Telugu Meaning of Stilly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stilly is as below...

Stilly : (adj), calm నిశ్శబ్దమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Strawcolour
(n), ( s), చామనిచాయ, పల్లవర్ణము.
Insociability, Insociableness
(n), (s.), వొకరితో నన్ను చేరకవుండడము,కలియగలుపుగా వుండడమి, మౌనము, విరసభావము.
Jargon
(n), ( s), అధ్వాన్నమైనభాష, పిచ్చి భాష.
Oleaginous
(n), ( s), నూనె గల.
Leap-frong
(n), ( s), పిల్లకాయలు ఆడే ఆట అనగా పదిమంది పిల్ల కాయలు వొకడి వెనక వొకడు వరసగా వంగుకొని వుండేటప్పుడు వొకపిల్లకాయ వెనకటి తట్టునుంచి వరసగా వొకడొకడి భుజముల మీదుగా దాటిపొయ్యే ఆట.
Instrumentally
(adv), సాధకముగా, సహకారముగా.
Manipulation
(n), ( s), work by hand; manual operation; as the manner of digging ore, in mining తిప్పడము, తవ్వడము,మిశ్రమముచేయడము మొదలైనది.
Voluptuously
(adv), luxuriously, సుఖభోగిగా, విషయాసక్తుడై, కొంటెగా.
Mimini,Piminy
(adj), రవంత, యిది నిండా నీచమాట.
Horshair
(n), ( s), గుర్రపు తోక వెంట్రుకలు. a * couch గుర్రపు తోక వెంట్రుకలతో అల్లినమంచము, యిది మహా రమ్యముగా వుంటున్నది.
Inferrible
(adj), అనుమేయించదగిన, ఊహించదగిన, తోచగల.
Prominently
(adv), ముఖ్యముగా, ఔన్నత్యముగా.
To Cluster
(v), ( n), గెల వేసుట. the locks that clustered round her face దాణి ముఖము మీది ముంగురులు. clustering locks కుచ్చుకుచ్చుగా వుండే వెంట్రుకలు.
Latitude
(n), ( s), వెడల్పు, విశాలత. in geography ఉత్తరదక్షిణరేఖ, దక్షిణోత్తరధృవమధ్య ప్రదేశము, పూర్వపశ్చిమాచ్ఛరేఖకు వుత్తరదక్షిణదేశము. in these *s ఈప్రాంతములయందు. Hong-Kong, Madras and Bangalore are nearly in the same * ఈ మూడు వూళ్ళున్న వొకటే వరసగా వున్నవి, అనగా దక్షిణముగా గాని వుత్తరముగాగాని వొత్తి వుందలేదని భావము. this rule allows of great * ఆ సూత్రము బహుదూరానికి యెడమిస్తున్నది, అనగా పరిష్కారముగా విధించి వుండలేదు.he allows his tongue great * వాడికి నోటికి యెట్లావస్తే అట్లా చెప్పుతున్నాడు. they interpret this rulewith great * ఆ సూత్రమును తమకు మనసువచ్చినట్టుతిప్పుతారు. Generals in the field are allowed great * in inflicing punishmentరణరంగములో వుండేటప్పుడుసేనాధి పతులు తమ మనసుకువచ్చినట్టు శిక్షవిధించవచ్చును. the word evening is used with some * among them వాండ్లుసాయంకాలము అవడములో కొంచెము కాలవ్యత్యయము వున్నది.Valpy and Benson on MK. XV. 42.
To Mortify
(v), ( n), కుళ్లుట, యిది గాయము పుండును గురించినమాట. the wound mortified and he died ఆ పుండు కుళ్లి చచ్చినాడు.
Bawd
(n), ( s), కుంటెనకత్తె
Between
(prep), నడమ, మధ్య, సందున. Is there any difference * this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the twohouses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
Melted
(adj), కరిగిన, కరిగిపోయిన. * butter నెయ్యి.
Spine
(n), ( s), the back bone వేన్నెముక, పృష్టాస్థి. Spinel, n. s. మణి, కెంపు.
Judicial
(adj), న్యాయవిచారణ. this was a * act of providence ఇది దేవుడు చేసిన శిక్ష. this seems to be an act of * infatuation దైవానుగ్రహము తప్పి యింత దుష్కర్మము చేసినారని తోస్తున్నది. * blindness దైవానుగ్రహము తప్పి బుద్ధి ముసించడము. * astrology జ్యోతిషము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stilly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stilly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stilly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stilly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stilly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149836
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113046
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101428
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95683
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55838
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51505
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40214
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39117

Please like, if you love this website
close