Telugu Meaning of Statement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Statement is as below...

Statement : (n), ( s), చెప్పినమాట, వాజ్ఞ్మూలము, వివరము, వివరణము. his * proved true వాడు చెప్పినమాట నిజమైనది. what is the good of this * without proof? సాక్ష్యము లేకుండా చెప్పే యీ మాటలవల్లయేమి ప్రయోజనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tyrannical
(adj), క్రూరమైన, కంటకమైన, నిర్దయాత్మకమైన, దౌర్జన్యమైన.
Herd
(n), ( s), మంద. a * of cows ఆవుల మంద, వొక మంద ఆవులు. a * of lions సింహముల గుంపు. the common * believe this nonsense యీ పిచ్చి కూతలను పిచ్చిమూక నమ్ముతారు. the degenerate * పశుప్రాయములు, పామరులు.
To Object
(v), ( n), ఆక్షేపించుట. he *ed to this యిందుకు ఆక్షేపించినాడు, యిది కూడదన్నాడు. when I * his going there నేను అతణ్ని అక్కడికి పోకూడదన్నప్పుడు.
Ingenuity
(n), ( s), చతురత, చమత్కారము, బుద్ధికుశలత.
Ministerial
(adj), మంత్రి సంబంధమైన, పాదిరి సంబంధమైన. * office మంత్రిత్వము, పాదిరితనము. a * officer మంత్రి.
Ordinary
(adj), సామాన్యమైన, సాధారణమైన, విముఖ్యమైన. she is anvery * woman అది అనాకాషి, కురూపి.
Eligibly
(adv), యోగ్యముగా , ఉపయుక్తముగా, యిది సుశబ్దము కాదు.
Impertinence
(n), ( s), అధిక ప్రసంగము, అమర్యాద, కొంటెతనము, తుంటతనము,పొగురుపోతుతనము.
Specimen
(n), ( s), మచ్చు, మాదిరి, సవతు, దృష్టాంతము. a fine *of needlework యిది కుట్రపుపనిలో శ్రేష్టమైనమాదిరి. I will bringyou a * of the stone ఆ రాయికి మాదిరి తీసుకొని వస్తాను. this is a * of his hand-writing యిది వాని అక్షరాల మాదిరి, యిది వాడి వ్రాలు. he brought this as a * of the leaves ఆ ఆకులకు మాదిరిగాదీన్ని తీసుకొని వచ్చినాడు.
Concentric
(adj), బండి చక్రము యొక్క ఆకులవలె నాలుగు తట్లా నుంచి నడిమికి చేరే. seven * circles ఒకటి లోన ఒకటిగా వుండే సప్త కుండలములు, యేడుగిర్లు. * circles on the thumb పెద్ద వేలిలో వుండే చక్రములు.
Funning
(n), ( s), ఆట్లాట, యెగతాళి, హాస్యము, వేడుక.
Possibly
(adv), యేమో, కాబోలు, వొక వేళ. very * he wrote it వ్రాసినాడేమో,బహుశః వ్రాసి వుండును.
Bedlam
(n), ( s), వెర్రివాండ్ల ఆస్పత్రి.
Makeweight
(n), ( s), పెరికె, కంట్లము మొదలైన వాటిని రెండు పక్కల బరువు సరిగ్గా వుండడానికై పెట్టే రాయిరప్ప మొదలైన బరువు.
So
(adv), in like manner అట్లా, ఇట్లా, ఈరీతిగా, వలె. let it be so అట్లా వుండనీ. be it so కాని, చింతలేదు. so be it కాని, ఔగాక. you may come earlyso as I may meet you నిన్ను నేను చూచేటట్టు ప్రొద్దుగలగ రా. he struck so as to break the sword కత్తి విరిగేటట్టుగా కొట్టినాడు. therefore గనక. for thisreason; in consequence of this అందువల్ల, యిందువల్ల. and so forth మొదలైన. so long అంత పొడుగు, అంత మట్టుకు. so many అంతమంది, ఇంతమంది, అన్ని, ఇన్ని.so many days అన్నాళ్ళు, ఇన్నాళ్ళు. so much the more * that యెందుచేతనంటే,యెంతమట్టుకంటే, ముఖ్యముగా. * that the blood flowed నెత్తురు కారేలాగు. * thatthe letter may reach me నాకు జాబు అందేలాగు. he is * weak that he cannotrise వాడు యెంత అశక్తిగా వున్నాడంటే కూర్చున్నచోటనుంచి లేవడు. * then గనక, అట్లా వుండగా, సరేగదా. one * or so ఒకటి, అర, కొన్ని. so and so ఫలానివాడు. heconsented to go if * and * would accompany him ఫలాని ఫలాని వాండ్లు తనతో కూడా వస్తే పోతానన్నాడు. Mr. so and * ఫలాని దొర, యిన్నో వొకదొర. I amvery so so to-day యీ వేళ నాకు యిదిగా వున్నది. this translation is veryso so యీ భాషాంతరము అంతంతలుగా వున్నది, అనగా మంచిది కాదు. his English is but so so వాడికి వచ్చిన యింగ్లీషు అంతంతమట్టుకుగా వున్నది. his reasons are but so so వాడు చెప్పిన సమాధానములు అంతంతమట్టుకుగా వున్నది, పనికి రానివిగా వున్నవి.
Stipend
(n), ( s), wages; settled pay జీతము.
Jugglery
(n), ( s), గారడివిదయ, కనుకట్టువిదయ.
Chronicler
(n), ( s), purANamu raciMcevAdu.
Epic
(n), ( s), కావ్యము, ప్రబంధము. an * poem మహాకావ్యము. the Hindu *s భారతభాగవత రామాయణములు. [Dz. says ఉపాఖ్యాన విశిష్టమైనది, మహా వీరవిషయకమైన కావ్యము.]
Detection
(n), ( s), బయలుపడడము, తెలిసిపోవడము. afterhis * వాడి దొంగతనము బయటపడ్డ తరువాత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Statement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Statement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Statement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Statement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Statement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close