Telugu Meaning of Turnpike

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Turnpike is as below...

Turnpike : (n), ( s), a gate set across a road to stop travellers andcarriages till toll is paid for keeping the road in repair రుసుము రూకలుతీశే చోట బాటసారులను నిలపడమునకై బాటకు అడ్డముగా వేశి యుండే తడక, మనుష్యులుపొయ్యేటట్టుగా నున్ను పశువులు పోగూడకుండా వుండేటట్టుగా నున్ను దోవకు అడ్డముగా వేశేదిడ్డిమాను. a * road రాజమార్గము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Burly, Or Big
స్థూలదేహియైన, or Blusteringబుడ్డబెదిరింపులు బెదిరించే.
Cruse
(n), ( s), కుప్పె, కాళి కుప్పె.
Forelocks
(n), ( s), ముంగురులు. he took time by the * వాడుసమయములో జాగ్రత్తపడ్డాడు.
Jester
(n), ( s), హాస్యగాడు, కోణంగి.
Appropriated
(adj), నియమించబడ్డ, యేర్పరచబడ్డ, వినియోగపరచబడ్డ. the house *to the hospital ఆశిపత్రిగా నియమించబడ్డ యిల్లు.
Fossil
(n), ( s), వొకతరహా రాయి, గైరికాదిధాతువులు మొదలైనవి, సాళిగ్రామము.బలపము, ప్లేటురాయి మొదలైనవి. * salt రాతి వుప్పు. * coal రాతిబొగ్గు.అనగా భూమిలో తవ్వి యెత్తిన బొగ్గు.
To Overboil
(v), ( a), అధికముగా వండుట, చెడివండుట, చిమడకౌట్టుట.
Illuminated
(adj), విస్తారముగా దీపాలు పెట్టిన, వెలిగించబడ్డ, జ్యోతియైన, ప్రకాశించే, జ్ఝానముగల. the town was * ఊరంతా యేకదీపాలు పెట్టి, వుండినది. the forest was * with fire-flies మిణుగురు పురుగులచేతను అడవి అంతా యేకజ్యోతిగా వుండినది. an * book చిన్నెలుగల పుస్తకము.
Black
(adj), నల్లని, నలుపైన. a large * ant గండుచీమ, కొండచీమ.a small black ant చలిచీమ. they beat him * and blue వాడివొళ్ళంతా కమిలి పొయ్యేటట్టు కొట్టినారు, కందిపొయ్యేటట్టుకొట్టినారు.the * art శూన్యము, పంపు, a very * crime అఘౌరమైన పాపము.the * cock అడివికోడి. * earth రేగడభూమి. a * eyed girlకువలయలోచన. a * eye దెబ్బతాకి కమిలిన కన్ను. he has got a * eyeవాడికన్ను దెబ్బతాకి కమిలి వున్నది. a handsome * girls (meaningan English girl of dark complexion: Addison's Tatler)చామని చాయగా వుండేపడుచు. Charles II. of England is describedas being a * man అతను చామని చాయగా వుండేవాడు. he looked * at meనన్ను చూచి ముకము మాడ్చినాడు.
Dissertation
(n), ( s), వివరణము, వ్యాఖ్యానము, ప్రసంగము.a * upon grammar వ్యాకరణము మీద చేసిన వుపన్యాస గ్రంధము.a * upon Morals నీతి వివరణము. a * upon law వ్యవహారకాండ. a * upon fever జ్వరలక్షణ గ్రంధము.
Heather
(n), ( s), వొకవిధమైన అడివి పొద.
Enjoyed
(adj), అనుభవించు, పొందిన.
Bolus
(n), ( s), పెద్దమాత్ర, లేహ్యము.
Attendant
(n), ( s), పరిచారకుడు, పనివాడు.
Emblematical
(adj), చిహ్నముగా వుండే, గురుతుగా వుండే, సామ్యముగా వుండే,పోలికగా వుండే. a fable is an * history వొక కట్టుకధ, జంతువులనుగురించిన మాటలై వుండిన్ని తాత్పర్యము మనుష్యులనుచెందేటిది, అన్యాపదేశముగావుండే చరిత్ర.
Blood
(n), ( s), నెత్తురు, రక్తము. No * was shed on this occasion యీతరణములో యెవరికిన్ని గాయముతగలలేదు. * of the grape i. e. wine సారాయి, or kin బంధుత్వము. Borthers by * సయాంతోడ పుట్టినవాండ్లు. relations by * రక్తసంబంధముగల బంధువులు. one of base * నీచుడు, క్షుద్రుడు. a son of the full * ఔరసపుత్రుడు. gentle * సద్వంశము. one of gentle * మంచికులస్తుడు. or progeny సంతతి, సంతానము, వంశము. the prices of * చంపినందుకుచెల్లు. or courage ధైర్యము. His * was up వాడికి చెడు ఆగ్రహము వచ్చినది. a * horse శ్రేష్టమైన గుర్రము. bad * పగ, ద్వేషము. there is bad * between them వారియిద్దరికిన్ని ద్వేషముగావున్నది. this bred ill * between them యిందుచేత వారికి విరోధము పట్టినది. In cold * నిశ్చింతగా, సునాయాసముగా. they murdered him in cold * వాణ్ని వక పురుగును నలిపినట్టు చంపినారు. hot * ఆగ్రహము. a man of * ఘాతకుడు, అతిక్రూరడు. a deed of * హత్య. my * curdled at hearing this దీన్ని వినగానే నా గుండెఝల్లుమన్నది. his * is cooled by experience కాగిచల్లారిన పాలుగా వున్నాడు. a fop or coxcomb బడాయికోరు. * hot గోరువెచ్చని, నులివెచ్చని. * red రక్తవర్ణమైన. a * hound వాసనచేత దొంగజాడను కనిపెట్టేకుక్క * shot eyes యెర్రబారిన కండ్లు. * stone యమునా రాయి, ఒక తరహా యెర్ర రాయి.
Destiny
(n), ( s), విధి, ప్రాప్తి, భాగ్యము, అదృష్టము. by * విధి వశముగా. hard * గ్రహచారము, దౌర్భాగ్యము. future * ముందరిగతి.
Adage
(n), ( s), వాడుకగా అనేమాట, సామిత. there is an * that "doctors differ "వైద్యులు తలా వక మాట అంటారనడము వాడుకగా అనే మాటేగదా.
To Branch
(v), ( n), కొమ్మ విడుచుట, రెమ్మ విడిచుట, పక్క తీగె విడుట. to * forth in speaking శాఖోపశాఖలుగా మాట్లాడుట.
Nightingale
(n), ( s), మధుర స్వరముతో పాడే పక్షి, చకోరము వంటి పక్షి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Turnpike is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Turnpike now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Turnpike. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Turnpike is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Turnpike, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149755
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112987
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101358
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95628
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39085

Please like, if you love this website
close