Telugu Meaning of To Anneal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Anneal is as below...

To Anneal : (v), ( a), గాజును నిప్పు కాకను చూపి పదును చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Undishonoured
(adj), అగౌరవము చేయబడని.
To Overturn
(v), ( a), పడదోసుట, పాడుచేసుట.
Sedition
(n), ( s), రాజద్రోహము, రాజు మీద కుట్రచేయడము, కలహము.
Accidence
(n), ( s), లఘువ్యాకరణము.
Blessed
(adj), శ్రీ, శ్రీమత్, శుభమేన, దీవించబడ్డ, పుణ్యమేన, దివ్యమైన,పావనమైన. that * book ఆ పావనమైన గ్రంధము. a * man or saint మహాపురుషుడు, సిద్ధుడు. a * day పుణ్యదివసము. * is the man that feareth God దేవుడికి భయపడేవాడు పుణ్యపురుషుడు. * are the mercifulదయారసము గలవాండ్లు ధన్యులు. SNT. The other versions say భాగ్యవంతులు.he was * with a child స్వామి కటాక్షముచేత వాడికి ఒక బిడ్డ కలిగినది. his endeavours were * with success వాడి ప్రయత్నములు సఫలమైనవి. the * ముక్తులు. the realms of the * i. e. heaven పుణ్యలోకము, దేవలోకము. * bread ప్రసాదము.
To Plaster
(v), ( a), గచ్చుపూసుట. they *ed their foreheads with ashesవిభూతి పూసుకొన్నారు.they *ed the floor with cow _ dung అలికినారు.
Impost
(n), ( s), or tax పన్ను, వరి. or duty తీర్వ, సుంకము.
Mid-day
(n), ( s), మధ్యాహ్నము.
Usurer
(n), ( s), one that takes exorbitant interest అధికవడ్డీ తీశేవాడు,అన్యాయవడ్డి తీశేవాడు. he is an * వాడు అన్యాయవడ్డి తీశేవాడు.
Overweak
(adj), అతిబలహీనమైన. this tea is * యీ తేనీళ్లుచప్పగా వున్నవి.
Countenanced
(adj), ఆదరించిన, అభీమానించిన, వొప్పుకొన్న, అంగీకరించిన. thework was * by Government దీన్ని గవనరుమెంటువారు ఆదరించినారు. * byscripture వేదసమ్మతమైన.
Romancer
(n), ( s), చరిత్రలు చెప్పేవాడు.
Graybeard
(n), ( s), ముసలయ్య.
Wax
(n), ( s), మైనము. * candle మైనపువత్తి. bee's wax మడ్డిమైనము,జిడ్డుమైనము. * cloth మైనపుగుడ్డ, మైనపుజిడ్డి. sealing * లక్క. ear *గులిమి.
So
(adv), in like manner అట్లా, ఇట్లా, ఈరీతిగా, వలె. let it be so అట్లా వుండనీ. be it so కాని, చింతలేదు. so be it కాని, ఔగాక. you may come earlyso as I may meet you నిన్ను నేను చూచేటట్టు ప్రొద్దుగలగ రా. he struck so as to break the sword కత్తి విరిగేటట్టుగా కొట్టినాడు. therefore గనక. for thisreason; in consequence of this అందువల్ల, యిందువల్ల. and so forth మొదలైన. so long అంత పొడుగు, అంత మట్టుకు. so many అంతమంది, ఇంతమంది, అన్ని, ఇన్ని.so many days అన్నాళ్ళు, ఇన్నాళ్ళు. so much the more * that యెందుచేతనంటే,యెంతమట్టుకంటే, ముఖ్యముగా. * that the blood flowed నెత్తురు కారేలాగు. * thatthe letter may reach me నాకు జాబు అందేలాగు. he is * weak that he cannotrise వాడు యెంత అశక్తిగా వున్నాడంటే కూర్చున్నచోటనుంచి లేవడు. * then గనక, అట్లా వుండగా, సరేగదా. one * or so ఒకటి, అర, కొన్ని. so and so ఫలానివాడు. heconsented to go if * and * would accompany him ఫలాని ఫలాని వాండ్లు తనతో కూడా వస్తే పోతానన్నాడు. Mr. so and * ఫలాని దొర, యిన్నో వొకదొర. I amvery so so to-day యీ వేళ నాకు యిదిగా వున్నది. this translation is veryso so యీ భాషాంతరము అంతంతలుగా వున్నది, అనగా మంచిది కాదు. his English is but so so వాడికి వచ్చిన యింగ్లీషు అంతంతమట్టుకుగా వున్నది. his reasons are but so so వాడు చెప్పిన సమాధానములు అంతంతమట్టుకుగా వున్నది, పనికి రానివిగా వున్నవి.
Stammer, Or Stammering
(n), (s.), నోరు తడబడి మాట్లాడడము, నత్తిగామాట్లాడడము. he said he would cure the boy of stammer: (or,of stammering) ఆ పిల్లకాయ నత్తిని పోగొట్టుతానని చెప్పినాడు.
Maravedi
(n), ( s), దుడ్డు, ఇది Spanish శబ్దము.
To Stamp
(v), ( a), to strike by pressing the foot hastily downwardsకాలితో నేల తన్నుట. to pound or beat as in a mortar దంచుట. to make by impressing a mark ముద్రవేసుట, అచ్చువేసుట. he *ed the coinwith the king's face ఆ నాణ్యములో రాజు ముఖమును ముద్రవేసినాడు. he *edthe king's face upon the coin ఆ నాణ్యము మీద రాజు ముఖమును ముద్రవేసినాడు. he *ed this on my recollection దీన్ని నా మనసులో నాటేటట్టు చేసినాడు.
More
(adj), యింకా అధికమైన, మరీ అధికమైన. * than six pence రెండు రూకలకంటే అధికము. * than this యింతకంటే యెక్కువ. * than one కొన్ని, కొందరు. give me one * sheet of papers యింకా వొక కాకితము యియ్యి. he lived there six months * or less వాడక్కడ సుమారు ఆరు నెలలు వుండెను. that is * than I knew అది రూఢీ కాదు. It is * than probable that he will come వాడు వచ్చేది రూఢి. * than a hundred నూటికి అధికము. you must be * attentive నీవు నిండా జాగ్రత్తగా వుండవలసినది. he is no * చచ్చినాడు, గతించినాడు. that house is no * mine ఆ యిల్లు యిప్పుడు నాది కాదు. he did no * వాడు చేసినది యింతే. I desire no * నేను కోరినది యింతే. not * than a month వొకనెలే. there is nothing * than usual అక్కడ యేమిన్ని అతిశయము లేదు, వింతలేదు. he became * and * angry వాడికి మరీ మరీ కోపమువచ్చినది. there was a still * astonishing story మరీ ఆశ్చర్యమైన వొక కథ కద్దు.
Cinque-foil
(n), ( s), ayixu rekulugA vuMde puRpamu.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Anneal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Anneal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Anneal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Anneal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Anneal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83505
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63456
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57617
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28477
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close