వంశస్థులు నలభైమంది వున్నారు. he has no * అతనికి బిడ్డలులేరు. in aformer * మునుపు అచ్చు కొట్టిన కాగితములో. an * for humours రసికకారడానుకై కారపు పత్తి పెట్టిచేసే పుండు. the doctor used the *s in curing the discase కారపు పత్తి వేసి పుండుచేసినారు. the * of blood(Luke VIII. 43. ప్రదర రోగము A+ ). కుసుమ రోగము.