Telugu Meaning of Disloyal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disloyal is as below...

Disloyal : (adj), స్వామిద్రోహమైన, రాజభక్తిలేని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Upon
(prep), మీద. See On.
To Irradiate
(v), ( a), ప్రకాశించుట.
Flower-de-luce Or Fleur_de-lys
(n), (s.), Lily కమలము, యిది ముఖ్యముగాముద్రలు మొదలైన వాటిలో వేసే వొక విధమైన త్రిదళకమలాకారమైన పుష్పము.
Dumbn. S.
(n), ( s), మూగతనము. నిశ్శబ్దము.Dumby, adj. at cards నలుగురు ఆడవలసిన కాకితాల ఆటనుముగ్గురుగా వుండి ఆడడములో ఇద్దరు రెండు చేతులు ఆడగాకడమ రెండు చేతుల ఆఠను ఒకడుగా ఆడే ఆట.
To Tremble
(v), ( n), to shake వణుకుట, అదురుట, కంపించుట, కదులుట.
Hushmoney
(n), ( s), లంచము, వాతికాసు.
Rational
(adj), endowed with reason జ్ఞానము గల, వివేకము గల, వివేకవిశిష్టమైన,పశుప్రాయము కాని. * being గుర్రము నోరుగల జంతువు కాదు. cannot you behavelike a * being ? నీకేమి తెలివి లేదా, వివేకము లేదా. agreeable to reason తగిన,న్యాయమైన, యదార్థమైన, యుక్తిసిద్ధమైన. a * doubt సయుక్తికమైన సందేహము, ప్రబలసందేహము.
Wicket
(n), ( s), a small gate దిడ్డిదోవ, దిడ్డికంత.
Brotherhood
(n), ( s), బరాబరి, సభ, వర్గము, తెగ. * of thievesదొంగలతెగ. * of monks సన్యాసుల గుంపు.
Burst
(pastandpart), చితికిన, చిట్లిన, విరిసిన, పగిలిన. the bank that was * తెగిన కట్ట.
Pinion
(n), ( s), రెక్క, రెట్ట.
To Stand
(v), ( n), నిలుచుట, నిలవబడుట, ఉండుట. the groundon which the trees * ఆ చెట్లు వుండే నేల. this will * you in good stead యిది నీకు సహాయమవును, అనుకూలమవును. he *swell with the governor వీడియందు గౌనరు వారి దయ నిండా వున్నది.he *s as plaintiff వాడు వాదిగా వున్నాడు. he *s charged with theft వాడి మీద దొంగతనము వచ్చినది. they stood back వెనకకువొదిగినారు. if you will * by me I will do this తమ అండ వుంటే నేను దీన్ని చేస్తాను, తమ ఆదరువు వుంటే దీన్ని చేస్తాను. they use that Dictionary as a * by వాండ్లకు ఆ నిఘంటువే ఆధారము. he is thier great * by అతడే వాండ్లకు ఆధారము, పట్టుకొమ్మ. they stoodforward ముందరికి వచ్చినారు, సహాయముగా వచ్చినారు. this house *sby itself అది వొంటి ఇల్లుగా వున్నది. * down sir! పోరా, అవతల పోరా.that pole stood erect గడ నిలవబెట్టి వుండినది. E. I. C. stands for East India Company ఇ. ఐ. సి. అంటే ఈష్టిండ్య కంపినీ అనిఅర్ధము. in this sentence he *s for Rama and she *s for Sithaయీ వాక్యములో వాడు అనగా రాముడు, ఆమె అనగా సీత. త|| stands for తర్వాత,తావేశి రెండు గీట్లు గీస్తే తర్వాత అని అర్ధము. this will * for a longtime యిది శానా దినాలకు వుండును. they * in awe of him వాడి భయమువీండ్లకు వున్నది. the *s in need of food and clothing వాడికి అన్న వస్త్రములు లేకుండా వున్నవి. the ship stood on and off ఆ వాడ కొంచెములో సముద్రము తట్టుగానున్ను కొంచెము రేవు తట్టుగానున్ను పోతూ వస్తూ వుండినది. his hair stood on end వాడి వొళ్ళు జలపరించినది. theship stood out to sea వాడలో సముద్రానికి పోయినది. they stood out of the way తొలగినారు. this account must * over యీ లెక్కను నిలిపి పెట్టవలసినది. if you have taken the house it *s to reasonthat you must pay for it ఆ ఇంటిని నీవు కొనుక్కొనివుంటే దానికినీవు రూకలు చెల్లించవలసినది న్యాయమే. the water stood still నీళ్ళు కదలకుండా వుండినది. he stood up for his wife's relationఆలివంక వాండ్లకై పోరాడినాడు, యెదురాడినాడు. he *s upon trifles కొంచానికి పట్టుకొని పోరాడుతాడు. he *s in need of punishmentవాడికి శిక్ష కావలెను. the help you * in need of నీకు కావలసి వుండే సహాయము.
Convexo-concave
(adj), తాబేలు పెంకు ఆకారముగా వుండే కూర్మపృష్ఠాకారమైన.
Beneficiary
(n), ( s), గుడిమాన్యమును అనుభవించే పాదిరి.
Rainly
(adj), వాన, చిత్తడి. * season వాన కాలము, వరుషా కాలము.
Bay-tree
(n), ( s), ఒక వృక్ష విశేషము. he flourished like a green * తామర దంపముగా వుండెను. the Sanscrit metrical version of the Psalms says శ్యామవృక్షము. the Tamil version omits it.
To Milk
(v), ( a), పిండుట, పితుకుట.
To Extrude
(v), ( a), To push out వెళ్లబెట్టుట. he *d his tongueనాలికెను వెళ్లబెట్టినాడు.
To Etch
(v), ( a), పటములు అచ్చువేయడమునకై రాగి రేకులమీద అచ్చు చెక్కించుట.
To Poke
(v), ( a), తడువులాడుట, పొడుచుట. he *d me with his elbow నన్ను మోచేతితో పొడిచినాడు. do not * the sore ఆ పుంటిని పొడవక. he *d us all intoone room మమ్ము నంతా వొక యింట్లో అడిచినాడు. he *d the fire నిప్పునుకుళ్ళగించినాడు. he *d out his way తడువులాడుతూ బయిటికి పోయినాడు. I *d outthe sense తడమాడి తడమాడి దాని భావము వెళ్లదీస్తిని. all the clothes were *dinto one box బట్టలనంతా వొక పెట్టెలో వేసి కూరినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disloyal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disloyal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disloyal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disloyal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disloyal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close