(adj), మయిలైన,  మలినమైన, మాసిన,    మురికైన, రోతైన,  అసహ్యమైన,చెడ్డ, క్రూరమైన. * water బురదనీళ్లు, మురికినీళ్లు. a * speakeror a  * mouthed fellow  బండబూతులు మాట్లాడేవాడు.         the crow  is a  *feeder  కాకికన్న కల్మషము తినేటిది. they tookaway the * plates   ఆ యెంగిలి పింగాండ్లను యెత్తివేసినారు. a * thiefచెడ్డదొంగ. * play మోసము,  తుంటపని,  పాపము. * act   పాపము,దుష్టపని.  a *  well  కల్మషముగా వుండే బావి.   a * road  అడుసుబురదగా వుండేదారి,  లత్తాడుగా వుండేబాట.  he has a *  stomach వాడికిఅజీర్ణముగా వున్నది, మందముగా వున్నది.   a  * wind  యెదురుగాలి.  a * copyచిత్తుగా వుండే నకలు. * language  తిట్లు, బూతులు. * weatherమబ్బు,  మందారము,    గాలివానగా వుండే కాలము.    by fair  means or *నయానభయాన.      he died by *  means  దుర్మరణముగా చచ్చినాడు, అనగాఖూని,  శూన్యము,  విషము,మొదలైన కృత్రిమము వల్లచచ్చినాడని భావము.If you  brother  hears of this he will fall *of you   దీన్ని  మీయన్నవింటే  నీమీద  మండిపడును.    the boat fell * of the  ship ఆ పడవవాడిమీద కొట్టుకొన్నది. my carriage fell or came * of his నా బండిఅతని బండిమీద కొట్టుకొన్నది. the rope is * or has got * ఆ దారముతగులు కొన్నది, చిక్కుకొన్నది. the * disease సుఖసంకటము.