Telugu Meaning of Satisfaction

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Satisfaction is as below...

Satisfaction : (n), ( s), తృప్తి, తనివి, సంతుష్టి, సంతోషము, సమాధానము.he made * to the law శిక్షను పడ్డాడు, అనగా ఉరి తీయబడ్డాడు.he did it to their * వాండ్లు ఒప్పుకోతగ్గట్టుగా చేసినాడు. he had the * of seeing his children at last తుదకు బిడ్డలను చూచి సంతోషించినాడు. to take * ఆక్రోషము తీర్చుకొనుట. will you give me * ? ఒక చెయ్యి చూతాము వస్తావా. * in a religious sense ప్రాయశ్చిత్తము. the priest made * for the people ప్రజలమీదకోపము రాకుండా గురువు దేవుణ్ని శాంతపరిచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cumbersome
(adj), తొందరైన, సంకటమైన, జంఝాటమైన, బళువైన, మోయకూడని,భారి, బ్రహ్మాండమైన.
Cambric
(n), ( s), వకతరహా నాణ్యమైన సన్న బట్ట, దీన్ని కేంరేకు అంటారు.
Foreskin
(n), ( s), సున్నతిచేసేటప్పుడు కోసివేసే తోలు.
Putchock
(n), ( s), పచ్చాకు. See description in Glossary.
Towel
(n), ( s), తళువము, తుండుగుడ్డ. ( the word used is touaille pronouncedతువాలు. ) he rubbed them down with an oaken * వాండ్లను దుడ్డుకర్రతోబాదినాడు.
To Scalp
(v), ( a), నణ్నెత్తి చర్మమును కోసుట.
Unchangeableness
(n), ( s), నిర్వ్యత్యాసము, నిర్వికారము.
Vowed
(adj), solemnly promised to God ప్రార్థన చేసుకోబడ్డ, మొక్కుకోబడ్డ. the thing * మీదెత్తి కట్టిబడ్డది, ముడుపు.
To Sap
(v), ( a), కింద తవ్వుట, సురంగము చేసుట, they sapped thewall గోడ పడేటట్టు కింద పల్లము తవ్వినారు. the river sapped the rockఆ కొండ కూలేటట్టు ఏరు అడుగున కోసినది. grief *s the strength వ్యసనము చేత బలము కుంగుతున్నది.
Leeward
(adj), and adv. under the wind; on the side opposite to that from which the wind blows. Towards the Lee. గాలికి యెదురుగా వుండే, గాలికొట్టనితట్టున, గాలి దేనిమీద కొట్టు తున్నదో దానికి మరుగుతట్టున, గాలికొట్టేతట్టుకు యెదురుతట్టున. the garden was under the * of the house తోట యింటిమరుగున వుండినందున గాలి యింతా యింటికి తగిలి తోటకు గాలి దెబ్బ తప్పినది. his house caught fire, now as my house was to the * I was in danger, as your house was to the windward you were not in danger వాడింటికి నిప్పు అంటుకొన్నది. అప్పట్లో నా యిల్లు గాలివాటున వుండినందున నాకు అపాయమువచ్చేటట్టు వుండినది, మీయిల్లు గాలివచ్చతట్టున వుండినందున మీకు భయములేక పోయినది. my house being to the * of the gardenwas filled with the scent of the flowers ఆ తోటమీది గాలి వస్తూ వుండినందున నా యిల్లంతా యేక వాసనగా వుండినది. as my house was to the * of the hill we did not feel the storm నా యిల్లు కొండ మరుగ్గావుండినందున మాకు గాలివాన దెబ్బతప్పినది. the wind was from the north and that ship was one mile tothe * of our ship ఉత్తరపుగాలి కొట్టుతూ వుండగా ఆ వాడ మా వాడకు దక్షిణము గడియ దూరములో వుండినది.
Sultry
(adj), hot and close ఉక్కగా వుండే. it is * to-dayనేడు వుక్కగా వున్నది.
Patcherry
(n), ( s), ( Indian word for suburbs ) పేట.
Deanery
(n), ( s), గురువుండే యిల్లు, గురువు యొక్క వృత్తి , గురువు మాన్యము. Dear, adj. beloved ప్రియమైన, యిష్టమైన. the word * as appliedto relations is thus translated : my * brother (elder brother)is రాజశ్రీ ఇత్యాది అన్నగారు. my * brother * (younger )చిరంజీవులయిన నా తమ్ముడు. my * sister సౌభాగ్యవతియగు నా చెల్లెలు. or నా అక్కగారు. my * mother my belovedmother మాతృశ్రీ తల్లిగారు. regarding a son the expressionis చిరంజీవులయిన. regarding a daughter,the expression is సౌభాగ్యవతియైన. my * sir రాజ్యమాన్య రాజశ్రీ ఇత్యాది.my * madam , మాతృశ్రీ యత్యాది. or costly పొడుగువెలగల; గిరాకి అయిన,ప్రియమైన. This will make corn dearor it will cause the price of grain to rise యిందువల్ల ధాన్యపువెల తగ్గును. ( lit : will fall ) the price is low ధాన్యపువెల తగ్గుగా వున్నది. The market price is quoted differentlyin India and in England. In Europe the variation is in the money given for a fixpe measure. In India the variation is in the quantity o f grain obtainable for a fixedsum, Hence what we call a fall inthe price of grain is calleda rise in the price according to the Indian expression -Dear,bought experience కష్టపడి సాధించిన వివేకము, అనగా శిక్ష చేతవచ్చిన బుద్ధి, వ్యాకులము వచ్చినందున కలిగిన సమాచారము. Dear, n. s. ప్రియమైనది, అనగా చిన్నవాడు, చిన్నది. యిది ముఖ్యముగాపిల్లలను గురించి చెప్పేమాట, మరిన్ని భార్యాభర్తలు ఒకరినొకరు పిలుచుకునేమాట. a * ముద్దుగా, వుండే బిడ్డ బిడ్డలు. the little dearsబిడ్డలు. come here my * యిట్లారా అబ్బాయి, యిట్లారా అమ్మాయి .o dear ! అయ్యయ్యో, o dear me ! అయ్యో , అక్కటా, కటకటాశివశివ, రామరామ, అన్నన్నా , అక్కక్కా.
Unwept
(adj), not lamented ఏడవబడని, చింతించబడని. they died * వాండ్లుచచ్చిన దానికి యెవరూ యేడవ లేదు.
Antique
(adj), పూర్వకాలపు, పురాతన. * beauty పురాతన సౌందర్యము, అనగా అతిసౌందర్యము. his features were really * i. e. beautiful వాడు అతిసౌందర్యవంతుడు.
Reversed
(adj), వెనక ముందైన, తల్లకిందులుచేయబడ్డ, విపరీతమైన. he read thealphabet in * order ఆ అక్షరములను కొన మొదలుపెట్టి చదివినాడు, తల్లకిందులుగాచదివినాడు.
Homogeneous
(adj), సజాతీయమైన, అచ్చమైన, మిశ్రితముకాని.
To Detract
(v), ( n), హానిచేసుట, తక్కువ చేసుట, నిందకట్టుట, దూరుచేసుట, గేలిచేసుట, చాడి చెప్పుట. this *s from his merit యిది వాడి యోగ్యతకు హానిచేస్తున్నది. why should you * fromhis merit వాడి యోగ్యతను గురించి తక్కువగా యేలమాట్లాడుతావు.
To Paw
(v), ( a), కాళ్లతో కొట్టుట. the cat *ed and killed the snake ఆ పిల్లిపామును కాలితో కొట్టి చంపినది. the horse *ed the ground ఆ గుర్రమును నేలనుకాలితో గీచినది. do not * this book యీ పుస్తకాన్ని నలిపి పాడుచెయ్యక.
Aristocracy
(n), ( s), the great the noble the fashionable దొరలు, ప్రభువులురాజులు, అధికారులు. a kind of government (as opposite to monarchy.) ఒకరాజు అని నియమము లేక ప్రభువులు చేసే రాజ్యభారము, దేశములో వుండే పెద్దమనుష్యులు చేసే రాజ్యభారము. The * of wealth ధనమదము. The * దొరలు The *educate their sons in this manner దొరలు తమ బిడ్డలకు యీ క్రమమముగా శిక్షచెప్పుతున్నారు (ఇది దూషణ పదము.)


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Satisfaction is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Satisfaction now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Satisfaction. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Satisfaction is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Satisfaction, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close