Telugu Meaning of Colonist

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Colonist is as below...

Colonist : (n), ( s), కొత్తగా వచ్చి వుండేవాడు, స్వదేశము విడిచి దేశాంతరమందు వచ్చి నివాసముగా వుండెవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wickedness
(n), ( s), vice crime పాపము, దుర్మార్గము, కొంటె తనము.
To Over-rate
(v), ( a), అధిక వెలకట్టుట, అల్పమును అధికముగాయెంచుట.
Encore
(interj), శాబాసు, భళిర, భళీ.
Bum
(n), ( s), బంట్రోతు, అప్పులవాండ్లకు పట్టే వక తరహా నీచబంట్రోతు.
Justification
(n), ( s), సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము.self * తన యందు దోషము లేదని చూపడము. this is no * of your conduct నీవు చేసినదానికి యిది సమాధానము కాదు. what * have you for doing this? I did it through ignorance నీవు యిట్లా చేసిన దానికి సమాధాన మేమి, నేను తెలియకచేసినాననేదే పరిహారము. as a * of his conduct he pleaded his poverty తాను చేసిన దానికి సమాధానము తన పేదతనమన్నాడు. (Wilson) అపరాధక్షమం, విమోచనం. In Rom. V 16. పుణ్యప్రాప్తి A+. యాధార్థ్యము C+. దోషఖండనము, నిర్దోషి, కరణము, ప్రతివాదము, ఉత్తర హేతువాదము. Dz.
Sideboard
(n), ( s), a sort of table ఒక విధమైన మేజ. a fine * of plate వెండిపాత్ర సామాగ్రీ.
Volume
(n), ( s), part of a book యీ గ్రంథము నాలుగు సంపుటములుగా వున్నది. or body of water జలసముదాయము. this facet speaks *s for him వాణ్ని గురించి యిది లక్ష వుదాహరణలకు సమానము, యిది వుండగా వేరే సాక్ష్య మెందుకు. it would take up a * to narrate all the particulars. ఆ వివరములన్ని చెప్పబోతే వొక గ్రంథమవును. *s of abuse గంపెడు తిట్లు. In Heb. X. 7. ****** చరిత్ర. A+ పర్వం. C+ B+ omits it. మనువు P+ which is a blunder fox మడుపు. the * of the water being so great ఆ జలము యొక్క మొత్తము నిండాగా వుండినది గనక. * of sound శబ్దఘనత. *s of smoke ధూమస్తోమము. a * of air వాయుస్తోమము. the * of her person filled the door ఆ గడప దాని వొంటికి సరిపోయినది. Voluminous, adj. having written much విస్తారమైన, గ్రంథ బాహుళ్యముగా వుండే. the book became * ఆ గ్రంథము నిండా పెరిగినది.
Overgreat
(adj), అతిశయమైన.
Rebeck
(n), ( s), మూడు తంతులు గల వీణె.
Curtailed
(adj), తగ్గించిన, తగ్గిన, తక్కువైన మట్టుబడ్డ. this time is much * వాడికి పాపకాశము నిండా తక్కువైనది.
Kingsevil
(n), ( s), గండమాల.
Bred
(the past and part of Breed), కలిగిన, జన్మించిన, పుట్టిన.Insects that are * in water నీళ్ళలో పుట్టిన పురుగులు. he was bred up as a doctor అతనికి వైద్యము నేర్పినారు. Ill * అమర్యాదస్థుడైన,మోటు, మూర్ఖ. An ill * man అమర్యాదస్థుడు. well * మర్యాదస్థుడైన, సరసుడైన.
Disloyal
(adj), స్వామిద్రోహమైన, రాజభక్తిలేని.
Hithe
(n), ( s), a small haven to land wares out of vessels or boats రేవు, సరుకులు దింపే చోటు.
To Drink
(v), ( a), తాగుట, దాహము పుచ్చుకొనుట. they gave himto * వాడికి దాహానికి యిచ్చినారు. fever *s up their strengthజ్వరము చేత వాండ్ల బలము అణిగిపోతున్నది. to absorb యీడ్చుకొనుటపీల్చుట. they drank in his histories వాడు చెప్పే కథలనుమహా ఆదరముగా విన్నారు. the ground *s in the rain వాన నీళ్లు భూమిలో యింకిపోతున్నది. *ing horn పానపాత్రము, చషకము.
Wroth
(adj), angry కోపముగల, అగ్రహము గల. be not * at me నా మీదకోపము చేయవద్ధు.
To Redden
(v), ( a), ఎర్రబడేటట్టుచేసుట, ఎరుపును చరుముట. when the rise of thesun *ed the hills కొండ మీద నీరెండలు కాయగా.
Critically
(adv), exactly పరిష్కారముగా, సున్నితముగా, సూక్ష్మముగా.
To Champ
(v), ( a), కొరుకుట, నములుట, యిది గుర్రము కళ్లెమును కొరకడమును గురించిన మాట.
Vitality
(n), ( s), power of maintaing life సజీవత్తము, ప్రాణధారిత్వము, జీవనోపయోగ్యత్వము. it has an inherent spirit of * అది మొండి ప్రాణము గలదిగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Colonist is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Colonist now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Colonist. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Colonist is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Colonist, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close