Telugu Meaning of Fencibles

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fencibles is as below...

Fencibles : (n), ( s), వొక తరహా సిపాయిలు, రేవు బంట్రోతులవంటి పనిచేసేవాండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Abjectly
(adv), అతినీచముగా, అతితుచ్ఛముగా.
To Overshade
(v), ( a), మూసుకొనుట, కమ్ముకొనుట.
Unguarded
(adj), not watched, not defended, careless జాగ్రతలేని,కావలిలేని, భద్రము లేని. these were * expressions ముందు ఆలోచన లేకుండాచెప్పిన మాటలు.
Slipknot
(n), ( s), a bowknot; a knot easily untied దూముడి.
Catastrophe
(n), ( s), ఘోరమైనపని, విపత్తు, దుర్దశ, దుర్గతి. the death ofRavana is the * of the Ramayanam రామాయణములో రావణ వధ రామాయణముయొక్క అంత్యము. what a terrible *! అయ్యో యేమి అఘోరము!
Speedy
(adj), త్వరగల, వడిగల, వేగముగల.
Healthy
(adj), ఆరోగ్యముగా వుండే, సౌఖ్యముగా వుండే.
Poet
(n), ( s), కవి, కవిత్వము చెప్పే స్త్రీ.
Unornamented
(adj), plain శృంగారము లేని, సాదాగా వుండే.
To Finger
(v), ( a), to touch lightly స్పృశించుట, ముట్టుట, తాకుట, అంటుట.(the harp or lute &*c.) మీటుట, వాయించుట . if you * the food who willeat it ? నీవు ఆ అన్నమును తాకితే యెవరు తింటారు? he *ed the book tillhe spoiled it ఆ పుస్తకమును చేత పట్టి పట్టి చెరిపినాడు.
Grenado
(n), ( s), see Grenade.
Constructively
(adv), భావేన, తాత్పర్యతః, ఫలితార్థముగా.
Heterodoxy
(n), ( s), మతవైపరీత్యము, మత విరుద్ధత.
Griskin
(n), ( s), పేల్చిన పందిమాంసము, తునక.
Custom
(n), ( s), వాడుక, అలవాటు, అభ్యాసము, ఆచారము, మర్యాద, సంప్రదాయము,ధర్మము. local * దేశాచారము. Poundage ( see that word ) in shoppingతరుగు, రవేసు. practice of buying of certain person కొనే వాడుక. I will givehim, my * అతని అంగట్లో వెచ్చము చేస్తాను కొనే వాడుక చేస్తాను. he opened a shopthere which drew all the * of the neighbourhood వాడు అంగడి పెట్టినందునఆ తట్టు వాడు కంతా వాడి అంగడికి తిరిగిపోయినది. or tax సుంకము తీరువ. * houseసుంకపు చావిడి, పురుజా, సలాయరుకచేరి. * house officer సుంకపు బంట్రోతు. the *of women is upon her స్త్రీల మర్యాదతో వున్నది, అనగా అది బహిష్టుగా వున్నది.
Every
(adj), ప్రతి, వొకొక, సకలమైన. * body అందరు. * body knowsఅందరు యెరుగుదురు. they went * man his way వారి వారి పనికి వారు వారుపోయినారు. * one ప్రతిమనిషి * now and then అప్పటప్పటికి, మధ్యమధ్య. * other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి. * other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము. * other month నెల మార్చి నెల, నెల తప్పి నెల. he was * thing to them వాడే వాండ్లకు గతి * time మాటిమాటికి. * day people సామాన్యులు.this is not an * day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు. this word is expressed by a reiteration: this * penny గవ్వకు గవ్వ. * month నెల నెలకు, * day ప్రతి దినము, ప్రత్యహము.at * wrod మాట మాటకు. * man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.
Intrinsically
(adv), ఆంతర్యముగా, నికరముగా, నిజముగా, వాస్తవ్యముగా.it is * worthless వాస్తవ్యముగా అది దుడ్డు చేయదు. To Introduce, v. a. ప్రవేశపెట్టుట, దర్శనముచేటుంచుట, పరిచయము చేయించుట. he *d this man into the office వాణ్ని ఆఫీసులో ప్రవేశపెట్టినాడు. he *d his hand into the hole ఆ బొందలో చెయ్యి దూర్చినాడు.he *d a string into the beed ఆ పూసలో దారము గూర్చినాడు. he *d meto them నాకు వారి దర్శనము చేయించినాడు, నన్ను వారికి పరిచయము చేయించినాడు. my father *d me into the school మా తండ్రి యీ పల్లెకూటమిలో విడిచినాడు. this passage *s us in to a garden ఈ దోవవొక తోటలోకి కొంచబోయి విడుస్తున్నది. he *s this story in the 5th chapterఈ కథను అయిదో అధ్యాయములో పెట్టినాడు, ప్రయోగించినాడు. he *d manyHindustani letters in this letter ఈ జాబు నిండా తురకమాటలు పెట్టినాడు, ప్రయోగించినాడు. he *d these ideas into their minds ఈ అభిప్రాయములను వారి మనసులో పట్టేట్టు చేసినాడు. he *d this customamong Brahmins బ్రాహ్మణులలో యీ వాడికెను కలుగచేసినాడు. he *d another subject మరియొక ప్రస్తావన చేసినాడు, మరియొక ప్రస్తావన యెత్తినాడు. he *d his reprimands by some frindly remarks చీవాట్లుపెట్టడానికి కొన్ని మంచిమాటలను పీఠికగా వేసుకున్నాడు.
Forward, Forwards
(adv), ముందుకు, ముందరికి, యెదుటికి. he broughtme * అతడు నన్ను ముందుకు తెచ్చినాడు. from that day * నాటి నుంచిto come * ముందుకువచ్చుట, చక్కపడుట, బాగుపడుట. he came *యివతలకి వచ్చినాడు, ముందరికి వచ్చినాడు. one man came * to assist meనాకు సహాయము చేయడానకు వొకడు ముందుపడ్డాడు. he at last came * to do thisదీన్నిచేయడానకు తుదకు వాడు ముందు పడ్డాడు, బయలుదేరినాడు. ( in arthmeticcarry the amount * ఆ మొత్తమును యెత్తి అవతల వేసుకో.
Blackness
(n), ( s), నలుపు, నైల్యము. from the * of the night రాత్రిఅంధకారముగా వుండినందున.
Philosophy
(n), ( s), (add,) In line 25, Come, shew a little * కోప మెందుకు రవంత తాళుకో అప్పా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fencibles is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fencibles now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fencibles. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fencibles is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fencibles, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122971
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98518
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82403
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81380
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49346
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35086
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34916

Please like, if you love this website
close