Telugu Meaning of Man

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Man is as below...

Man : (n), ( s), మనిషి, మగవాడు. not a child పెద్దవాడు. a * servantపనివాడు. that * అతడు, వాడు. this * యితడు, వీడు. a * came here వొకడు వచ్చినాడు. no * went there యెవ్వరు పోలేదు. all men అంతమంది,అందరు how many men? యెంతమంది, యెందరు. half those men సగంమంది. a * of that town ఆవూరివాడు. * has reason మనుష్యులకు వివేకముకద్దు. * and wife దంపతులు, ఆలుమగడు. men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు. eversince I was a * నాకు బుద్ధి తెలిసినది మొదలు. we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు. a * of letters or learning విద్వాంసుడు, పండితుడు. he is a made * వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు. the outward * శరీరము, కళేబరము. the inner * ఆత్మ, జీవుడు, a wise * బుద్ధిమంతుడు.తెలిసిన వాడు. a sick * రోగి. a wicked * దుర్మార్గుడు, దుష్టుడు. a * ofthe world వివేకి, చమత్కారి. or a sinner సంసృతిబుద్ధుడు. a * at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము. a * of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు. India * యిండియాకు పొయ్యే వాడ. Guinea * గినీ దేశమునకు పొయ్యే వాడు. my brother's * (i. e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు. As contrasted in Job IV. 17, "Enosh" mortal * నరుడు, and "a *" geber పరుషుడు. In Gen. II. 25. adam, A+. * మనిషి. to a *they left him అందరు విడిచిరి. they entered the town to a * మనిషికిమనిషి. at drafts or chess ఆటలో కాయ. go along *! పోరా. a * midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు. come my * ! రావోయి. tell me my good * చెప్పవోయి తమ్ముడా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Calcine
(v), ( a), Calcinate భస్మము చేసుట, సున్నము చేసుట.
Venison
(n), ( s), the flesh of deer లేడి మాంసము ఇర్రిమాంసము. any thing taken in the chase వేటలో చంపబడ్డ జీవము.
Vein
(n), ( s), a vessel which returns the blood to the heart నరము, నాడి నెత్తురు నరము. he has royal blood in his *s వాని పెద్దలు రాజులు, అతడు రాజవంశీకుడు. a * of gold బంగారు తవ్వే భూమిలో బంగారువుండే చారిక, చారికె, రేఖ. there was a * of red in the white marble ఆ తెల్ల రాతిలో వొక యెర్ర చార వుండినది tendency or turn of mind ఉల్లాసము. when I saw he was in the * I asked him వాడు ఉల్లాసముగా వుండే సమయము చూచి అడిగినాడు.
Ravenous
(adj), అశనాతురముగల, చెడ్డ ఆకలిగల. * appetite చెడ్డ ఆకలి ,అతిభుభుక్ష.* animals క్రూర జంతువులు.
Gem
(n), ( s), రత్నము, మణి, మాణిక్యము. or bud మొగ్గ .
To Annul
(v), ( a), రద్దుచేసుట, కొట్టివేసుట, తోసివేసుట.
Windmill
(n), ( s), a mill driven by wind గాలి తిరగలి, గాలికితిరిగే విసురుడు యంత్రము.
To Illumine
(v), ( a), ప్రకాశింప చేయుట, జ్ఝానముకలుగ చేయుట.
Unresented
(adj), not taken ill తప్పుగా యెంచబడని, నేరముగా యెంచబడని. hisinjustice was * వాడు చేసిన అన్యాయమును వాండ్లు తప్పుగా యెంచలేదు, వాడు చేసినఅన్యాయమునకు వాండ్లు ఆగ్రహపడలేదు.
Stilly
(adj), calm నిశ్శబ్దమైన.
Twenty
(adj), ఇరువై, వింశతి. the 24 hours అరువై గడియలు. 25 as a quarterof a 100 పాతిక. * yards పది బారలు.
She
(pronoun), అది,ఆపె,ఆమె,ఆబిడ,ఇదిఈపె,ఈబిడె, or femaleanimal పెంటి. a * elephant ఆడ యేనుగ. a * bear ఆడ వెలుగ్గొడ్డు.a * goat పెంటి మేక. a * devil గయాళి. a * gallant విటకత్తె.
Piddle
(n), ( s), See Puddle.
Feminine
(adj), ఆడ. a * voice ఆడ గొంతు. he speaks with a * voiceవాడు ఆడగొంతుగా మాట్లాడుతాడు. the * gender స్త్రీ లింగము.
Noodle
(n), ( s), వెర్రి ముఖము, యెంబన్న, తెలివి మాలినవాడు.
Fireman
(n), ( s), ఆర్చేవాడు, అనగా నిప్పుపడి కాలేయిండ్లను చల్లార్చడమునకైజీతమిచ్చి వుండే కళాసువాడు.
TO Rave
(v), ( n), తబ్బిబ్బులాడుట, భ్రమమాట లాడుట, వెర్రి కూతలు బెట్టుట,పలవరించుట, ప్రలాపిమచుట.
Adust
(adj), యెండిన, శుష్కించిన.
Materia-medica
(n), ( s), మందుదినుసు, ఔషదానికి కావలసిన దినుసు.
Goodness
(n), ( s), (add,) ఉపకారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Man is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Man now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Man. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Man is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Man, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close