Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fencibles
(n), ( s), వొక తరహా సిపాయిలు, రేవు బంట్రోతులవంటి పనిచేసేవాండ్లు.
Putrid
(adj), కుళ్ళిన, మురిగిన.
Snow-broth
(n), ( s), మంచునీళ్ళు, మంచుగడ్డ కరిగిన నీళ్ళు, అతి సీతలమైననీళ్ళను గురించినమాట.
To Poke
(v), ( n), పొడుచుట. he *s in mean houses నీచపు కొంపల వద్ద నక్కుతూ తిరిగుతాడు. do not * with your head బాతు వలె మెడను వికారముగాపెట్టుకోక. he *d about her house దాని యింటి దగ్గెర తడమాడుతూ వుండినాడు. he puthis hand into the bag and *d for the knife సంచిలో చెయి వేసి కత్తికై తడువులాడినాడు. See how his ears * out వాడి చెవులు యెట్లా నిక్కుకొనివున్నవో చూడు.
Panic
(n), ( s), విస్మయము,అకస్మికముగా పుట్టిన దిగులు,నిర్నిమిత్తముగా పుట్టిన దిగులు.the troops were siezed with a * అదండుకు నిర్నిమిత్తముగా వొక దిగులు యెత్తినది.
To Friz, ToFrizzle
(v), (a.), వెచ్చని యినపశలాకుతో వెంట్రుకలుచుట్టలుచుట్టలుగా వుండేటట్టు చేసుట.
Easiness
(n), ( s), సులభము, చులకన, అనాయాసము. from the *of the task యిదినిండా సులభమైనది గనక. he has great * of mannersవాడు సర్వసులభుడు.
Horn
(n), ( s), (add,) A horn of ale పాత్ర. the * of plentyఅక్షయపాత్ర.
Unrequested
(adj), not asked అడగబడని, కోరబడని, అయాచితమైన.
To Gibber
(v), ( n), గబ్బిలమువలే కూసుట, వికారముగా కీచుకీచుమనిఅరుచుట.
Galiot
(n), ( s), చిన్నవాడ.
Dewbesprent
(adj), మంచున తడిసిన.
Morning
(n), ( s), ప్రాతఃకాలము, తెల్లవారి. in the * ఉదయాన, ప్రొద్దున. this * నేటి తెల్లవారి. in the * of life బాల్యమందు.this * generally mean in the forenoon or the time before dinner ముఖ్యముగా dinner అనే భోజనము మూడుజాములకు చేసినప్పకిన్ని అంతకు ముందు కాలము morning or forenoon అనబడుతున్నది. I was engaged all the * డిన్నరు పర్యంతరము పనిమీదవుండినాను. dinner కు తరువాత అస్తమాన పర్యంతరము. afternoon అనబడు తున్నది, పరిష్కారముగా ఉదయ కాలమనే అర్థమందు. this * before breakfast or early in the * ఉదయాన. * hymns మేలుకొలుపులు. the * cometh తెల్లవారుతున్నది, ఉదయమవుతున్నది. the * star తెల్లవారిజామున తూర్పునపొడిచే చుక్క అనగా శుక్రడు, వేగుచుక్క.
Disrespectably
(adv), అతినీచముగా, తుచ్ఛముగా.
To Tolerate
(v), ( a), సహించుట, తాళుట, పడుట. the Musulmans would not *any other religion తురకలకు వేరే మతమంటే గిట్టదు. they will not * the sightవాండ్లు దీన్ని చూచి తాళలేరు, సహించరు. Will the British Government *infanticide? బ్రిటిషు గౌనరుమెంటు వారు శిశు హత్యను సహింతురా. killing childrenis not *d in the country యీ దేశములో శిశు హత్యను సహించరు. customswhich are not *d among them వాండ్లకు నిషేధమైన నడవడికలు. In Madras allreligions are *d చెన్నపట్టణములో యేమతమునకున్ను అడ్డము చెప్పేవాండ్లు లేరు.
Vervain
(n), ( s), a plant బొక్కెనాకు. Schlegel uses "verbena' to translate కుశము. verbena nodiflora బొక్కెనాకు, పొడుదలై, వాసీరం. Rox. 3. 90.
Mercenary
(adj), ద్రవ్యాశగల, దుడ్డుకుపాటుపడే, దుడ్డే ప్రధానముగాయెంచే. * troops పరదేశస్థులైన కూలి సిఫాయీలు. a * Judge లంచగొట్టైన న్యాయాధిపతి. he is very * దుడ్డుకై నీచవృత్తిలో ప్రవేసించేవాడు.
Tavern
(n), ( s), సత్రము, చావడి. a house where wine is sold, and drinkersare entertained కల్లంగడి, పూటకూళ్ళ యిల్లు.
Completely
(adv), పూర్తిగా, సంపూర్ణముగా, సమాప్తిగా, కడివెళ్లా, యావత్తు, బొత్తిగా.
Touching
(prep), regarding, concerning గురించి. * that matter ఆ సంగతినిగురించి. * his having said this అతడు దీన్ని చెప్పిన దాన్ని గురించి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close