Telugu Meaning of Pedicle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pedicle is as below...

Pedicle : (n), ( s), తొడిమె, వృంతము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Period
(n), ( s), కాలము, నియమితకాలము, వాక్యము యొక్క ముగింపు, గీటు. at that *the king died ఆ కాలములో రాజు చచ్చినాడు. the * of an hour వొక ఘంట సేపు.the * of life is uncertain జీవముతో వుండే కాలము అనిశ్చయము. during the *of childhood బాల్యదశలో. the * of a week వారం దినాలు. this disease put a* to his life యీ రోగముతో వాడి ఆయుస్సు ముగిసినది. the praises of the kingfilled the first * మొదటి గీటు రాజస్తుతి. at a former * పూర్వము,పూర్వకాలమందు.at a later * అటు పిమ్మట, తర్వాత.
Gill
(n), ( s), or liquor. గిన్నెడు సారాయి. * s of a fish చేపయొక్క పువ్వార, చేపచెక్కులు, మొప్పలు. the * of a turkeycock సీమ కోడి యొక్కమెడ కింద వుండే యెర్రటి తోలు. he lookedred in the *s వాడి ముఖము యెర్రబారినది.
Pellicle
(n), ( s), పొర, పీతోలు.
Spoke
(n), ( s), part of a wheel చక్రముయొక్క ఆకు. they put a *in his wheel వాడి పనికి అడ్డ కర్ర వేసినారు, వాని పనికి అడ్డవాటువేసినారు, భంగము చేసినారు.
To Unfit
(v), ( a), to disable అనర్హుణ్నిగా చేసుట, అయోగ్యుణ్నిగా చేసుట. hispride unfitted him for the duty వాడి గర్వము ఆ పనికి వాణ్ని అనర్హుణ్నిగా చేసినది.
Bestowal
(n), ( s), యివ్వడము, ఈవి.
Diver
(n), ( s), మునిగేవాడు. a for pearls ముత్యాలసలాపములోమునిగేవాడు.
Mother
(n), ( s), తల్లి, అమ్మ. idleness is the * of all sins పాపముల కన్నిటకి సోమారితనమే కారణము. the * crow తల్లి ఆవు.a step * మారుతల్లి, చవితితల్లి, అనగా తనతల్లి చనిపోయిన తరువాత తండ్రి మళ్లీ పెండ్లి చేసుకొన్న ఆమె. the * by bloodor own * కన్నతల్లి. * in-law అత్తగారు. a foster * పెంపుడుతల్లి, సాకినతల్లి. a grand * అవ్వ. a great grand * ముత్తవ్వ.* country స్వదేశము. Tamil is his * language వాడికి స్వభాష అరవము. fits of the * స్త్రీలకు వచ్చే వొకవిధమైన శూలనొప్పి.or dregs in oil &c. గసి, మష్టు.
Squeal
(n), ( s), కీచుమని కూశిన కూత.
Marginal
(adj), అంచున వ్రాసిన, పక్కను వ్రాసిన. * notes అంచున వ్రాసిన సంగ్రహము,సంక్షేపము, టీక, వ్యాఖ్యానము.
For
(prep), కై, కొరకు, కోసరము, గురించి, కి, కు. his reason యీ హేతువుచేతయీ హేతువును పట్టి. they sent * him వాణ్ని రమ్మని చెప్పి పంపించినారు.వాన్ని పిలిపించినారు. through his love * me he did this నా యందలివిశ్వాసముచేత దాన్ని చేసినాడు. through affection * her దానియందు వుండేవిశ్వాసముచేతను. they appeared * him వాడికి గాను వాండ్లు హాజరైనారు.he appeared * the defendant ప్రతివాదికై హాజరైనాడు, ప్రతివాదిపక్షముగావచ్చినాడు. give me that * this దీనికి బదులుగా దాన్ని యియ్యి.* all I could say he persisted నేను యెన్ని చెప్పినా వినకపోయినాడు.I came * it అందుకోసరము వస్తిని, అదికావలసివస్తిని. I want it * my brother అది నా తమ్ముడికొరకు నాకు కావలెను.it is hard * me to effect this యిది నన్నుంచి కాదు. I took him *his brother వాన్ని చూచి వాడి అన్న అనుకొన్నాను. we fly * aidto thy footstool మీ పాదముల శరణుజొచ్చినాము. an order was issued* him to file his account లెక్కలు దాఖలు చేయమని వాడికివుత్తరువు అయినది. an order was issued * him to be imprisoned వాన్ని కావలిలో పెట్టమని వుత్తరువు అయినది. the wind blew so strongthat it was not deemed advisable for the boats of the flect tojoin in the attack గాలి మహావడిగా కొట్టినందున పడవలలో వుండినసిపాయీలు ఆ యుద్ధములో కలిసేటందుకు యుక్తము కాదని తోచినది. what areyou * ? నీకేమి కావలెను. I cannot go * the rain వర్షము వల్ల నేను పోలేను.I cannot see that house * the trees చెట్లవల్ల నాకు ఆ యిల్లు అగుపడలేదు.as * your brother he will not come నీ తమ్ముడైతే రాడు.as * the horse it is dead గుర్రమైతే చచ్చినది. do you know this * certain?యిది నీకు రూఢిగా తెలుసునా. he gives this out * fact యిది రూఢియైనట్టుఅంటాడు. he left the forest * the town వూరికి పోవడానికై అడివినివిడిచి బయల్దేరినాడు. where you * ? యెక్కడికి పోతారు. we are * Benaresకాశికి. * learning he is certainly superior to them విద్యావిషయమందువాండ్లకు వీడు అధికుడే. * some days కొన్ని దినాలకు,కొన్ని దినములవరకు.he cannot come * three days మూణ్నాళ్లదాకా రాడు.* the last two months we had no rain పోయిన రెండు నెలలనుంచి వాన లేదు.I have been in this house * these two years యీ రెండు యేండ్లుగా యీ యింట్లో వున్నాను. he was imprioned * a week వారం దినములు ఖైదులో వుండినాడు.*ever సదా, విడకుండా. he reads * ever యే వేళా చదువుతున్నాడు. the justlive *ever పుణ్యవంతులు, చిరంజీవులుగా వుంటారు.* want of money he did not buy it రూకలు లేనందున కొనలేదు. * fearof their detecting him వాండ్లు కనుక్కోబోతారని. * fear of the doghe would not go into the room కుక్కయొక్క భయముచేత వాడు ఆ యింట్లోకి పోలేదు. * fear he cannot speak భయముచేతమాట్లాడలేదు. word * word మాటకు మాట. It is not * you to say soయిట్లాచెప్పడము నీకు ధర్మము కాదు, యిది నీవు అనవలసినది కాదు. he builta boat * himself తన చేతులార తనకు వొక పడవ చేయించినాడు.he is all * himself తన మట్టుకు సుఖముగా వుంటే వాడికి యెవరుయెట్లాబోయినా అక్కరలేదు, వాడికి స్వసుఖమే ముఖ్యము. they left him* dead వాడు చచ్చినాడనుకొని విడిచిపెట్టిపోయినారు. * shame ! ఛ , ఛీపో,పాపము. * shame you must not say so ఛీ నీవు అట్లా అనరాదు. *shame don't beat the child పాపము ఆ బిడ్డను కొట్టక. * want of a horse hecame on foot గుర్రము లేనందున నడిచివచ్చినాడు. he beat me * nothingనన్ను నిష్కారణముగా కొట్టినాడు. he sold it * nothing దాన్ని వూరికేయిచ్చివేసినాడు. * my part I shall not go నేనైతే పోను. I * a foolor as a fool believed him నేను పిచ్చివాడనై వాడు చెప్పినదాన్ని నమ్మినాను.* anything I know he is dead నేను యెరగను గాని వొకవేళచచ్చినాడేమో. I cannot tell * my life what you mean నీ భావమేమోనాకు చచ్చినా తెలియదు. * all he was a bramin వాడు బ్రాహ్మణుడుగావుండిన్ని,వాడు యెంత బ్రాహ్మణుడైనా. she cannot speak * joyసంతోషమువల్ల అది మాట్లాడలేకపోయినది. the hire * washing theclothes గుడ్డలు వుతకడానికి కూలి. I am sorry * your loosingthat money నీకు ఆ రూకలుపోయిన దాన్ని గురించి నాకు వ్యసనముగావున్నది. I did it * the sake of his brother వాడి అన్నను చూచిదాన్ని చేసినాను. as much as గనుక. * as much as he was bornthere అక్కడ పుట్టినాడు గనుక. as much as it is necessary to do thisయిదిచేయవలసినది అగత్యము గనక.
Cavil
(n), ( s), దురాక్షేపణ, పనికిమాలిన ఆక్షేపణ, కృశంక.
To Content
(v), ( a), తృప్తి పొందించుట, సంతుష్టి చేసుట, సంతోష పెట్టుట, సమ్మతిపరచుట, ఒప్పించుట. a little milk cantented the child రవంత పాలుతో ఆ బిడ్డవూరక వుండినది. will cakes * a man? మనిషికి ఫలహారము ఒక ఆహారమా. he *ed them వాండ్లను సమ్మతి పరచినాడు. do you think that this answer will *them ? యీ జవాబు వాండ్లకు సమ్మతి పడననుకొన్నావా. do you think that hisconduct will * your master నీవు యిట్లా చేస్తే నీ యజమానుడు వూరకవుండుననుకొన్నావా. as all I said did not * them I came away నేను యెంతచెప్పినా వాండ్లు ఒప్పనందున లేచివస్తిని. I do not want a new dress I shall *myself with this one నాకు కొత్తవుడుపు యెందుకు యిదే చాలును. he *edhimself with writing one letter ఒక జాబు వ్రాసి యింతే చాలు ననుకొన్నాడు. he *ed himself with dry rice యీ వట్టి కూడైనా దొరికిందే చాలు ననుకొన్నాడు.
Amiable
(adj), సరసమైన, మనోహరమైన. She has an * disposition దాని మనసుమంచిది. he is an * person అతడు మంచివాడు, సరసుడు.
Vividness
(n), ( s), liveliness, brightness తేజస్సు, ప్రకాశము, తళతళ. from the * of the light ఆ వెలుతురు నిండా ప్రకాశముగా వుండినందువల్ల.
Apricot
(n), ( s), ఒకతరహా పండు.
Orifice
(n), ( s), ద్వారము, రంధ్రము. the * of the earకణ ్ రంధ్రము. he stopt the *s of the flute with his fingersపిల్లంగోవి యొక్క రంధ్రములను వేళ్లతో మూసినాడు.
Grocer
(n), ( s), తేయాకు, కాపివిత్తులు, బెల్లము, బియ్యము,మసాల, మొదలైనవాటిని అమ్మే అంగటివాడు.
Uninterrupted
(adj), not broken, without interval యెడతెగని. he had *sleep until morning తెల్లవారినదాకా వొకటే నిద్రగా వుండినాడు.
Bound
(n), ( s), or Boundary, హద్దు, సరహద్దు, మేర. or leap గంతు, కుప్పిగంతు, దుముకు. he crossed the river with a * ఆ యేటిని వక దాటులో దాటినాడు. Moderation మితము. Beyond all bounds అమితమగా. out of bounds హద్దుతప్పి. he went out of bounds హద్దు దాటి పోయినాడు. he went beyond all bounds and beat her వాడు హద్దు మించి దాన్ని కొట్టినాడు. speaking within bounds be is fifty years old యెంత కొంచెముగా చెప్పినా వాడికి యాభే యేండ్లు వుండును, వాడికి కనీసము యాభై యేండ్లు వుండును. you do not keep passion within bounds నీవు కోపాన్ని మితములో పెట్టవు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pedicle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pedicle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pedicle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pedicle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pedicle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close