Telugu Meaning of Argumentation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Argumentation is as below...

Argumentation : (n), ( s), వాగ్వాదము, పోరు, రచ్చ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Inrol
(v), ( a), ఉద్యోగములో పెట్టుకొనుట, పట్టీలో పేరు వ్రాసుకొనుట. I *ledmy name with them వాండ్ల దగ్గర కొలువుకు కుదిరాను.
Noisome
(adj), అసహ్యమైన, చీదరైన, ఉపద్రవకరమైన, దుర్గంధమైన.
Gondolier
(n), ( s), పడవతోసేవాడు.
Sybarite
(n), ( s), సిబరిదేశస్తుడు, అనగా నిండా సుఖ జీవిగావుండేవాడు, వేలుతురును చూస్తే కాక చేస్తున్నదనే వాడు.
To Scribble
(v), ( a), to write badly వంకర టొంకరగా వ్రాసుట.he *d a letter కొక్కిరి గీతలుగా వొక జాబు వ్రాసినాడు. he *d a poem ఒకచిన్న కావ్యమును చెప్పినాడు.
Cross-bow
(n), ( s), కొయ్యతో తుపాకి ఆకారముగా చేసి దానికి తగిలించిన ఒక తరహాయినుప విల్లు దీని బిసను అణిస్తే అంబుగాని వుండగాని బహుదూరము పారుతుంది.
Hourly
(adv), గడియగడియకు. this medicine is to be taken * ఈ మందునుగడియగడియకు తీసుకోవలసినది. the ship is * expected ఆ వాడ రావడము గడియల మీద వున్నది. he is in * danger వాడికి గడియారము మీద వున్నది.
Equivocal
(adj), సందిగ్ధమైన, సందేహాస్పదమైన, అనిశ్చయమైన. thisis an * expression యీ మాట సందిగ్ధముగా వున్నది. his conduct is very * వాడి నడక మంచిది అనరాదు చెడుది అనరాదు.
Corporation
(n), ( s), సభ, గ్రామసభ, అనగా సీమలో ప్రతి పట్ణములో వుండే వర్తకులురాజాజ్ఞ మీద సభ కూడి ఆ వూళ్లో కొన్ని రుసుములు వసూలు చేసి దానిగుండా వీధులుచక్కబెట్టించడము వంతెనలు కట్టించడము మొదలైనవి చేసే సభవారు, శిక్ష జరిగించేటందుకువాండ్లకు మేజస్ట్రీటు అధికారము లేదు. for this the Arabic phrase mist is theappropriate word In the legal sense అధికారము.
To Droop
(v), ( n), and v. a. శుష్కించుట, క్షీణించుట, దుర్బలమౌట,కుంగుట, కుందుట, వాడిపోవుట, వాలిపోవుట, వేలబడుట, చెడుట,వేల వేసుట. he *ed from the day he heard this యిది విన్ననాటినుంచి వాడు కుంగిపోయివున్నాడు. he *ed his head తల వేలవేసినాడు.this revived his *ing spirit యిందు చేత వాడికి వుండిన ఆయాసము తీరినది.
Unbroken
(adj), తెగని, విరగని, భంగము కాని. * sleep మంచి నిద్ర. * silenceనిశబ్దము. in * series దండాయమానముగా, క్రమముగా.
Quarter-day
(n), ( s), మాస త్రయాంత్యదివసము, పన్ను వాండ్లు వచ్చే దినము, మూడునెలలకు వొక మాటు పన్ను వాండ్లు వస్తారని సంసారులు తకతకలాడే దినము.
Sea-farer
(n), ( s), or Sea-faring man a traveller by sea; a mariner వాడమీద ఎక్కి దేశాలు తిరిగేవాడు, వాఢవాడు, వాడ సంబంధమైనవాడు.
To Stave
(v), ( a), to break పగులకొట్టుట, తునకలు చేసుట, బద్దలు చేసుట.he *ed the cask ఆ పీపాయి చెక్కలను వేరేవేరగా తీసినాడు. the blow *edin the boat ఆ దెబ్బచేత పడవ బద్దలైనది. he *d off the objectionఆ యాక్షేపణను తొలగదీసి వేసినాడు. he *d off the blow with his cane చేతులో వుండే బెత్తముతో ఆ దెబ్బ తనమీద తగలకుండఅ తట్టివేసినాడు. Stave, n. s. in musik, పాటలో వొక పాదము. a verse పద్యము.
Consoled
(adj), వోదార్చబడ్డ, వూరడించబడ్డ. he wept for ten days but was * at last పది దినములు యేడ్చి తుదకు శాంతపడ్డాడు.
To Exact
(v), ( a), పట్టి అడుగుట, నిర్భందించి అడుగుట, కక్కసించి అడుగుట,తరువుచేసుట. he *ed payment నిర్భందించి రూకలు తీసికొన్నాడు. he appointed a man to * the money from me ఆ రూకలు పుచ్చుకొమ్మని నామీద వొకన్ని తరువు పెట్టినాడు. to * service వెట్టికి పనితీసుట. he *ed the fine దండుగ తీసెను. he *ed thier daily attendance ప్రతిదినము కనిపెట్టి వుండేటట్లు వాండ్లను నిర్భంధించినాడు. what is the use of a command if you do not * obedience? నీ వుత్తరవు ప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే నీవు వుత్తరవుకు యేమి ఫలము.
Sixth
(adj), ఆరో. he arrived on the * ఆరో తేది వచ్చి చేరినాడు.
Puritanism
(n), ( s), Puritan మతము.
Lathe
(n), ( s), తరిమిడిదొడ్డి, తరిమెనదొడ్డి. to turn in a * తరిమెనబట్టుట.
Desirableness
(n), ( s), కోరతగినది, వాంచతవ్యము. this shews the* of a reconciliation యిందువల్ల సమాధానము కోరతగ్గదిగా తోస్తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Argumentation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Argumentation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Argumentation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Argumentation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Argumentation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close