(n), ( s), ఆతురము, తాళ లేని, తామిలేని, వోర్పులేని, సహనములేని. in his * in getting into the house he ran over the childఇంట్లో చొరబడే ఆతురములో ఆబిడ్డను దాటినాడు. he shewed * రేగినాడు.in his fever he shewed great * జ్వరములో వాడు యెంత మాత్రముతాళిమి లేక వుండినాడు. he shewed no * at his son's bad conductవాడి కొడుకు దుర్మార్గమునకు వాడు వోర్చివుండినాడు, తాళు కొని వుండినాడు the * of love విరహతాపము, విరహవేదన.